తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn గారి ఆశయాలకు మరింత చేరువవుతాం.
మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.
మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం!
#NaaTDPNaaBadhyata
#నాతెలుగుదేశంనాబాధ్యత
నేడు జగన్ ప్రభుత్వం మాదే అని చెప్పుకుంటున్న "గ్రామ సచివాలయ" వ్యవస్థ అసలు రూపకర్త చంద్రబాబు గారు.
చరిత్ర తెలియని వారు, క్రెడిట్ కొట్టేయాలనుకునే వారు ఈ ��ాస్తవాలు తెలుసుకోవాలి:
2001లోనే శ్రీకారం: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 2001లో గ్రామ సచివాలయ వ్యవస్థను చంద్రబాబు గారు ప్రవేశపెట్టారు..
పాలన వికేంద్రీకరణ: గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల పర్యవేక్షణ కోసం ప్రతి పంచాయతీలో సచివాలయ ఏర్పాటు, సిబ్బంది నియామకం అప్పుడే జరిగింది.
వైఎస్సార్ రద్దు: అప్పట్లో రెవెన్యూ విభాగం అభ్యంతరాల సాకుతో, 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ వ్యవస్థను రద్దు చేశారు.
#ChandraBabuNaidu #VisionaryLeader #GramaSachivalayam #TDP #TruthExposed #AndhraPradesh
ప్రియమైన నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా యువ మిత్రులకు ఒక విన��నపం.. 🙏
మన ఎదుగుదల కోసం మనం పడే కష్టం, మన కుటుంబాలకు ఆసరా కావాలి కానీ.. అక్రమార్కుల పాలు కాకూడదు. నేటి డిజిటల్ యుగంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపే సైబర్ మాయగాళ్ల వలలో పడి మీ విలువైన జీవితాలు ఇబ్బందుల పాలు చేసుకోకండి.
ఆన్లైన్ జాబ్స్, పార్ట్ టైమ్ టాస్క్‌ల పేరుతో వచ్చే మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండండి. గుర్తుంచుకోండి.. మీ నైపుణ్య��ే మీ నిజమైన భవిష్యత్తుకు మార్గం. 'ఉద్యోగం ఇచ్చే సంస్థ మీ ప్రతిభను గుర్తిస్తుంది కానీ, మీ నుంచి ఒక్క రూపాయి ఆశించదు' అనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మీ కష్టార్జితాన్ని, మీ బంగారు భవిష్యత్తును జాగ్రత్తగా కాపాడుకుంటారని కోరుకుంటున్నాను.
మీ భద్రతే మా ప్రాధాన్యత.. అప్రమత్తంగా ఉందాం - సురక్షితంగా ఉందాం!
video credit: @vizagcitypolice
#MPLavuSrikrishnaDevarayalu #CyberSecurity #JobFraudAlert #StaySafe #PublicAwareness #VizagCityPolice
ఈ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీనే... 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో (చైనాలోని 3 గోర్జే��్ డ్యాం వరల్డ్ రికార్డ్ ను బ్రేక్ చేసి) 2 గిన్నిస్ రికార్డులు నెలకొల్పింది !!
ఈ నవయుగ కంపెనీనే... కమ్మోళ్ళ కంపెనీ అని చెప్పి 2019లో రివర్స్ టెండ��ింగ్ పేరుతో జగన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి తప్పించింది !!
ఇదే కంపెనీని కొనసాగించి ఉంటే... ఈపాటికే ప్రాజెక్ట్ నుంచి గ్రావిటీ ద్వారా కెనాల్స్ లో నీటిని పారించి ఉండేవారు !!
#Polavaram
While you slept, $50 BILLION got locked into ONE Indian city.
Not Mumbai. Not Bengaluru. Not Hyderabad.
VIZAG.
Google. Reliance. Adani. Meta. Sify. L&T - all bet on the same coast in 90 days.
This is the biggest infrastructure bet in modern Indian history.
And nobody is talking about WHY.
A thread you'll come back to in 2030 🧵👇
#NTR
• Skipped sons’ weddings
• Vomited blood on tour
• 9 months on road; covered AP 4 times
• Pioneered Rath Yatras
• Lived on roads
THEN
• Won power in 9 months
• After Indira’s conspiracy, returned to power
• Carried her ashes
Who even comes close to #NTR ?
శ్రీ ఎన్టీఆర్ తన సొంత డబ్బు 25 లక్షలతో మొదలుపెట్టిన ఈ బృహత్కార్య నిధి ఈనాటికి 2500 కోట్లకు చేరుకోవడం అంటే, ఆ కార్యక్రమం మొదలుపెట్టిన వ్యక్తి యొక్క నిబద్ధతకు అదే తార్కాణం.🙏🙏
On behalf of my people of Andhra Pradesh, I express profound gratitude to Hon’ble President Smt. Droupadi Murmu Ji for her gracious assent to the Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2026, fulfilling the long-cherished dream of our capital.
I thank the Union Government led by Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his commitment to our state and his guidance, all MPs who supported the Bill, our state leaders, and every citizen who stood with us. This is a victory for my people of Andhra Pradesh, especially my farmers of #Amaravati.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
@rashtrapatibhvn@narendramodi
అసలు క్రెడిట్ చోరీ ఎక్కడ మొదలైందో తెలుసా?
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పూర్తిగా రూపుదిద్దుకున్న తర్వాత వచ్చి దానికి “రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్” అని పేరు పెట్టారు. నిజానికి అది ఎన్టీఆర్ పేరుతో ఉండాల్సింది.
అలాగే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కూడా- కాన్సెప్ట్, ప్లానింగ్, భూ సేకరణ అన్నీ బాబు గారి హయాంలోనే జరిగాయి. కానీ తర్వాత వచ్చిన వారు సింపుల్‌గా క్రెడిట్ తీసుకున్నారు.
#CreditChoreYSR
#Hyderabad
పూర్వం కొన్ని కమ్యూనిటీస్ లో కొంతమంది పిల్లలు పుట్టిన వెంటనే చనిపోవడం వల్ల... పెంటయ్య, పిచ్చయ్య లాంటి పేర్లు పెడితే నెక్స్ట్ పుట్టేవాళ్ళు బతుకుతారు అని నమ్మేవారు !!
మా పిచ్రెడ్డి @ysjagan కూడా... దొనకొండని, 3 రాజధానులని, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుని బటన్ నొక్కితే అదే రాజధానని చెప్పిన సొల్ కబుర్లేవీ వర్కౌట్ అవ్వలేదని... లాస్ట్ కి మావిగన్ అనే ఎరైటీ పేరు పెట్టాడు !!
అమరావతికి బడ్జెట్ లో అత్తెసరు కేటాయింపులు చేశారు, ఇదేనా అమరావతి పట్ల మీ షిత్తశుద్ధి అని అడిగేదీ... ఈ sonఆసులే !
అదిగో అమరావతిని కట్టడానికి 2 లక్షల కోట్లు ఖర్చు చేసేస్తున్��ారు అని కుండలుకుండలు కార్చేసుకునేది కూడా... ఈ sonఆసులే !!
నగరాలు ఒక్కరోజులో పుట్టుకురావు అని పెద్ద మేధావుల్లా మాట్లాడేదీ... ఈ son ఆసులే !
రాజధాని కట్టడానికి ఎన్నేళ్లు కావాలి బాబూ అని కోడిబుర్ర వేసుకుని అడిగేదీ... ఈ sonఆసులే !
Yes, ఆఖర్లో ఆర్కే మోవ చెప్పినట్టు... అమరావతి ఆటో డెవలప్మెంట్ మోడ్ లో పెడితే... ఏ sonఆసి వచ్చినా పీకడానికి & పీకగలిగేది ఏం ఉండదు !!
1995 ZPTC ఎన్నికలు
అనంతపురంలో 63 ZPTCలు.
NTR పరిటాల రవినీ పిలిచి 63 ఖాళీ B-Forms మీద సంతకాలు చేసి నీకు ఇష్టం వచ్చిన పేర్లు రాసుకో వాళ్ళని గెలిపించుకొని తీసు���ొని రా అన్నారు.
NTR ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా BCలకు టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకొని తీసుకొచ్చాడు.
తండ్రి MLA ఐతే, settlement లు చేసే కొడుకులు
తండ్రి Minister అయితే, కబ్జాలు చేసే కొడుకులు
తండ్రి Chief Minister ఐతే, shell company లు పెట్టి ��ంచాలు మేసే కొడుకులు
కానీ తండ్రి 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా… ఒక్క గజం కబ్జా చేశారన్న ఆరోపణ కూడా ఏనాడు వినపడలేదు.
NTR కి ఈ విషయం లో ఎంత credit ఇస్తే, అంతే credit బాలకృష్ణ గారికి, హరికృష్ణ గారికి కూడా ఇవ్వాలి.
వాళ్ళు ఏరోజూ లేఖి గా తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని సంపాదిద్దాం అనుకోలేదు.
ఆకలేసినా సింహం గడ్డి తినలేదు కదా. పొగరు కాదు, అది దాని నైజం.
#44YearsOfTeluguDesam
#44YearsOfTDP
Norway Found Oil. Then Did the One Thing Most Countries Never Do
In 1969, Norway discovered one of the largest offshore oil deposits in the world.
The Ekofisk field changed everything.
Suddenly, this small Scandinavian nation was sitting on extraordinary wealth.
They could have done what most oil-rich countries do:
* Spend it all immediately.
* Build monuments.
* Create economic bubbles.
* Enrich a few while the many suffer.
And when the oil runs out, collapse into debt and instability.
Nigeria tried that.
Venezuela tried that.
Libya tried that.
Norway looked at these cautionary tales and made a different choice.
In 1990, the Norwegian Parliament created the Government Pension Fund Global.
The rules were simple but revolutionary.
All oil profits would flow into the fund. The fund would invest globally in thousands of companies. Norway could only withdraw a small percentage each year—originally 4% - now 3%.
The rest would stay invested. Forever.
People thought they were insane.
Why hoard money for people who don't even exist yet?
Why not lower taxes, build bigger programs, and enjoy the wealth right now?
The Norwegian government had an answer...
Because future Norwegians will exist. And they deserve this wealth as much as we do.
In 1996, they deposited the first payment: $150 million.
Then they did something even more remarkable...
అమరావతి పనులు వేగంగా చేయడం రాదు,పోలవరం మిగిలిన పనిచేయడం రాదు...నిలదీస్తే 100 కోట్లకు నోటీసులు పంపించాడంట కృష్ణా రెడ్డి !
జగన్ బినామీ అని ఆరోపణలు చేసి షిరిడీ సాయి ఎలెక్ట��రికల్స్ కు కాంట్రాక్టు
జగన్ ఫ్రెండ్ జూపల్లి TV9 కృష్ణారావుకు లీజుల పొడిగింపు
2029కి కంగ్రాట్స్ @ncbn గారు