గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ..
రోడ్డున పడ్డ 200 మంది ఉద్యోగులు. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులకు గాలం.
మోసాలకు పాల్పడుతున్న ప్యూరోపాల్ క్రియేషన్ & ఐటీ సొల్యూషన్స్.
బాధితుల నుంచి విడతల వారీగా డబ్బులు వసూలు ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల వరకు వసూలు.