శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు నువ్వులరేవులో దారుణంగా హత్య చేయబడ్డ నాగేష్ కుటుంబసభ్యులను ప్రజలను కలిసి ధైర్యం చెప్పమని. అలాగే మీడియా ద్వారా రేపు ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రెస్ క్లబ్ దబాగర్డన్స్ విశాఖపట్నంలో మీడియా ద్వారా ప్రజలకు అక్కడ జరిగిన అకృత్యాన్ని తెలియజేస్తాం