@PrasadP73423857 బోల్లి బాబు.....ఇదేనా మీ నాయకుడు నీకు నేర్పించిన సంస్కారం?
రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర భవిష్యత్తుకు అనుగుణంగా పనిచేయమని జనసేన నాయకులకు, కార్యకర్తలకు సూచించు. నాయకుడు గొప్పోడే..... కానీ చుట్టూ ఉన్న వాళ్ళే నీలాంటోళ్లు. సెలవు.
@PrasadP73423857@YSRCParty@PawanKalyan గారు రాబోయే సినిమాలతో బిజీగా ఉన్నారు. హరి హర వీరమల్లు, PSPK 29, ఉస్తాద్ భగత్ సింగ్, PKSDT.
రాబోయే ఎన్నికలు గురించి కాదు.
175 నియోజకవర్గాలలో ఎంతమంది ప్రభావశీలమైన నాయకులను నిలబెడుతున్నారు/ నిలబెట్టేందుకు ఎంచుకున్నారు?
ఎన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించారు?
తెలుసుకో ఆంధ్రుడా ఈ 4 ఏళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ ఏమి కోల్పోయింది...
"దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీగా అమరావతి ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ పనులు ఏమీ జరగట్లేదు." కేటీఆర్..
#TDPforDevelopment#NCBN#Amaravati#JaganFailedCM
@GAJENDRAREDDY16@JaiTDP నేను అన్నది మీకు అర్థమైనట్లు లేదు. ఈ వీడియోని నేను కొన్ని వందలసార్లు చూసి ఉంటా. అయితే మీరు అప్పుడు ఉన్న రాష్ట్ర పరిస్థితిని అవగాహన చేసుకోగలరని మనవి.
@YSRCParty వెన్నుపోటా.....!! వంచికి లక్ష్మీపార్వతి భారీ నుండి రాష్ట్ర భవిష్యత్తు మరియు కుటుంబ గౌరవాన్ని కాపాడడం వెన్నుపోటు అంటే.... బాబాయికి చెల్లికి తల్లికి చేసిన అన్యాయాన్ని ఏమంటారు?
@bodapatiraghu @ncbn@AyyannaPatruduC Ganjay cultivation is illegal. Why didn't the government take action against him. 4 years ga government em chestondi..... Cheta kaledemo jaggu bhai ki
@SridharAvuthu@ncbn రాజకీయం ఎక్కడ చేస్తున్నాడు స్వామి? రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని తన ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నారు. నువ్వు దానిపైన విషం చిమ్ముతున్నావు. ఆంధ్రప్రదేశ్ నుండి గంజాయి రవాణా మరియు వాడకం ఎందుకు పెరిగిందో తెలుసుకోగలరని మనవి.
@YugandhrReddy @JaiTDP Srivani trust tickets 1000 tickets per day (10000/person). This tickets have also huge demand. 10,000 rs. Ki block konevallu chalamandi unnaru brother. Anni telusukoni cheppali
@GAJENDRAREDDY16@JaiTDP అక్కడ ద్రోహం నీకేం కనిపిస్తోంది. నాకైతే లక్ష్మీపార్వతి చేతి నుండి కుటుంబ పరువు, రాష్ట్ర భవిష్యత్తు కాపాడిన తీరు రెండు కనిపిస్తున్నాయి.
General Bipin Rawat #COAS and All Ranks #IndianArmy salute supreme sacrifice of Capt Kapil Kundu,Hav Roshan Lal, Rfn Subham Singh and Rfn RamAvtar and offer condolences to the family members of the Bravehearts.