మరో ఇద్దరు అనాథ చిన్నారులకు ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ఆసరా
•ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు
•జీతం నుంచి ప్రతి నెలా రూ. 5 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందించనున్న ఉప ముఖ్యమంత్రి
•ఇల్లు మంజూరుకు ఆదేశం.. చదువుల బాధ్యత జిల్లా కలెక్టర్ కి అప్పగింత
పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా.. అది చిన్నదయినా.. పెద్దదయినా.. తక్షణం స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 42 మంది అనాథ చిన్నారులకు తన జీతం మొత్తాన్ని ఆర్ధిక సాయం రూపంలో అందిస్తున్న ఆయన.. తాజాగా మరో ఇద్దరు చిన్నారుల బాధ్యతను స్వీకరించారు. పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఈ ఇద్దరు చిన్నారులు రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయారు. ఉండటానికి ఇల్లు కూడా లేక ఇబ్బందిపడుతున్న వారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తమ దుస్థితిని వివరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వీడియో సందేశం పంపారు. ఆ చిన్నారుల వేదన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. ఆ చిన్నారులకు ప్రతి నెలా రూ. 5 వేల చొప్పున… ఇద్దరికీ రూ. 10 వేలు అందించాలని తన కార్యాలయ అధికారులని ఆదేశించారు. ఏ ఆధారం లేని చిన్నారులకు తక్షణం ఇల్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు చేయాలని సూచించారు. ఇద్దరు చిన్నారులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీల్లో చేర్పించే ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆ బాధ్యతను కాకినాడ జిల్లా కలెక్టర్ కు అప్పగించారు.
@AndhraPradeshCM@CollectorKakin1@PIB_India@IPR_AP@pibvijayawada
Here is the Announcement.!
We are Distributing Calendars for the first time All Over AP, Telangana, Karnataka.
గత ఏడాదిన్నరగా ప్రభుత్వంలో ఉంటూ @JanaSenaParty కార్యక్రమాలన్నీ సేకరించి క్యాలెండర్ గా రూపొందించాం.
2029 ఎన్నికలే ధ్యేయంగా మొదటి అడుగు వేస్తున్నాం
మీ #TeamRajakeeyam
In tribute to the great personalities who shaped Maharashtra's cultural and political history, and to support NDA candidates in the upcoming state assembly elections, JanaSena Chief Sri @PawanKalyan will address public meetings and rallies across Maharashtra on November 16th and 17th.
#PawanKalyanForMaharashtra
I wholeheartedly welcome the decision of the Central Government, under the leadership of Hon'ble Prime Minister Shri @narendramodi ji, to rename Port Blair, the capital of the Union Territory of Andaman and Nicobar Islands, as 'Sri Vijayapuram.' This is a commendable move to replace a colonial-era name, symbolizing centuries of foreign domination, with one that honors India's achievements. I believe this decision will help preserve future generations from the enduring influence of colonial legacy - @PawanKalyan@PMOIndia@AmitShah@AmitShahOffice@PIBHomeAffairs@HMOIndia
#SriVijayaPuram
కళ్యాణ్ బాబు...
ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం.
ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో,
కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో
పెను మార్పులు తీసుకురావడానికి
వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు.
రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు.
అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది.
పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐❤️❤️
దీర్ఘాయుష్మాన్ భవ!
@PawanKalyan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన @ncbn
నారా చంద్రబాబునాయుడు గారికి,
డిప్యూటీ సి ఎం @PawanKalyan కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను....ఆశిస్తున్నాను.!! 💐💐
From the World jump rope competition. Focus, alertness, agility, collaboration. A great toolkit with which to start a week… #MondayMotivaton https://t.co/Nof8wMKZCD
A gentle reminder to officially 500 Cr worth AP CM (Richest amongst all CMs) who constantly talks about
‘Class War’ like Karl Marx.The funny part is the ‘oppressor speaks like oppressed’.Any doubts, please check with AP Human Right Groups.
• 19.11.2021 తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు ఎన్నడూ రానంత వరద మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్కులు రావడంతో సుమారు ఐదు గంటల 30 నిమిషాలకు డ్యాం యొక్క మట్టికట్ట తెగిపోయింది. హఠాత్తుగా సంభవించిన ఈ వరద వలన చేయరు నది ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపతూరు మరియు గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారు.
నాటి చిత్రం
అన్నమయ్య డ్యామ్ తెగిపోయి ఆ వెల్లువలో పదుల ప్రాణాలు పోయి పట్టుమని 10 రోజులు కాకనే నందులూరు లో
శవాల మీద వందలాది ట్రాక్టర్ల తో
ఇసుక దందా మొదలైట్టిన అత్యంత నిరుపేద సీఎం పార్టీ నాయకులు.
"ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ysjagan గారితో ఎవరైనా ఈ సినిమా తీస్తారని ఆశిస్తున్నాను. ఆయన చాలా అమాయకుడు. ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం. అతని చేతిలో 'సూట్కేస్'కి బదులుగా తన అక్రమ సంపాదనను సుగమం చేసే మనీ లాండరింగ్ కోసం పెట్టుకున్న 'సూట్కేస్ కంపెనీలను' ఉంచండి. ఏపీ సీఎం గారూ.. మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారో, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి గారో కాదు. మీ అక్రమ సంపాదనతో, ప్రజలపై మీరు సాగిస్తున్న హింసతో.. వర్గ పోరు (క్లాస్ వార్) అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా మీకు లేదు. ఏదో ఒక రోజు మీ నుంచి, మీ బ్యాచ్ నుంచి ‘రాయలసీమ’ విముక్తమవుతుందని ఆశిస్తున్నాను.
PS: ఈ కథకు రాజస్థాన్ ఎడారులు కావాలి. కానీ వైసీపీ మన ఏపీలో నదీ తీరాల నుంచి ఇసుక దోచేసింది. కలెక్షన్ పాయింట్లలో తగినన్ని ఇసుక దిబ్బలు ఉన్నాయి. ఛీర్స్!!"
I hope someone makes this film with our AP CM. He’s too innocent & naive. Only a small change is needed here: instead of ‘suitcase’ in his hand , put multiple ‘suitcase companies’ which facilitated money laundering for his ill-gotten wealth. Dear AP CM , You are not Comrade Puchhalapalli Sundarayya or Comrade Tarimela Nagi Reddy. You don’t even have the right to utter the word ‘Class War’ with your ill-gotten wealth and the violence you unleash on people. I hope one day ‘Rayalaseema’ be freed from you and your group clutches. Please…..
PS: This story needs sand dunes of Rajasthan Desert,but the sand YCP has been looting from river banks of AP, has enough sand dunes in the collection points. Cheers!!
1 ) JSP on Investors Summit - City of Destiny Awaits
JSP welcomes all the Investors to Visakhapatnam. I am sure the Investors will be impressed with our Talented Andhra Youth. May this Investors Summit bring Fortune to AP, Jobs to our youth & Value for Money to every Investor!