సంపాదించి, సంపాదించి, సంపాదించి, సంపాదించి,
దాచి, దాచి, దాచి, దాచి, దాచి....
నీ వారసులకు ఇస్తే...
మూడో తరం వాళ్ళు నీ ఫోటో నట్టింట్లో కూడా పెట్టరు
నాలుగో తరం వాళ్లకు నీ పేరు కూడా తెలిసుండదు
మరి ఎందుకురా ఈ ఆవేశం....
పద్యం తెలుగువాడి సొత్తు.. అది భాగవతమైనా, మహాభారతమైనా, గబ్బిలమైనా.. ఇంకేదైనా సరే చెవులప్పగించి వినాల్సిందే! అందుకే ఆంధ్రభోజుడు అంతగా పరవశించి, అష్ట దిగ్గజాల సమూహ మధ్యమున
దేశభాషలందు తెలుగు లెస్స అన్నాడేమో! యాస ఏదైనా భాష ఒకటే.. తెలుగువాడిగా గర్విస్తా.. తెలుగోడినని తలెత్తుకు తిరుగుతా!
అమ్మాయులూ, ఆడవాళ్ళూ మీకు ఇంకా పెళ్లి అయినా కాకున్నా మీ కాళ్ల మీద మీరు నిలబడేలా చదవండి, శ్రమించండి, సంపాదించండి. ఇది మీకు ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, స్వతంత్ర గుర్తింపుని ఇస్తుంది. దోపిడీ, గృహహింస నుంచి రక్షణనిస్తుంది. పెళ్లి, ఉద్యోగం అనేవి ప్రత్యామ్నాయాలు కావని గుర్తించండి.
అంటే నాకు అర్థమైంది ఏమంటే, ఎక్కువమంది పౌరుల్ని వైజ్ఞానిక దృక్పథానికి దూరం చేస్తే, వాళ్ళకి జరిగే నష్టాన్ని లేదా అన్యాయాన్ని చివరికి సౌకర్య లేమిని కూడా ఏదో విధి లేదా భగవదేచ్ఛ కింద ప్రజలు వదిలేస్తారని. ఎవర్నీ మీరు బాధ్యులు అని ప్రశ్నించరని.
India uses 35 GB of data per person per month, the highest in the world.
But much of it is wasted on reels and short videos.
Good insight by Kunal Shah. 👍
హాస్పిటల్ లో "అడ్మిట్" అయ్యే ముందు "పది" సార్లు ఆలోచించండి.?
మిత్రులారా, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తె "హాస్పిటల్" లో అడ్మిట్ కావద్దు.
ఔట్ పేషెంట్ గా బయట క్లినిక్స్ లో ఇద్దరు,ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి. తప్పులేదు.
అంతే గానీ ఎట్టిపరిస్థితుల్లో తొందర పడి, వైద్యులు పెట్టె భయాలకు లొంగీ ICU, IP గా జాయిన్ కావద్దు.
చాలా మంది కమర్షియల్ అయిపోయారు.
హాస్పిటల్స్ లో జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి.
పైకి కనిపించేంత అందమైనది కాదు.
మేనేజ్మెంట్ పెట్టె టార్గెట్స్ రీచ్ కావడానికి నానా "అబద్ధాలు" అడాల్సి వస్తుంది అందులో పని చేసే డాక్టర్స్.
డాక్టర్స్ అంటే మనందరికీ దేవుళ్ళు అనే అభిప్రాయం ఉంటుంది.అది డెబ్బై శాతం "అబద్దం". ముప్పై శాతమే నిజం.*
SP బాల సుబ్రహ్మణ్యం చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ICU లో ఉండటమే.
ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి ఎక్కడ వస్తుందో అనీ ముందు జాగ్రత్త గా టైం పాస్ కు ఎంజీఎం హాస్పిటల్ లోకి పోయాడు.
అదేదో హోటల్ అనుకున్నాడు.
అటు నుండి అటే అనే తెలుసుకోలేక పోయాడు.
రెండు కోట్లు బిల్లు వసూలు చేశారు.
శవాన్ని ఇచ్చారు.
దాసరి నారాయణ రావు, జయలలిత....
ఇలా చాలా మంది చావుకు రోగం కారణం కాదు.
నెలల తరబడి ఓకే మంచం మీద పడుకోబెట్టి,టీవీ పెట్టీ, ఏసీ పెట్టీ, "భయంకర"మైన ఆంటీ బయోటిక్స్ ఇచ్చి, అది చేసి ఇదీ చేసి శరీరాన్ని సర్వ నాశనం చేస్తారు.?
తమను బాగా చూసుకుంటారని, ఏమీ కాదని, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు పేరు,డబ్బు ఉన్నవారు.
వైద్యమును చాలా మిస్టరీ గా చేశారు
అందరూ కలిసి. ఎంత డబ్బు పెడితే అంత బాగా అయిపోతామని జనాలకు నమ్మకం. "అది" తప్పు.
అసలు అన్నీ రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొని పోయి కదలక మెదలక బాడీ ఉంటే ఏమవుతుంది?
ఉన్న రోగం చిన్నది. రోజుల తరబడి ఉండడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి బాడీ పూర్తిగా క్షీణించి పోదా??
అదే జరిగింది మహానుభావుడు మన ఎస్పీ బాలు విషయంలో. ఇంకో పది ఏండ్లు "బ్రతికే" అవకాశం ఉన్న మనిషి ఆయన.
అందుకే మిత్రులారా హాస్పిటల్... అది ఎలాంటి దైనా ఔట్ పేషెంట్ గా సేవలు పొందండి.
సెకండ్ opinion తీసుకోండి.
ఊరకే జొరబడ వద్దు.
అత్యంత మోసపూరిత వ్యవస్థ వైద్యం. కారణం ఫ్యామిలీ డాక్టర్స్ పద్దతి పోయింది.
ప్రతీ దానికీ కార్పొరేట్ హాస్పిటల్ లోకి పోవడం కరె క్టు కాదు.
కనీసం మీరైనా ఈ విషయాలను మనస్సులో పెట్టుకోండి.
ఇంట్లో ఉంటే వంద ఏండ్లు బ్రతుకుతారు.
హాస్పిటల్ కు పోతే రేపే ....
జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.
అందరికీ మంచి జరుగాలనీ కోరుకుంటూ.....
Application close అయ్యిందంటే serious preparation మొదలెట్టాల్సిందే. గట్టిగా 75 days ఉంది so ఈ stage లో పాటించవల్సినవి 👇💥🎯🔖
1️⃣ First Health నీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది పాడైతే ఎంత చదవాలనుకున్న శక్తి ఉండదు ⛑️
2️⃣ ఇప్పుడు ఎక్కువగా ఆలోచించేది Job వస్తుందా రాదా? ఎంత తక్కువ ఆలోచిస్తే అంత ఎక్కువ అవకాశం ఉంటుంది. Job రావాలంటే ముందు Tier 1 అవ్వాలి so focus అంతా దీని మీదే పెట్టాలి 🧘♂️
3️⃣ Sleep Timings major role ఉంటుంది so max 1030 కి పడుకొని 530 లేగడానికి try చేయండి. 530-730 non stop గా Maths చేయండి. ఇలాంటి మంచి టైం maths ki day lo ఇంకెప్పుడు దొరకదు. మళ్ళీ sitting వేయండి 10 - 12 Noon. Lunch తర్వాత 1-3PM కూర్చోండి. 3-7PM అసలు చదవకండి (ఇది నా experience but మిమ్మల్ని force చేయడం లేదు) ఈ time లో చదివిన ఒంట పట్టదు so ఈ 4hrs మీరు రోజులో చేయాల్సిన పనులు అన్ని చేసుకోవాలి. Again Night 7 కి కూర్చోవాలి. Normal గా night rice తింటారు అది avoid చేయండి అది తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది. దిన్ని 9కి shift చేయండి. 7 - 9 studying & rest 15min for dinner and start from 915 - 1030 max 11PM 😴
4️⃣ Meme లో చెప్పినట్లు "ఇచ్చట దారిన పోయే కంపలు తగిలించుకోబడును" అని సో ఈ preparation లో unnecessary విషయాల జోలికి వెళ్లకూడదు. కేవలం చదువుకోవడం, ఇంట్లో వాళ్ళు & close friends గురించి ఆలోచించడం అదీ ఎంత అవసరం మేర అంతే తప్పా దారిన పోయే దానయ్య ప్రేమ వ్యవహారాలు, డబ్బు కష్టాలు మీకు అనవసరం 👌
5️⃣ నేను దేవుణ్ణి నమ్ముతాను so అదే అందరికీ చెప్తాను. వారంలో ఒక్క రోజు ఏదొక దేవుణ్ణి అనుకొని గుడికి వెళ్ళండి especially 6/7 మంగళవారాలు ఆంజనేయస్వామి or సుబ్రమణ్యస్వామి కోవెలలో పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి 🕉️
6️⃣ ఎంత సేపు చదివినా కూడా మధ్యలో సేదతీరడం కోసం సినిమాలు చూడటం, ఆటలు ఆడటం చేయాలి. Body relaxing కోసం ఆటలు, ఒళ్ళు హూనం చేసుకోవడానికి కాదు. పరీక్ష ముందు రోజుల్లో cricket ఆడి బొటన వేలు చితక్కొటుకున్న సందర్భాలు ఎన్నో చూసాం. Thrillers అంటే next ఏమవుతుందనే తుత్తర ఉండే movies చూడకండి ఎందుకంటే మళ్ళీ మీ Preparation లో గుర్తుకు వచ్చి disturb చేస్తాయి. Movies కన్నా songs వినమని suggest చేస్తాను or ఉషశ్రీ రామాయణం లాంటివి వింటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు 🚩
7️⃣ ఈ 75 days ఒకేలా focused గా ఉండటం కష్టం so self motivation చాలా important. మీకు Job వచ్చినట్లు, అందరూ wish చేస్తున్నట్లు, మీరు office లో కూర్చుని files చూస్తున్నట్లు ఇలా చాలా ఊహల్లో తిరగండి ఆ ఊహల కోసం preparation అవ్వండి. 15K posts కోసం 15L మంది apply చేశారు. Same line but two different motivations. 15K posts లో ఒక్క post నీ కోసం ఉండదా అని positive గా ఆలోచించాలి కానీ మీరు leisure ఎక్కువ తీసుకుంటున్నప్పుడు 15K posts కోసం 15L మంది compete అవుతున్నారు అంటే మీరు ఎంతలా కష్టపడాలో ఆలోచించాలి 🙌
8️⃣ Main Imp is your STUDY AREA. ఇంట్లో అమ్మ గారికి పూజా మందిరం ఎంత Imp హో మనకి study area అంత Imp. Room aina ఇంట్లో aina పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో అనవసరం మీ study wall ni మీకు inspiration వచ్చేలా ఉండాలి అలా అని cine sports politicians personalities పెట్టకండి. Difficult concepts from different subjects stick చేసుకోండి Once అవి వచ్చిన తర్వాత వాటి place లో ఇంకో difficult concepts Papers mida రాసుకోవడం, గోడకు అతికించడం ఇదే పని 75 రోజులు చేయాలి. వీలైతే ఒక అద్దం పెట్టుకోండి. మీరు ఆ అద్దంలో చూస్తూ చదవండి. మీ confidence level అమాంతం పెరుగుతుంది 💥
9️⃣ Preparation లో AI నీ add చేయండి. Google AI is more than enough అలా అని దాని మీద అదే పనిగా దాడి చేయకండి. అవసరమైనవి & అర్థం కానివి మాత్రమే అడగండి 🤗
1️⃣0️⃣ CGL తోపు తురుము మొదటిసారి రాదు లాంటి మాటలు చెప్పేవాళ్ళని దూరం పెట్టండి. ఏమి తెలియని వాళ్ళకి కొంచెం కష్టం కానీ Academic distinction వచ్చిన వాళ్ళకి అంత కష్టమేమీ కాదు. నేను చెప్పేది ఒకటే through out the preparation లో ఎక్కువగా deviate అవ్వకండి 🎯
మీకు నా suggestionse నచ్చితే
share with your friends ✨
folllw 🤝
Retweet 🥳
Comment 🤩