I was shocked to read that Shri Chandrababu Naidu-ji was arrested yesterday. I know him and he worked so hard to bring so many companies, including Zoho, to Andhra Pradesh. I hope justice prevails. 🙏
ఇంట్లో ఉన్న చీకటిని పోగొట్టడానికి దీపాన్ని వెలిగించినట్టే జీవితంలో కష్టమనే చీకటిని పోగొట్టడానికి ధైర్యమనే దీపాన్ని, కృషి అనే నూనెతో వెలిగించాలి. సమాజంలోని చెడు అనే చీకటిని పోగొట్టడానికి మంచి అనే దీపాన్ని ఒకరికొకరు వెలిగించుకుంటూ పోవాలి. ఇదే దీపావళి సారాంశం.(1/2)
#Diwali
We met President to tell him how state-sponsored terrorism & mafia gangs are operating in the state. From Andhra Pradesh, drug is transported all over India & now abroad too. It's a national issue; we're fighting to make Andhra drug-free: TDP chief N Chandrababu Naidu, in Delhi
అర్ధరాత్రి పూట వైసీపీ రౌడీ మూకలు దాడిలో తీవ్రంగా గాయపడి అనంతపురంలోని గవర్నమెంటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆత్మకూరు మండలం, పాపంపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంజన్ రెడ్డిని పరామర్శించిన సందర్భంగా...
తండ్రి ఆశయాలకు వారసుడిగా పేద ప్రజలకు అండగా నిలబడుతున్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్, నా సోదరుడు @IParitalaSriram కు పుట్టినరోజు శుభాకాంక్షలు.(1/2)
Happy Birthday @IParitalaSriram !
నీ పట్టుదల, తెగువ, ప్రజల కోసం పోరాడాలన్న తపన ఆదర్శనీయం. యువతకు స్ఫూర్తినిస్తూ, ప్రజా సంక్షేమం కోసం ఇలాగే నిరంతరం కృషి చేస్తావని ఆశిస్తున్నాను.
చమళ్ళమూడి గ్రామ తెలుగు యువత ఆధ్వర్యం లో రాయలసీమ సింహం స్వర్గీయ పరిటాల రవి గారి వారసుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు @IParitalaSriram గారి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి.యువత పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్టింగ్ మరియు బాణాసంచా కాల్చి తమ అభిమాన నాయకుడి జన్మదినం జరుపుకున్నారు