విజయవాడ శాప్ కార్యాలయం వద్ద ఈరోజు @YSRCParty భారీ నిరసనకి పిలుపునకు భారీగా వచ్చిన ప్రజలు..!!🔥🔥🥵🥵🌊🌊
ఏంట్రా బాబు ఇంతమంది వచ్చారు జనం!!💥💥💥
2029 లో జగనన్న గెలవటం ఖాయం!!🔥🔥🔥
అయిపొయింది లే మీ పని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్
ఇంకా అన్ని సర్దుకొని కూర్చోండి జైల్లోకి వెళ్ళటానికి!📈⚡
#NaraLokeshMustResign #Vijayawada #SadistChandraBabu #DSCScamByNaraLokesh #ScamsterBabu #LooterLokesh
‘కన్యాశుల్కం’ వంటి చిరస్మరణీయ నాటకం ద్వారా తెలుగు సాహిత్యానికి కొత్త ఒరవడి తీసుకొచ్చి, నాటి సాంఘిక దురాచారాలను ప్రశ్నించిన మహాకవి గురజాడ అప్పారావు గారు. తన రచనలు, కవితలతో ప్రజల్లో సమాజం పట్ల బాధ్యతను, చైతన్యాన్ని నింపిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
🚨 #NoAnimalFatInTTDLaddu
Om Namo Venkatesaya 🙏🏻
@ncbn and @PawanKalyan turned the sacred TTD Laddu into a political weapon, invoking the faith of crores of devotees to push an “animal fat” allegation in 2024.
Now, the ED investigation has found 𝗡𝗢 𝗮𝗻𝗶𝗺𝗮𝗹 𝗳𝗮𝘁 in the ghee used for the TTD Laddu.
Satyameva Jayate.
#CBNShouldApologizeHindus
#TruthRevealed
#TirupatiLaddu
#SeizeTheLiarPK
Wishing a very Happy Birthday to our respected Prime Minister @narendramodi ji…. A leader who never stops, never rests and always puts India first… That spirit is an inspiration to every Indian!!! 🇮🇳
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారి అకాల మృతి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, నాని గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.