#NaraLokeh garu ఒకఇంటి పేరు గల వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఉండటం వలన రెండు ఎకరాలు పొలం ఉండటం వలన అదే ఇంటి పేద వాళ్ళందరూ కూడా హౌస్ హోల్డ్ అప్ లో దానికి జగన్‌గారి గవర్నమెంట్ యాడ్ చేసేసింది. దానివలన మిగతావారు ఏ పథకానికి నోచుకోవడం లేదు. దయచేసి సవరించండి సార్.
#NaraLokesh garu సార్ దయచేసి హౌస్ హోల్డ్ యాప్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్. ఒకే ఇంటి పేరుతో ఉండటం వలన ఒకే పేరుతో ఉండటం వలన వీరిలో చాలామంది ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదు. ఈ తప్పును సవరిస్తూ హౌస్ హోల్డ్ అప్ ను ఓపెన్ చేయించండి సార్.
@MadhavBJP@BJP4India@narendramodi@BJP4Andhra శుభాభినందనలు సార్. మీ సారధ్యంలో పార్టీ మరింత బలోపేతమై ఆంధ్ర రాష్ట్రంలో భారతీ�� జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.
@naralokesh ప్రభుత్వ పరంగా ఈ 22 ఏ మీద రాష్ట్రవ్యాప్తంగా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోండి సార్. నిజమైన రైతులు చాలామంది ఈ చట్టం వలన ఇబ్బంది పడుతున్నారు సార్. కలెక్టర్లు ఫైళ్లను సమూలంగా పరిశీలించకుండా రిజెక్ట్ చేస��తూ చేతులు దులిపేసుకుంటున్నారు సార్.
@naralokesh సార్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం 22a విషయమై చాలా కలత చెందుతున్నారు సార్. ఒక్క కలెక్టర్ కూడా ఈ సమస్యను పరిష్కరించకుండా చేతులు దులిపేసుకుని రిజెక్ట్ చేస్తూ సీసీఎల్ఏ కి రిఫర్ చేస్తున్నారు సార్. కనీసం ఫైళ్లను పరిశీలించకుండా రిజెక్ట్ చేస్తున్నారు. దీని మీద ఒక స్పష్టమైన నిర్ణయం
@naralokesh నమస్తే సార్ మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు సార్. ఆంధ్ర రాష్ట్ర పురోగతిలో మీరు మరింత ప్రముఖ పాత్ర వహించాలని ఆంధ్ర రాష్ట్రం మీ నాయకత్వంలో సర్వోత్తముఖి అభివృద్ధిని సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్.
@naralokesh@R_Madhavi_Reddy@OfficeofNL సార్ రాష్ట్రవ్యాప్తంగా 22 ఏ లో పెట్టిన లాండ్స్ మీద దృష్టి సారించండి. రాజకీయ కక్షతో చేసిన పనులకు రైతులు రోదిస్తున్నారు. ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం కృష్ణాపురం గ్రామం సర్వేనెంబర్ 12/2 మరియు 12 బై మూడు పది డాక్యుమెంట్లో ఉన్న ల్యాండ్ ని 22 ఏ లో పెట���టారు. పరిష్కరించండి సార్.
@ncbn గారూ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన 22 ఏ చట్టం నిర్దేశిత గడువు లోపల పూర్తి చేయమని అప్పటి ప్రభుత్వంచేసిన ఒత్తిడి కారణంగా వీఆర్వోలు చేతికి వచ్చిన నంబర్లను నోట్ చేసినందుకు ఫలితాన్ని రైతులు అనుభవిస్తూ రోదిస్తున్నారు. ఇప్పటికైనా సరిదిద్దండ��� సార్.
@APDeputyCMO@naralokesh@ncbn@ncbn గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడినాము . 22 ఏలో పెట్టడం వలన ఇది ప్రభుత్వ భూమి అని భావించి పక్క రైతు అర ఎకరం ఆక్రమించాడుసార్. న్యాయం చేయండి సార్. 70 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె కుమార్తె 50 సంవత్సరాల మానసికవికలాంగురాలు దీనిపై ఆధారపడి ఉన్నారు సార్.
@APDeputyCMO@naralokesh@ncbn @ గత 70 సంవత్సరములుగా మా స్వాధీ���ంలో ఉండి మొత్తండాక్యుమెంట్లు లింకు డాక్యుమెంట్లు ఉండి సర్వే సెటిల్మెంట్ పట్టా ఉన్న మా భూమిని 22 ఏ లో పెట్టినారు సార్. సర్వే నంబర్ 12/2/, మరియు12/3. టీ నర్సాపురం మండలం ఏలూరు జిల్లా. దయచేసి పరిష్కరించండి సార్.
@APDeputyCMO ఒక్కొక్క ల్యాండ్ కు డాక్యుమెంట్లు లింకు డాక్యుమెంట్లు ఉండి 60 సంవత్సరములుగా సాగులో ఉన్న భూములను కూడా 22 ఏ లో పెట్టి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు సార్ చేతులెత్తి వేడుకుంటున్నాను తక్షణం పరిష్కరించండి సార్.
@APDeputyCMO నమస్తే సార్. గత 60 70 సంవత్సరముల నుంచి పూర్వ��ర్జితం ఆస్తులను కలిగియుండి నేటి వరకు వారి స్వాధీనంలోనే ఉండి సాగు చేసుకున్న భూములను గత ప్రభుత్వం 22 ఏ లో పెట్టి వారిని నానా ఇబ్బందుల పాలు చేసినది. ఇటువంటి భూములు ప్రభుత్వ భూములుగా రికార్డులలో చూపించినారు
@APDeputyCMO వాటిని ప్రభుత్వ భూములుగా చూపించడం వలన కొందరు స్వార్ధపరులు వాటిని ఆక్రమించుకొని సాగు చేసుకున్నారు. బలహీనులైన వారు వారిని ఎదిరించలేకపోవుచున్నారు. ఈ సమస్యను తమరైన పరిష్కరించండి సార్.
వివాదాలకు కారణం అవుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్‌గా తీసుకొని తక్షణం పరిష్కారం చేయకపోతే రాష్ట్రంలో ఒకరిని ఒకరు నరికి చంపుకునే పరిస్థితి ఏర్పడుతొంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెర���చి ఈ సమస్యను దృష్టి పెట్టి పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము.
రాష్ట్రవ్యాప్తంగా 560 సంవత్సరముల పైబడి సాగు చేసుకొనుచున్నసొంత భూములను డాక్యుమెంట్ భూములను పూర్వార్జిత భూములను ��ెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వీఆర్ఓ ల పొరపాటు వలన 22 ఏ లో పెట్టడం వలన వాటిని ప్రభుత్వ భూములుగా భావించి అనేకమంది అన్యాక్రాంతం చేయుటకు ప్రయత్నిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అనేక
కేంద్ర ఉక్కు మరియు భారీపరిశ్రమల శాఖ సహాయమంత్రి నరసాపురం పార్లమెంటు సభ్యులు, శ్రీనివాసవర్మ గారి తండ్రి,శ్రీ భూపతిరాజు సూర్యనారాయణరాజు గారి మరణం బాధాకరం.భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని శ్రీనివాసవర్మ గారికి వారి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను
@naralokesh@OfficeofNL సార్ మాది ఏలూరజిల్లా టీ నర్సాపురం మండలం కృష్ణాపురం గ్రామం. మాకు ఈ గ్రామంలో గల సర్వే నంబరు 12/2 మరియు 12/3 లలో 4. 52 సెంట్లు భూమి కలదు. దీనిని 22 ఎ లో పెట్టినారు. దయచేసి పరిష్కరించగలరు. ఒక 80 ఏళ్ల వృద్ధురాలు ఒక 50 ఏళ్ళ మానసిక వికలాంగురాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. థాంక్యూ సర్