You lose money on Rublev, you run to Cobolli to recover it.
You lose money on Cobolli, you run to Djokovic to recover it.
You lose money on Djokovic, you run to Swiatek to recover it.
You lose money on Swiatek, you run to Musetti to recover it.
I can't help you if you're stupid.
Starlink is licensed in over 165 countries and has spent five years complying with every single law and requirement of the government of India, so why still no license?
Is Ambani the real boss of India?
అధిక పనిభారంతో సతమతమవుతున్న బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల పని దినాల డిమాండ్ అమలు కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.
ఉదయం బ్యాంకులు తెరిచినప్పటి నుంచి కస్టమర్లను డీల్ చేయడంతో పాటు, బ్యాక్ ఎండ్ వర్క్, టార్గెట్లు, కరెన్సీ లెక్కలు చూసుకోవడంలో రోజంతా గడిచిపోతుంది. చాలామంది రాత్రి తొమ్మిది, పది గంటల వరకు కూడా పని చేయాల్సి వస్తుంది. గత పదేళ్లలో డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరగడం, ��టీఎంలు అందుబాటులోకి రావడంతో ఖాతాదారులు శాఖలకు రావడం తగ్గింది. అయినప్పటికీ బ్యాంకు ఉద్యోగుల పనిభారం తగ్గడం లేదు.
బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
In my branch too, as Branch Head, I have instructed all staff to avoid personal mobile phone usage from 10 AM to 5 PM, except for family emergencies.
We focus on quality business and day target instead of year end target.
We focus on working efficiently, smartly and professionally. In 99% of cases, we close our branch by 5:30 PM without unnecessary delays.
There is no need for personal relationships or favouritism in the workplace. We maintain a friendly atmosphere among staff while ensuring discipline, teamwork and productivity.
Work sincerely during uworking hours, work smartly, maintain a friendly environment, and leave on time. Efficiency is not about sitting late; it is about completing our work responsibly within working hours.