గౌరవ కోర్టు వారు AP Group 2 రోస్టర్లో తప్పులున్నాయని దాన్ని పూర్తిగా మళ్లీ రూపొందించాలని ఆదేశించింది.
అయితే తుది నిర్ణయం ప్రభుత్వానికే వదిలేసింది.
అన్యాయం జరగకుండా, రోస్టర్లోని పొరపాట్లు సవరించిన తరువాత పరీక్ష నిర్వహించాలని మనవి.
#SaveAPGroup2Aspirants#APGroup2RosterMistakes
@ncbn గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి,
గత ప్రభుత్వము ఎన్నికల హడావిడిలో విడుదల చేసిన నోటిఫికేషన్లోని రోస్టర్ క్రమంలో తప్పులు ఉన్నాయి. అందువల్ల కొన్ని వర్గాలకు అన్యాయం జరిగే అవకాశముంది. కావున, ఈ పొరపాట్లను సవరించి, న్యాయమైన విధంగా పరీక్షను నిర్వహించవలసిందిగా మనవి #APGroup2RosterMistakes
APPSC Group 2 aspirants demand justice!
Roster mistakes in the notification are jeopardizing fair selection.
We urge the AP Government and APPSC to rectify errors. @AndhraPradeshCM
Aspirants' future is not a gamble
#SaveAPGroup2Aspirants#APGroup2RosterMistakes
The demand for a fair recruitment process, including error-free rosters and just examinations, aligns with the Right to Equality (A 14) & Right to Equal Opportunity in Public Employment (A 16) under the Indian Constitution. @ncbn#SaveAPGroup2Aspirants#APGroup2RosterMistakes
Sir,We GSWS employees are requesting you to declare our probation and implement 2015 RPS on 2yrs of completion Oct,21and New PRC frm Jan,22 same as all Govt Employees..#We_GSWS_Staff_Want_Probation_Decleration_by_31stJan2022