దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.
ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడిని అరెస్టు చేయడం ఏమిటి? రాజకీయ విమర్శలకు సమాధానం రాజకీయంగానే చెప్పాలి తప్ప పోలీసు కేసులతో కాదు.
అరెస్టు పేరుతో బాలరాజు యాదవ్‌ను సిటీ అంతా తిప్పుతూ ఆయన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గం.
అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు. బాలరాజు యాదవ్‌పై కేసును తక్షణమే ఉపసంహరించుకుని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాయలేరు!
The stories we've grown up hearing since childhood, coming alive so beautifully on the big screen… makes me so happy. ❤️
Ranbir, Yash, Sai Pallavi… magical. ❤️❤️❤️
@malhotra_namit & @niteshtiwari22 take a bow. Kudos to all your efforts in pulling off a film of this scale. Congrats to the entire team of #Ramayana !❤️❤️
#WATCH | Chennai, Tamil Nadu | BRS Working President KT Rama Rao, along with his wife Shailima, attended the wedding ceremony of YS Anil’s daughter in Chennai, alongside YSRCP Chief and former Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy and Tamil Nadu Chief Minister Vijay.
(Video: BRS)
Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning ❤️
Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you!
#KiranTejForever
Hon'ble @narendramodi ji,
As you highlighted, India's Metro network has grown from 248 km in 2014 to nearly 1,200 km across 26 cities.
However, Hyderabad remains at 69 km, unchanged since 2014. When will Phase II receive Central approval?
https://t.co/mh91EC2YtX
ఏండ్ల తరబడి ఫ్లైఓవర్లు పెండింగ్…
బీజేపీని ఆడుకున్న జెన్-జీ యువత 🔥
పెండింగ్ ఫ్లైఓవర్ల పేరిట తెలంగాణ బీజేపీని ఆపుతామంటున్న నెటిజన్లు!
ఏమీ లేని ఆకు.. ఎగిరెగిరి పడినట్లు.. తెలంగాణకు అమిత్ షా వచ్చి వెళ్ళగానే, ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ పోస్ట్ చేసిన తెలంగాణ బీజేపీ.
దీంతో తెలంగాణలో కేంద్రం నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు, పదుల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న పలు ఇతర ప్రాజెక్టుల పేర్లతో జెన్-జీ నెటిజన్లు అకౌంట్లను క్రియేట్ చేసి.. బీజేపీని కిందామీద పడేసి ఆడుకున్నారు.
ఒక్క రూపాయి పని చేయకుండా..
తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ సన్నాసులకు గట్టి షాక్ ఇచ్చిన తెలంగాణ యువత!
🚨 News 🚨
@ChennaiIPL and @SunRisers have completed a four-player trade ahead of #TATAIPL 2027.
Liam Livingstone (INR 6 Crore, revised fee) and Jack Edwards (INR 3 Crore) move to #CSK, while Khaleel Ahmed (INR 4.8 Crore) and Nathan Ellis (INR 2 Crore) join #SRH.
Details ▶️ https://t.co/wC0HDKvRzJ
.@ItsSumaKanakala@etvtelangana@anudeepfilm dont you think that you need to take appropriate legal action on these idiots who are falsely mudslinging on KCR by using your program, personalities and voices?
@TelanganaDGP sir is this legally allowed?
More firepower added to our pace attack 🔥
Khaleel Ahmed and Nathan Ellis join our squad, while Liam Livingstone and Jack Edwards move to Chennai Super Kings as part of the trade deal.
More firepower added to our pace attack 🔥
Khaleel Ahmed and Nathan Ellis join our squad, while Liam Livingstone and Jack Edwards move to Chennai Super Kings as part of the trade deal.