మహబూబ్నగర్, రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన BJP Telangana MLC అభ్యర్థి శ్రీ AVN రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు.
అపూర్వమైన మద్దతు ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు.
#BJP4Telangana#NarendraModi BJP Telangana
అర్హులైన ముషీరాబాద్ అసెంబ్లీ పేద ప్రజలకు ఆసరా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాంనగర్ కార్పొరేటర్ రవి చారి గారు హిమాయత్ నగర్ మండల్ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది.@narendramodi@drlaxmanbjp@bandisanjay_bjp@kishanreddybjp
రాంనగర్ డివిజన్ బాల లింగంపల్లి అంబేద్కర్ కాలేజ్ మెయిన్ రోడ్డు వద్ద (మన్ కీ బాత్ ) ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరు కూడా హాజరవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి బిజెపి నాయకులు @PMOIndia@kishanreddybjp@drlaxmanbjp