Yesterday, the ED arrested a former @YSRCParty Minister for illegal transportation in the liquor scam.
Their leader @ysjagan gives him a clean chit saying: the proceeds would be “at most ₹2 crore.” Didn’t know the @YSRCParty had imposed a MSP (Minimum Scam Price) on corruption - only above 2 crores can be prosecuted! 😂🙏
#EDArrestsJaganAide
#LiquorScamByJagan
Doesn’t know what APPSC means.
Doesn’t know what DSC means.
Thinks they’re both the same. 🤦♂️
With this level of understanding of Andhra Pradesh’s examination system, now we know why @ysjagan couldn’t conduct a single DSC in his tenure, and is now running away from a debate in the Assembly. 😂
#DSCFakesByYCP
#JaganAPPSCrecruitmentScam
ఎయిర్ పోర్టులను కట్టేది సోషల్ మీడియాలో కాదు... ప్రభుత్వ ఫైళ్ళతో మొదలుపెట్టాలి అని జగన్ రెడ్డికి గట్టిగా చెప్పాడు ఈ యువకుడు. నిజమే కదా అసలు భోగాపురం ఎయిర్ పోర్టు కట్టడం ఒక తెలివితక్కువ పని అన్న జగన్... ఈరోజు వచ్చి అది నేనే కట్టాను అంటున్నాడు అంటే ఎంత తెలివితక్కువ వాడై ఉండాలి!
#1DayToGo
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
#AlluriSitaramaRajuAirport
#GatewayToUttarandhra
#ChandrababuNaidu
#AndhraPradesh
The man. The legend.
The first name that comes to mind when you think of development.
Nara Chandrababu Naidu 😎
Goosebumps when PM Modi says he used to follow CBN's development initiatives...
*అనంతపురంలో భారీ హింసకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి పన్నాగం.. భగ్నం చేసిన పోలీసులు*
* వైసీపీ నేత తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాళ్ల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు
* అనంతపురం శ్రీనగర్‌లోని మాజ�� ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి ఇంట్లో ఆకస్మిక తనిఖీలు
* భారీగా మారణాయుధాలు, రాళ్లు, ఇనుప రాడ్లు, బీరు సీసాలు స్వాధీనం
* పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి
* భౌతిక దాడులకు ప్లాన్ చేసిన తోపుదర్తి
* అనంతపురంలో హింస కోణంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
HUGE BREAKING 🚨 Vijay Govt cancels 46 DMK approved projects worth ₹246 crore that were to be funded using temple funds 🤯
Temple funds will not be used for commercial purposes 🔥🔥
After HC order, Govt said All the assets of the temples will be used solely for their sacred purposes.
Govt passes order to IMMEDIATELY stop the use of Temple funds for Marriage Halls and commercial Complexes.
"ఇదే విధంగా నీ భార్య భారతి రెడ్డిని, మీ ఇద్దరి కూతుర్ల గురించి ఎవరైనా మాట్లాడితే.. ఇలాగే ఫోన్ చేసి బాగా మాట్లాడావ్ అని అంటావా?"
మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్కు వైఎస్ జగన్ ఫోన్ చేసి 'బాగా మాట్లాడావ్' అని మెచ్చుకోవడంపై లోకేష్ సీరియస్
.@ncbn గారిని అక్రమ కేసుల్లో ���ైల్లో పెట్టి @ysjagan వేధిస్తుంటే ..
తెలుగు ప్రజలు , కోటి మంది పసుపు సైనికులు , బాధ పడుతుంటే ..
@naralokesh గారు కూడా అరెస్టు అవుతారని జ్యోతిష్యం చెప్పిన వీడియో .. పైగా వెకిలి నవ్వు..
మీ జ్యోతిష్యం నిజమైందా సారు .. ?
#AndhraPradesh
కడప నడిబొడ్డున జగన్ పై నారా లోకేష్ మాస్ ర్యాగింగ్
మా నాన్న ఉత్తరం రాయడంతో, మా తాత కలలు కనడంతో , నేను రాత్రి ఆత్మలతో మాట్లాడటంతో పరిశ్రమలు వచ్చాయని సొల్లు కబుర్లు చె���్పే ఓ ఎమ్మెల్యే ఉన్నాడు. జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే .. గొడ్డలి మీ బ్రాండ్ భయ్యా
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ రెడ్డి ఎక్కడ ఉన్నారో స్పష్టంగా చెప్పాలి. వైఎస్ మరణం వెనక జగన్ హస్తం అంటూ గతంలో బొత్స చేసిన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకోవడానికే కంటతడి పెట్టుకున్నారు
- ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
#DhulipallaNarendra
పరిటాల రవి హత్యకేసులో జగన్ ను కాపాడేందుకు 60రోజులు కష్టపడ్డానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.. ఏం కష్టపడ్డారో కిరణ్ కుమ���ర్ రెడ్డే చెప్పాలి.
తండ్రి మరణం అయినా, బాబాయ్ హత్య అయినా అంతిమలబ్దిదారుడు జగనే. అచ్చెన్నాయుడు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు.
- మంత్రి పయ్యావుల కేశవ్
దెయ్యాలు వేదాలు వల్లించటం,
జగన్ ముఠా మహిళల గౌరవం గురించి మాట్లాడటం…
రెండూ వింతలే…
ఈ వీడియో చూడండి… ఈ వైసీపీ ముఠా మహిళలను ఎంతలా గౌరవిస్తుందో తెలుస్తుంది.
#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh
ఒకసారి అమరావతి అంటావు, ఒకసారి దొనకొండ అంటావు, ఒకసారి విజయవాడ అంటావు, ఒకసారి నాగార్జున యూనివర్సిటీ అంటావు, ఒకసారి విశాఖ అంటావు, ఒకసారి సౌ��్ ఆఫ్రికా అంటావు, ఒకసారి వాషింగ్టన్ అంటావు..
అసలు ఇంతకీ రాజధాని పై మీ విధానం ఏంటి @ysjagan? మరో గంటలో మొదలయ్యే అసెంబ్లీకి వచ్చి చెప్పొచ్చు కదా?
#Amaravati
#PsychoFekuJagan
#AndhraPradesh
చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు #Chiranjeevi ఎందుకు స్పందించలేదు?
సినిమాటోగ్రఫీ శాఖ మీ తమ్ముడు #PawanKalyan దగ్గరే ఉందని నీకు తెలియదా?
నంది అవార్డులు గురించి మీ తమ్ముడితో మాట్లాడొచ్చు కదా? బహిరంగంగా #Chandrababu ను విమర్శించాలా?
- ప్రొడ్యూసర్ కాట్రగడ్డ ప్రసాద్
అర్ధరాత్రి 2 గంటలు అయినా సరే, తిరుమల లడ్డూ పై చర్చించటానికి ప్రభుత్వం రెడీగా ఉన్నాం.
మమ్మల్ని మాట్లాడొద్దు, స్టేట్మెంట్ ఇవ్వొద్దు అనటానికి మీరెవర��� బొత్సా ?
హిందువులతో ఆడుకుంటున్నావా ?
నీ లడ్డూ కల్తీ పై వాస్తవాలు చెప్తాం అంటే, ఎందుకు భయపడుతున్నావ్ @ysjagan ?
#APLegislativeCouncil
#PsychoFekuJagan
#PayyavulaKeshav
#AndhraPradesh