@Bhatti_Mallu@OffDSB@Bmaheshgoud6666@RamMohanINC గ్రూప్ 4 ఫలితాలు ప్రకటించే ముందు అన్విల్లింగ్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా బ్యాక్ లాక్ పోస్టులు మిగలకుండా దాదాపు 3వేల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది.ఇందులో జీవో46వల్ల నష్టపోయిన చాలామందికి న్యాయం జరుగుతుంది🙏మీకు పుణ్యం ఉంటుంది🙏🥲
@RSPraveenSwaero సార్ అదే సమస్య గ్రూప్ 4 నోటిఫికేషన్ లో జరుగుతోంది.. ఒకే పర్సన్ కి మల్టిపుల్ జాబ్స్ రావడం వల్ల గ్రూప్4 ఉద్యోగాలు backlog కాబోతున్నాయి. కావున గ్రూపు4 అభ్యర్థులకు Unwilling ఆప్షన్ ఇవ్వడం ద్వారా backlog కాకుండా చేసే అవకాశము వుంది.. #Group4NoBacklogs
ఈరోజు ఉదయం 11 గంటలకు DSC ఫలితాలు.
సచివాలయంలో ఫలితాలను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
పరీక్షలు ముగిసిన 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలు
విడుదల చేసి రికార్డు నెలకొల్పనున్న రేవంత్ సర్కార్.
#RevanthReddy
• @revanth_anumula