Last night, I was admitted to the Hospital following a sports-related injury.
I’m doing well, and the doctors have advised me to take some time to rest and recover.
Thank you all for your understanding, love, and support. Looking forward to being back soon❤️
HAPPY BIRTHDAY ANNAYA 🙏💐
సమస్య వస్తే తీర్చడానికి ఆ దేవుడు కూడా కొంచెం ఆలస్యం చేయవచ్చు కానీ హరీష్ అన్న అని తన వద్దకి వెళ్లి ఆ సమస్య చెప్పుకుంటే అరక్షేణం లనే తీర్చే గొప్ప నాయకుడు, సిద్దిపేట ప్రజల దేవుడు...@BRSHarish
ధన్యవాదాలు మేడం 🙏
ట్విట్టర్ ద్వారా మీకు మా సమస్యను అందించిన వెంటనే మీరు సీసీఐ పత్తి అమ్ముకొనడానికి సంబంధించిన డిపార్ట్మెంట్ల కోపరేషన్ వెంటనే పరిష్కారం అయినందున మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం
మేడం నమస్కారం
సీసీఐ పత్తి అమ్ముకొనడానికి కవులు చేసుకుంటున్నం ఇప్పుడు ప్రభుత్వం కవులు పత్రంలో ఏవో ఆఫీసులో చేయించిన 30 రోజులు అవుతుంది పెండింగ్ చూపెడుతుంది స్లాట్ బుక్ అయితలేదు దయచేసి ఈ ప్రాబ్లం క్లియర్ చేయగలరు @Collector_RSL
కరీంనగర్ స్మార్ట్ సిటి ప్రదాత మాజీ పార్లమెంటు సభ్యుల
గౌరవ శ్రీ బోయినిపల్లి వినోద్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
Happiest Birthday to our beloved hon’ble EX-Member of Parliament Shri.@vinodboianpalli Anna Garu 🙏💐♥️🎂🎂
ఇల్లంతకుంట మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షడు, తెలంగాణ ఉధ్యమకెరటం మా అన్న సుధగోని శ్రీనాథ్ గౌడ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐💐💐💐💐💐💐🎂🎂🎂🎂🎂🎂
@SRINATH_BRS@KTRBRS@BRSparty
అందరితో ప్రేమగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఫోన్ కూ స్పందిస్తూ అనునిత్యం బోయినపల్లి వినోద్ కుమార్ @vinodboianpalli గారి అడుగుజాడల్లో నడిచే పిఎ నాయక్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు
Happy Birthday Nayak @vinod456naik Anna 💐💐🎂
తెలంగాణ విద్యార్థి ఉద్యమ కెరటం , పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు , ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , చెన్నూర్ శాసన సభ్యులు అన్న శ్రీ బాల్క సుమన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..💐💐
@balkasumantrs
తెలంగాణ ఉద్యమకారుడు ,తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ (TSTS), సోషల్ మీడియా కన్వీనర్ ఆత్మీయ అన్నయ్య @JAGANBRS అన్న గారికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ఐ.టి మరియు పురపాలక శాఖ మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు..💐💐
@KTRBRS@SRINATH_BRS#HappyBirthdayKTR