Telangana government is providing you with life insurance coverage of ₹5 lakh and health insurance coverage of ₹10 lakh under Rajiv Aarogyasri.
We are also establishing a Gig Workers’ Welfare Board and providing every gig worker with a unique identification number and identity card.
Even if you work for just 1 hour, we want to ensure that you receive every rupee you have rightfully earned.
— Chief Minister @revanth_anumula Garu
The Kisan Adhikar Yatra, organised by the Manipur Kisan Congress, witnessed the participation and solidarity of Congress leaders and workers in support of the farming community of Manipur.
The Yatra reaffirmed the Congress party’s commitment to safeguarding farmers’ rights, ensuring economic justice and recognising the invaluable contribution of farmers, particularly women farmers, to rural life and agriculture.
Manipur’s farmers deserve dignity, fair opportunities and sustainable livelihoods. Their concerns and aspirations must find a strong voice at the national level.
The programme was presided by
former Chief Minister Shri Okram Ibobi Singh, President, MPCC, Shri @ShuklaAkhilesh_ , Vice President,
@kisanCongress_ , Sh Nando Ji President Manipur Kisan Congress
and senior leaders of Manipur.
The Yatra stands as a symbol of solidarity, unity and the continued commitment of the Congress party towards farmers’ rights, livelihood and dignity.
తెలంగాణ,మన ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ వాటర్ ట్యాంకర్లు,నీటి వనరులను కాపాడే ఒక ప్రణాళిక. భావితరాలకు నీటి నిల్వలను మిగిల్చే ఒక గొప్ప ఆవిష్కరణ.కుట్రతో కూడిన వందంతులను నమ్మకండి.తోటపని,ప్లాంటేషన్‌కు HMWSSB ద్వారా శుద్ధి చేసిన మరుగు నీటిని మాత్రమే వినియోగించడం జరుగుతుంది.
#inc#telangana
మీకు @iamnagarjuna 🫶...
మీరు విదేశాల్లో చూసినట్లుగా రేవంతన్న చేసి చూపిస్తాడు నాగార్జున గారు..!!🥰
ప్రపంచమంతా హైదరాబాద్ నే మోడల్ గా తీసుకునేలా ప్రకృతిని కాపాడుతూ... అభివృద్ధి చేస్తాడు.🥰.
తమ్మిడికుంట చెరువు కొత్త రూపు సంతరించుకుంది.
మాదాపూర్ వాసులకు ఇకపై ఆహ్లాదకరమైన వాతావరణం దొరకనుంది.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి @revanth_anumula స్వయంగా ఈ చెరువును ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
@INCTelangana@TelanganaCMO@PCCTelangana@Bmaheshgoud6666@MNatarajanINC
#thammidikuntalake #revanthreddy #telanganadevelopment #lakerestoration #samarammohanreddy
13 crore voters have been deleted. How? Prime Minister @narendramodi must answer.
2014 — 81 crore
2019 — 91 crore
2024 — 97 crore
Our population is 140 crore, yet 13 crore voters have been deleted.
This is a movement of the country. People are going to dethrone Narendra Modi.
— Chief Minister @revanth_anumula Garu
@GeethaAinala Title: పేదవాడు (richman)
అనగనగా ఒక పేద కుటుంబం, ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పెదదే, వాళ్ళ పిల్లలు, తోటమాలి, వంటవాడు, ఆఖరికి కారు డ్రైవర్ కూడా పెదవాడే. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యాని దొరకక, ఆకలితో ac కారు లో వెళ్తుండగా, ఎలక్షన్ లో కారు బోల్తాపడింది.
@GeethaAinala దేక్లేంగే దేక్లేంగే అన్నా దేకేటోడు లేకుండా ఐపోయింది వాపు తో విర్రవీగిన ఫ్లాపు పరిస్థితి. మింగమెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనే కావాలన్నాడంట అట్లుంది ఫాంహౌస్ బ్యాచ్ పరిస్థితి. గ్రాడ్యుయేట్ MLC #samarammohanreddy, ఇది పక్కా. సానుభూతి దారులు, ఫాఫమ్ మీ వాపు మీద సానుభూతి చూపండి.