Shocked to learn of Puneeth Rajkumar's passing. His untimely demise is a huge loss for the Kannada film industry. I offer my heartfelt condolences to his family, friends and fans.
నిరాడంబరత, చెదరని చిరునవ్వు, నోరారా పలకరింపుతో తెలుగు వారందరికీ ఆత్మీయ నాయకుడిగా మెలిగిన నందమూరి హరికృష్ణ.గారి వర్ధంతి సందర్భంగా, ఆ మంచి మనిషితో నాకున్న జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆయన స్మృతికి నివాళులర్పిస్తున్నాను.
Wishing a very Happy Birthday to Nandamuri Balakrishna sir. Keep inspiring the world with your entertaining performances and humanitarian activities. My best wishes #HappyBirthdayNBK@basavatarakam
తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు,హిందూపూర్ ఎమ్మెల్యే మరియు వెండితెర కథానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి (61వ) జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthdayNBK
We thank Sri Yuvraj Singh Garu for the birthday wishes for our chairman Sri Nandamuri Balakrishna Garu,
We are also grateful for your generous contributions towards helping cancer patients through their journeys.
@YUVSTRONG12#NandamuriBalakrishna
బాలా మావయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు. కథానాయకునిగా ఇటు సినీ అభిమానులకు, హిందూపూర్ శాసనసభ్యునిగా అటు ప్రజలకు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ నిష్కళంక, నిస్వార్థ ప్రేమను పంచుతున్న మీ ఔదార్యం మాకు ఆదర్శం.(1/2)