Microsoft South Asia President giving clarity on how very minimal water will used by data centers in India and how clean energy will be the source to power data centers
#AndhraPradesh#Vishakapatnam
Everything is ready to seamlessly transit from Bengaluru Chennai Expressway to CTE and reach Uttukottai.
📸Pics from the starting point near Mapakshi. Lights in the distance are Chittoor Portway Jn.
Just the Mogili Interchange has to open which hopefully be ready by this Dec.
Gen Z, Gen Alpha, Gen Beta… NTR గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇవి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో N. T. Rama Rao ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ, పరిపాలనా సంస్కరణలు చోటుచేసుకున్నాయి.
🔹 ₹2 కిలో బియ్యం పథకం
🔹 మద్య నిషేధం
🔹 పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు
🔹 BCలకు రిజర్వేషన్లు
🔹 మండల వ్యవస్థ ఏర్పాటు
🔹 పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం
🔹 మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు
🔹 స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లకు మార్గం
NTR = సినిమా హీరో మాత్రమే కాదు… ఒక రాజకీయ సంచలనం సామాజిక మార్పు. ✊🔥
దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన మొట్టమొదటి తెలుగు వాడు NTR 🫶
#NTR
#NTRliveson
#JoharAnnaGaru
She can’t see the world, but the whole world can hear her voice.❤️
72nd National Film Award 🏆
Best Female Playback Singer " Vaikom Vijayalakshmi "❤️🔥
കേരളത്തിന്റെ അഭിമാനം🙌❤️
Gen Z తెలుసుకోవాల్సిన “NTR” పాలనలోని ముఖ్యమైన మార్పులు: ₹2 కిలో బియ్యం, మద్య నిషేధం, పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు, మండలాల ఏర్పాటు, పేదలకు గృహాలు, మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు వంటి పలు సంక్షేమ, పరిపాలనా సంస్కరణలు
జై తెలుగుదేశం JoharNTR
Cc: @nagendr89226562
Landfall of Deep Depression has started close to Bhogapuram and it will take upto 4 hours to complete. Till that time rains will be Moderate to Heavy across #Vizag and winds clocking 60-70 kmphr. Should be scary outside now ⚠️⚠️
హంద్రీ-నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద సీఎం చంద్రబాబు నాయుడు పసుపు, కుంకుమ, పుష్పాలు సమర్పించి కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చిన సందర్భంలో నేను కూడా పాల్గొన్నాను. ఈ నీరు కుప్పం, పలమనేరు ప్రాంతాలకు మాత్రమే కాదు, మొత్తం చిత్తూరు లోక్సభ నియోజకవర్గానికి శాశ్వత వరం.
#CBNInKuppam
#ChandrababuNaidu
#daggumappaprasadarao
#chittoormp
#AndhraPradesh
#SportsTeachersFightFakes#DSCFakesByYCP#TeachersVersusYSRCP
బైరెడ్డి నీకు మెదడు మోకాలులో ఉందా..?
సాఫ్ట్ బాల్ క్రీడాకారులకు 2022లో మెడల్స్ ఇచ్చి, సత్కరించింది నువ్వే కదా.. ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు ఇచ్చింది మీరే కదా. మరిప్పుడు నువ్వే మమ్మల్ని ఫేక్ అంటూ, సాఫ్ట్ బాల్ ఆటే లేదంటున్నావు. తల ఎక్కడ పెట్టుకుని మాట్లాడుతున్నావ్ బైరెడ్డి.
#RespectOurTeachers
#JaganAgainstTeachers
#MegaDSC
#AndhraPradesh