ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి 1 కోటి రూపాయల విరాళం అందజేసిన తెలుగు సినిమా బాహుబలి శ్రీ ప్రభాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కష్టకాలంలో ప్రజలకు అండగా, సహాయం చేసిన మీ ఔదార్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ సహాయం ఎంతోమందికి భరోసా కల్పిస్తుంది.
-@Pawankalyan@AndhraPradeshCM@ncbn
#APFloodRelief #AndhraPradeshFloods
VIZAG DAY 1
#Kalki2898AD
Vizag day 1 gross ( single screens )
Gross crossed - 1 cr +
( All Time Record 👑 ) #Prabhas
Only hero to have two 1cr opening movies in Vizag 🕴🏻
#BlockBusterKalki2898AD