అన్నం పెట్టే రైతులకి అండగా నిలబడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం.
కోనసీమ కొబ్బరి రైతులకి అండగా పవన్ కళ్యాణ్ గారు! 🙏🫡
రెండు దశాబ్దాలుగా కోనసీమ రైతులు పడుతున్న సమస్యకు పరి��్కారం.
కైకలూరులో నిర్వహించిన "జనసేన చర్చా వేదిక" కార్యక్రమంలో క్షేత్రస్థాయి సవాళ్లపై కార్యకర్తలతో ముఖాముఖి అనంతరం ప్రసంగించిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామాత్యులు శ్రీ @mnadendla గారు.
ముంబయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి పరామర్శించడం జరిగింది. ఇటీవల కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి ��ెలుసుకున్నాను.
వైద్యుల సూచనలను పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, ప్రజాసేవ, పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంపై ఆయన చూపుతున్న అంకితభావం నన్ను ఎంతో ప్రేరేపించింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించే ఆలోచిస్తూ అందించిన మార్గదర్శకత్వానికి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ ��ారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, మరింత ఉ��్సాహంతో ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
@PawanKalyan @JanaSenaParty
#PawanKalyan
#GetWellSoonPawanKalyan
Deputy CM @PawanKalyan garu underwent shoulder surgery at his own expense. Athough he has the opportunity to receive treatment expenses from the government as a minister, he is following his own rule not to use public money for personal needs. 👏👏
శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆత్మకు శాంతి చేకూరాలి
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ��్రార్థిస్తున్నాను.
1978లో తొలిసారి శాసన సభ్యుడిగా ఎన్నికై ప్రజా క్షేత్రంలో ఉన్న ఆయన నాలుగుసార్లు శాసన సభకు, ఒకసారి కాకినాడ నియోజక వర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సతీమణి గారికి, కుమారులకు, కుమార్తెకు, ఇతర కుటుంబ సభ్యులకు, వారి మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
- @PawanKalyan
@PIB_India @IPR_AP @pibvijayawada
Sir, @MNageswarRaoIPS garu, before making allegations, at least understand the facts.
Sri @PawanKalyan garu did not go to Mumbai because quality treatment was unavailable in Andhra Pradesh or Telangana. As a public leader and one of the biggest celebrities in the country, he could have chosen any leading hospital here.
He chose Kokilaben Hospital in Mumbai for one reason, to avoid causing inconvenience to patients. Wherever Sri Pawan Kalyan garu goes for treatment, thousands of supporters, well-wishers, and political leaders gather. That inevitably disrupts hospital operations and causes inconvenience to patients who deserve a peaceful environment for their treatment.
This is not the first time. On several occasions, he has chosen to receive treatment at his residence or office, despite limited medical facilities, simply to avoid inconveniencing the public. Even during his battle with COVID-19, he largely isolated and underwent treatment at his farmhouse instead of a hospital for the same reason.
Instead of politicizing a personal medical issue, appreciate the thoughtfulness behind his decision. A leader who chooses to prioritize the comfort of patients over publicity deserves respect, not allegations.
Please understand the facts before commenting. Not every decision needs to be viewed through a political lens. Even during difficult times, facts and empathy should come before speculation.
A Voice That Lives Forever
Though the voice has fallen silent,
her melodies will echo through eternity.
Legendary playback singer Padma Bhushan Smt. S. Janaki Garu leaves behind an unparalleled musical legacy. Over a career spanning nearly seven decades, she mesmerized generations by rendering more than 48,000 songs across 17+ Indian and international languages. She was honoured with 4 National Film Awards and 12 Nandi Awards, along with numerous other State honours, making her one of India's most celebrated playback singers.
For Telugu audiences, she also lent her soulful voice to "O Daivama" in Pawan Kalyan Garu's debut film, "Akkada Ammayi Ikkada Abbayi", a melody that remains cherished by fans.
Pawan Kalyan Creative Works pays its heartfelt tributes to the legendary Smt. S. Janaki Garu.
Her voice will never fade. It will continue to inspire generations, and her timeless melodies will live on forever.
Om Shanti.
#SJanaki
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు...
ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా ని��ుస్తాయి.
జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం.
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.
శ్రీమతి ఎస్. జానక�� గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం.
ఓం శాంతి. 🙏
దళిత క్రైస్తవుల పేరుతో నిర్వహించిన సభలో వారి సంక్షేమం, అభివృద్ధిపై చర్చించకుండా, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారినే వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం వారి అసలు ఉద్దేశాన్ని బయటపెట్ట��ంది. దేశ సమగ్రత, సనాతన ధర్మ పరిరక్షణ కోసం బలంగా నిలబడిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న స్క్రిప్ట్‌తో ఈ ముఠా అభ్యంతరకర భాషతో దూషిస్తోంది.
రాష్ట్రంలో మత ఘర్షణలకు దారితీసేలా రావణ్, శ్రవణ్ మరియు ప్రకాష్ రాజ్ లు రాజకీయ ప్రేరేపిత అజెండాతో వ్యవహరిస్తున్నారు. వారి వెనుక వైసీపీ కుట్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఉపా (UAPA) కేస��లో అరెస్ట్ అయిన రావణ్ వెనుక పూర్తి స్థాయిలో వైఎస్సార్సీపీ ఉంది, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రావణ్ సన్నిహితురాలు గగన కలిసి మద్దతు కోరడం, ఆ బాధ్యతలను దేవినేని అవినాష్‌కు అప్పగించడంతో వీరి ముసుగు తొలగిపోయింది.
సనాతన ధర్మాన్ని కించపరచడం, ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడం, రాష్ట్ర శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదు. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, రాష్ట్రంలో శాంతి, సామరస్యం, చట్టపరిపాలనను కాపాడేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్రలను ఖచ్చితంగా తిప్పికొడతాం అని తెలియజేస్తున్నాను.
@PawanKalyan @JanaSenaParty
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన - PMGSY పనుల్లో ఆంధ్రప్రదేశ్ కి 2 వ స్థానం.
• రోడ్ల నాణ���యత విషయంలో ఏపీ మంచి ప్రమాణాలు పాటిస్తున్నట్టు కేంద్రం కితాబు.
• నిరంతర సమీక్షలు, క్షేత్ర స్థాయిలో నాణ్యత పరిశీలన చెయ్యడంతో 2వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్.
• గత వైసీపీ హయాంలో 19వ స్థానం నుండి 2వ స్థానానికి ఆరోహణ.
ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో గ్రామీణ రోడ్ల నిర్మాణంలో నాణ్యత, వేగం.
#PawanKalyanAneNenu
Heartiest birthday greetings to the Hon’ble Union Defence Minister, Shri @rajnathsingh Ji.
A statesman admired for his wisdom, humility, and unwavering commitment to the Nation, your leadership has significantly strengthened India’s security, enhanced our defence capabilities, and advanced the vision of an Aatmanirbhar Bharat. Your decades of dedicated public service continue to inspire and earn the admiration of people across the country.
Wishing you good health, happiness, and many more years of distinguished service to the Nation.
- @PawanKalyan@DefenceMinIndia@PIB_India@IPR_AP@pibvijayawada
జై భీమ్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ ఒక అజ్ఞాని.
ఆయన రాజకీయ పార్టీ పెట్టిన ఉద్దేశ్యంఆయనకే తెలియదు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఆయన పార్టీ పెట్టినట్లు ఉంది.
మరి ఈ పని ఆయన చేత ఎవరు చేయిస్తున్నారు.
ఆయన మాస్టర్ ఎవరు?
జడ శ్రవణ్ కుమార్ సర్వెంట్ లాగా వ్యవహరిస్తున్నారు?
దీనిని జనసేన పార్టీ తీవ్రంగా గర్హిస్తుంది. ఖండిస్తుంది జడ శ్రవణ్ కుమార్ ని లక్ష్మణ రేఖ దాటవద్దని జనసేన పార్టీ హెచ్చరిస్తుంది.
#PMGSY From 19th in YCP's regime to 2nd rank under Sri @PawanKalyan's Governance [Panchayti Raj Minister, Minister of Rural Development & Rural water supply]
#PawanKalyanAneNenu