Reports of massive financial irregularities in donations collected for the Ayodhya Ram Temple are extremely serious. Those who exploited people's faith for political gains now face allegations of organised financial fraud. @narendramodi, who presided over the consecration, owes an explanation to the nation. The Union Government must order an independent, Supreme Court-monitored investigation and ensure accountability for every rupee collected from devotees.
🚨
రామ కనవేమిరా.. శ్రీ రఘురామ వినవేమిరా ...
అయోధ్య రామ మందిరంలో గత 40 రోజుల్లో 70 సార్లు చోరీ
సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడి విరాళాలు చోరీ చేసిన నిందితులు
SIT విచారణలో వెలుగులోకి విస్మయపరిచే వాస్తవాలు
ఈ ఏడాది ఏప్రిల్ ఏప్రిల్ 27 నుండి జూన్ 5 మద్య 40 రోజుల్లో దాదాపు 70 సార్లు దొంగతనం.. రూ.79.85 లక్షలు స్వాధీనం చేసుకున్న SIT అధికారులు
సిబ్బందిలో ఒకరు సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడితే, సహచరులు డబ్బులు దొంగిలించి స్నానాల గదిలో దాచి, అనువైన సమయంలో బయటకు తీసుకెళ్ళి పంపకాలు
అలాగే డబ్బులను బ్యాంకుకు తరలిస్తుండగా కొంత సొమ్మును పక్కకు తీసి మరోరకం చోరీ
అలాగే భక్తులు బాల రాముడి కోసం విరాళాల పెట్టెలో వేసే చెవిపోగులు, ముక్కు పుడకలు, గాజులు, కాలి గజ్జెలు కూడా చోరీ...
తిరుమల లడ్డు అంశంలో అత్యుత్సాసం ప్రదర్శించిన మీడియా..
అయోధ్య రామాలయంలో జరిగిన దోపిడి విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు
#RamMandir
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు భారతరత్న పీవీ నరసింహారావు గారు.
గడ్డు కాలంలో దేశాన్ని భారీ సంక్షోభం నుండి గట్టెక్కించిన నరసింహారావు గారు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణం.
తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించింది.. వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ గారి పేరు పెట్టింది.. నెక్లెస్ రోడ్‌కి పీవీ మార్గ్ అని పేరు పెట్టడమే కాకుండా.. పీవీ గారి అజరామర కీర్తిని చాటిచెప్పే విధంగా వారి ఎత్తయిన విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 💐
(File Photo)
ఇడుపు కాయితం- మొన్న విన్నవెంటనే అర్ధం కాలేదు, వెంటనే మిత్రులని అడిగాను.!
బ్యూటిఫుల్ టైటిల్ 😍
ఎదుటివాళ్ళ భాషా,యాస,అస్థిత్వం, సంసృతి భావోద్వేగాలను కించపరిస్తే ప్రతిచర్య ఎలా ఉంటదో "ఇడుపు కాయితం" చూపించింది.
అర్థం కానపుడు తెలుసుకోవాలి కానీ, ఇలా ప్రాంతీయ ద్వేషపు కవ్వింపు తగదు.
MULTI-THOUSAND-CRORE GOVT LAND GRAB EXPOSED
I have petitioned CM @revanth_anumula to halt the illegal takeover of 112.72 Acres of public land in Shamshiguda,Pragathi Nagar,Hyderabad allotted for TGIIC IT Park.
Vijayawada MP Kesineni Sivanath (Chinni) & proxies (M/s Exella Properties) are pushing a fraudulent Supreme Court compromise, hiding ED freezes & NCLT bars.
District Collector’s affidavit confirms ZERO private title, yet encroachments have started.
Demand: @TelanganaCMO block this via Advocate General, deploy #HYDRAA (@HYDRAA_Chief) to clear the site & order FIRs via @TelanganaCOPs!
#Telangana #LandGrab
@PMOIndia@narendramodi@AmitShah@ncbn@AndhraPradeshCM
What happened to The Indian Express all of a sudden? They're exposing one scam after another. How did real journalism suddenly wake up?
Preparing for grounds of regime change in 2029? If so, that's a good thing.
I was a proud andhbhakt. I was so convinced that Modiji and BJP are going to lead this country the way we all deserved and desired. I had really high hopes and blind belief. Never questioned them once in all these years.
But now things look very different. RSS is corrupt, Ram Mandir Trust people are corrupt, ethnol, I don’t want to start on the CMs and other karyakartas.
Ye kya hogaya hai? Why is BJP behaving like Congress? Feeling betrayed and helpless. What are we (common man) supposed to do now. Hum kaha jaaye? Aage khai peeche kua! I hope they really fix the party and regain our trust back.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని తన దూరదృష్టి, సంస్కరణలతో అభివృద్ధి పథంలో నడిపించి, భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మేధావి పీవీ నరసింహారావు గారు. భారత ప్రధానిగా దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. నేడు పీవీ గారి జయంతి సందర్భంగా నివాళులు.
బ్రేకింగ్ న్యూస్
పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై సీపీఐ నేత రామకృష్ణ ఫైర్
టీటీడీ లడ్డు కల్తీ అంటూ పదేపదే ప్రచారం చేశారు కదా?
అయోధ్య రాముని విరాళాల చోరీపై..చంద్రబాబు, పవన్ ఎందుకు స్పందించట్లేదు
ఇప్పుడు అయోధ్య రామ భక్తుల మనోభావాలు దెబ్బతినవా?
తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని..ఎక్కడపడితే అక్కడ విమర్శలు చేశారు
అమరావతి నుంచి అయోధ్య వరకు పవన్ పాదయాత్ర చేయాలి
ఎప్పటివో అక్కరలేదు…ఈ రోజే చూడండి. చంద్రబాబు గారు సాయికృష్ణ విషయంలో వైకాపా కుల ప్రస్తావన తెస్తుంది అంటూ మరో పక్క “దళిత” మంత్రి మేకప్ పై వైకాపా అంటూ విమర్శ.
అన్నట్టు గతంలో అపోజిషన్ లీడర్ నడిచినందుకు పసుపు నీళ్ళు చల్లి, ఇప్పుడు రాళ్ళు/గుడ్లు తో దాడి చేసి ఇది మనందరి రాజధాని అంటే ఎలా ? అమరావతి అప్పులో ప్రతిపక్షానికి చెందిన వారికి పన్నులు వేస్తున్నారు కదా..🙌👍
నా ఆస్తులు-ఆదాయం ఓపెన్ బుక్. ఎవరైనా, ఎప్పుడైనా లెక్క చూసుకోవచ్చు. చెప్పడానికి చూపించడానికి సిద్ధం. జర్నలిజాన్ని నమ్ముతాను... అమ్ముకోను. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా నా సమాధానం ఇదే.
క్రిమినల్ సాయికృష్ణ ని ఎవడు సపోర్ట్ చేయమన్నాడు. కానీ పోలీసులు లాకప్ డెత్ చేసి ఆధారాలు లేకుండా చేయడాన్ని తప్పు పడుతున్నారు
కోవిడ్ టైంలో కానీ ఆ తరువాత కానీ విలేజ్ క్లినిక్, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనే అంశాన్ని లేవనెత్తిందే వైకాపా.
రాష్ట్రం మీద అభిమానం లేకపోయినా కుల భావనతో ఓట్లు వేయమంది పవన్ కళ్యాణ్ గారు
పదే పదే అబద్ధాలు, మాట మీద నిలకడ లేకపోతే, నాన్నా పులి కథలో లా నిజంగా ఏం చేసినా ప్రజలు నమ్మడం మానేస్తారు
తిరుపతి లడ్డూ విషయంలో తీవ్రంగా స్పందించిన మీరు అయోధ్య విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు
మీరేదో చేస్తారని ప్రజలు ప్రశ్నించిన ప్రతి సారీ నాకు అవగాహన లేదు అనుభవం లేదని తప్పించుకుని మాటలే తప్ప చేతలు లేవు అని నిరూపించుకుంటున్నారు
మీరు వచ్చి 2 సం లు దాటింది…ఇక గత ప్రభుత్వం అనడం మాని మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చెప్పండి
🙌👍
Sunil Shetty revealed that his 15‑month‑old granddaughter has a picture of Narendra Modi in a book next to Sai Baba. She performs Modi’s pooja, even offering laddus to his photo from a Ganesh Ji mandir because he is seen as divine. This shows just how far Bollywood has fallen
🚨 Hyderabad has ranked last among India's metro cities in food hygiene ratings, according to FSSAI.
Out of approx. 75,000 food establishments in the city, only 361 eateries (less than 2% of licensed outlets) hold hygiene ratings. 🙏