Place Edi ayina Telugu States lo Every Area Domination choopinchedii Kalyan Matramey 😌🔥
And inkoti areas lo mega domination anna Areas lo Kalyan Domination choopistunnadu kabattey Mega aa areas lo Survive avthundi this is Fact ✅
It's a testament that Telugu audience inmense love towards @RaviTeja_offl anna. #Irumudi passed Monday test and witnessing peak theatrical run.
Congratulations to all the fans and team of #Irumudi for a Historic Blockbuster.
ilanti Video Ayina Parlaa maku Sept2nd Roju Theatre Lo Play Avvali...
Time Dhaggara padindhi emanna update chey anna @Sujeethsign 🥲
Lekapothe trend plan chestham👍
#OGUniverse#OrochiGenshin
Hello cults,
The update is here👇
Our fans show 2/9/26
BHUJANGA 8AM show🔥
All the tickets will be online, no offline tickets from our side.
Book your tickets from online as soon as possible
This time it will be blast 💥
Let's come join with us for the huge celebrations
#KVN ...Venkat K Narayana
ఇలాంటి ప్రొడ్యూసర్ చాలా రేర్...ఈయన గట్స్ అయితే పీక్స్
#JanaNayagan...సెన్సార్ దగ్గర ఏడునెలలు ఆగింది...అయినా అదే కంపోజర్
#Toxic... చాలా కాలంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది...అయినా అదే కాన్ఫిడెన్స్
#KaaKa... ఊహించనంత ఫాస్ట్ గా ఫస్ట్ కాపీ...అయినా అదే కామ్ నెస్
సినిమా వ్యాపారమే అయినా ఆ వ్యాపారాన్ని కూడా అపారమైన ఇష్టంతో టేకప్ చేసి,
బ్యాక్
Back To Back బిగ్గీస్ ప్రొడ్యూస్ చేస్తున్న Passionate Producer KVN కి #KaaKa టీమ్ బర్త్ డే విషెస్...
#HBDKVN💐
#Irumudi Hyderabad Single-Screen First Monday First Shows: 36/42 Fulls 🔥
ALL-TIME RECORD OCCUPANCIES since #Baahubali2
Not RRR. Not Pushpa2. IRUMUDI Made it. The occupancies in single screens are even bigger than #Kalki2898AD’s first Monday! 🔥
#RaviTeja
Visakhapatnam takes its place on the global stage, advancing India’s vision for a stronger and empowered youth.
The successful hosting of the BRICS Youth and Sports Ministers’ Meeting in Visakhapatnam is a proud moment for Andhra Pradesh and the nation. Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Garu, India continues to deepen global partnerships while creating new opportunities for its youth in skills, innovation, entrepreneurship and sports.
With the able leadership of Hon’ble Chief Minister Shri @ncbn Garu, Andhra Pradesh is emerging as a destination for major international engagements. The outcomes of this BRICS meeting will further strengthen cooperation in youth development, sports technology, infrastructure and sports tourism.
From Visakhapatnam to the world, Andhra Pradesh stands proudly with India’s vision of a skilled, confident and globally competitive generation.
- @PawanKalyan
#Adilabad#Peddapalli#JanaSenaTelangana#JSPForTelangana
జనసేన పార్టీలో చేరిన చుంచు రాజ్ కిరణ్
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ వైద్య రంగ ప్రతినిధి, మాజీ బీసీ ఎమ్మెల్యే శ్రీ లక్ష్మయ్య గారి రాజకీయ వారసుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీ ఊషన్న గారి కుమారుడు శ్రీ చుంచు రాజ్ కిరణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరారు.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri , తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ @JSPshankargoud , ప్రచార కార్యదర్శి శ్రీ @urRKsagar సమక్షంలో శ్రీ చుంచు రాజ్ కిరణ్ జనసేన పార్టీలో చేరారు.
గతంలో పలు రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన, వివిధ సామాజిక సంస్థల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత, సామాజిక సేవలో ఉన్న అనుభవం జనసేన పార్టీ కార్యకలాపాలకు మరింత బలాన్ని చేకూరుస్తాయని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 10న నిర్వహించనున్న పెద్దపల్లి పార్లమెంట్ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహణ బాధ్యతలను కోఆర్డినేటర్‌గా శ్రీ చుంచు రాజ్ కిరణ్‌కు పార్టీ అప్పగించింది. పార్టీ నాయకులు గొట్టెముక్కల నరేష్ రెడ్డి, మంథని సంపత్‌ల సహకారంతో ఈ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు.