Here we go..!
The OST of #OGUniverse: The Origin of Fire is now out on all major music platforms.
Listen now. Experience firestorm.
https://t.co/SE9eBujiyW
Heartfelt thanks to Sri @SunilBajajG Ji for your warm birthday wishes and kind words. I deeply appreciate your encouragement and your contributions to the Aditya Birla Group, whose legacy of enterprise, nation-building, and social responsibility continues to inspire.
I look forward to greater opportunities for collaboration that contribute to the growth and development of Andhra Pradesh - @PawanKalyan
🙏 వినాయక చవితి పండుగ సందర్భంగా పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇక మరింత సులభం!
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక మండపాలు/పందిళ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత ఆన్లైన్ అనుమతి వ్యవస్థ అందుబాటులోకి తీసుకురాబడింది.(1/3)
#VinayakaChavithi#GaneshPandal
A Very Happy B'day @PawanKalyan sir
I proudly planted my first sapling during #TeamRajakeeyam’s plantation drive in Madanapalle.
As part of the initiative, 3,000 saplings are being planted and cared for by the team.
A truly meaningful experience! 🌱
#VanaMahotsavam
ఈరోజు చిలకలూరిపేటలోని R.V.S.C.V.S హైస్కూల్లో విద్యార్థులతో కలిసి ‘వన క్షేమం – జన క్షేమం’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం ఎంతో ఆనందంగా అనిపించింది. మన గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం.
చిన్నారులు మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించడం కూడా జీవితంలో ఒక అలవాటుగా చేసుకోవాలని వారికి సూచించాను.
ఈరోజు మనం నాటే ప్రతి మొక్క రేపటి తరాలకు ఆరోగ్యకరమైన, పచ్చని ఆంధ్రప్రదేశ్‌ను అందించే అమూల్యమైన కానుక. మనందరం కలిసికట్టుగా కృషి చేస్తే ఆంధ్రప్రదేశ్‌ను మరింత పచ్చగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దగలం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి మరియు ఇతర నాయకులు,అధికారులకి ధన్యవాదాలు.
@APDeputyCMO@AndhraPradeshCM
#APForestDepartment #APGREEN #GreenAndhraPradesh #VanaKshemaJanaKshema
Warm birthday greetings to Shri @PawanKalyan . Wishing you good health, happiness and continued strength in your journey of public service. May you continue to work for the progress and welfare of the people of Andhra Pradesh.
My sincere thanks to former Union Minister Sri @sureshpprabhu Ji, for your warm birthday greetings and kind words. I'm greatful for your good wishes and remain committed to serving the people of Andhra Pradesh with greater dedication - @PawanKalyan
(శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ పోస్టుకి అనువాదం)
జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
- ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఫోన్ చేసి, సందేశాలు పంపి, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
గౌరవనీయులైన ప్రధానమంత్రి @narendramodi గారు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న నా శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు ద్వార నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయతకు నేను ఎంతో కృతజ్ఞుడిని.
జనసేన పార్టీ నాయకులు, కూటమి భాగస్వాములు, ప్రతి జన సైనికుడు, వీర మహిళ, అభిమానులు నా పుట్టినరోజును ఎంతో ప్రేమతో, ఉత్సాహంతో జరుపుకున్నారు. మీ అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవు. మీతో ఉన్న ఈ అనుబంధం నాకు ఎంతో విలువైనది.
మీరు అందించిన శుభాకాంక్షలను నేను ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నాను. అదే సమయంలో, ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాను.
మీరు చూపే అభిమానం నాకు మరింత బాధ్యతగా పనిచేయడానికి బలాన్ని ఇస్తుంది. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ గౌరవిస్తూ, నా బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించేందుకు ఇది నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది.
ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, అభిమానం ఎల్లప్పుడూ నాకు గొప్ప బలంగా నిలుస్తాయి.
#HBDJanaSenaniPawanKalyan
పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా UK లోని బర్మింగ్‌హామ్ బాలాజీ ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించి 200 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు యూకే జనసైనికులు
A vision rooted in Dharma, a heart devoted to service, and the courage to stand by what he believes.
Hon’ble @APDeputyCMO Shri @PawanKalyan Ji continues to walk his path with conviction and purpose. May the divine blessings of Lord Venkateshwara Swamy guide him, strengthen him and illuminate his journey of public service. 🙏🚩
ॐ नमो भगवते वासुदेवाय नमह 🙏🦚
I am an unapologetic Sanatani Hindu.
Dharma. Vision. Service. Sankalp.
#PawanKalyan #JaiShriVenkateshwara #Sanatani #SanatanaDharma #Hindu #Dharma #Seva #Janmashtami #JanaSena