సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి చేరుకున్న మాజీ మంత్రి @BRSHarish గారు.
వైద్యులతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు డిసెంబర్ 9 (విజయ్ దివస్).
సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నేటికి 16 ఏళ్లు.
నవంబర్ 29 (దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9 (విజయ్ దివస్) లేదు... డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు.
జై తెలంగాణ ✊
#JaiTelangana
According to Telangana’s Congress MP Venkat Reddy;
One All India Congressman sells the TPCC post while another Buys it for ₹50 Crore
And Rahul Gandhi lectures the world on Corruption 🤔
Scamgress lives up to its Name