The next war may not begin with tanks or fighter jets. It may begin with silent swarms, bird-like drones, autonomous vehicles and AI systems. The battlefield of the future will be won by algorithms. Frightening, the times to come!
"ఇండస్ట్రీ ని పెంట పెంట చేసి పడేసారు...
Teaser కి Pre-Teaser అంట
ఆ Pre-Teaser కి Glimpse అంట
దానికి ఒక Announcement date అంట
ఆ announcement కి ఇంకో Pre announcement అంట
జనాలకి పని పాట లేదనుకుంటున్నారా అనవసరమైన information అంతా ఎందుకు వాళ్ళకి చిరాకు గా
అప్పట్లో గోడ మీద పోస్టర్లు చూసి సినిమా కి వచ్చేవాళ్లు...ఇప్పుడు ఇన్ని చేసినా ఎవడు థియేటర్ కి రావట్లేదు
Simple గా ఒక date చెప్పి trailer వదలొచ్చుగా..." - #RaviBabu
బ్యాంకు ఛార్జీల పేరుతో సామాన్యుల జేబులకు చిల్లు పడుతోందని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంటులో మండిపడ్డారు. కనీస బ్యాలెన్స్, ఏటీఎమ్, SMS అలర్ట్స్ వంటి సేవలపై బ్యాంకులు భారీగా వసూలు చేస్తున్నాయని, ఇది నిబంధనల పేరుతో సాగుతున్న దోపిడీ అని ఆయన ధ్వజమెత్తారు. బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచి, సామాన్యుల కష్టార్జితాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన డిమాండ్ చేశారు.
క్లాస్‌మేట్‌కు క్యాన్సర్.. గుండు చేయించుకున్న విద్యార్థినులు!
క్యాన్సర్ చికిత్సలో జుట్టు కోల్పోయి, స్కూల్‌కు రావడానికి భయపడుతున్న ఒక చిన్నారికి తోటి విద్యార్థులు, టీచర్లు అండగా నిలిచారు. "నువ్వు ఒంటరివి కాదు.. నీ పోరాటంలో మేమంతా నీతోనే ఉన్నాం" అని భరోసా ఇస్తూ వారంతా సామూహికంగా గుండు చేయించుకున్నారు. ఆ చిన్నారిలో ధైర్యం నింపేందుకు వారు చేసిన ఈ గొప్ప పనిని చూసి నెటిజన్లు ప్రపంచమే సలాం చేస్తోంది.
EMOTIONAL: తండ్రి ప్రేమ ఇదే❤️
తల్లి లేని తనబిడ్డను మందలించవద్దని ఒక తండ్రి టీచర్‌ను వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది.
"తను ఏడిస్తే ఓదార్చే అమ్మ లేదు" అంటూ క్లాస్ రూమ్‌లో కూతుర్ని హత్తుకుని ఆయన వ్యక్తపరిచిన ఆవేదన తండ్రి ప్రేమకు నిలువుటద్దంలా నిలిచింది.
అమ్మ లేని లోటు తెలియకుండా పెంచాలనే ఆతండ్రి తపనచూసి, "నాన్న ప్రేమ వెలకట్టలేనిది" అంటూ వేలాది మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.