@ganeshbandla@YoursSatya@prakashraaj నీకా ప్రశ్నించడంరాదు రాష్ట్రములో దేశంలో ఏదైనా సమస్య గూర్చి మాట్లాడటం తెలియదు ఎంతసేపు మీ లాభ నష్టాల ధ్యాసే సో మీకు ప్రకాష్‌రాజ్ గూర్చి మాట్లాడే అర్హత లేదని నా ఆలోచన అన్న..
@TelanganaCMO సీఎం సార్ ఈరోజు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారికి డబ్బులిచ్చి చేతులు దులుపుకోకండి కాస్తా ఆ రోడ్డు బాగు చేయించండి రాష్ట్రంలో ఇలా ఎన్నో రోడ్లు ఉన్నాయి కాస్తా వాటివైపు చూడండి లంచంవల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి వారిపై కూడ కాస్తా కన్నెర్ర చేయండి సార్
@chaitu_dara అలాంటి ఆలోచన అందరిలోనూ ఉంటుంది దానిని స్వార్థం అంటారు అమాత్రం స్వార్థం లేకపోతే సమాజంలో బ్రతకలేమండీ..కానీ నిజాన్ని మన మనుసు అంత సులభంగా ఒప్పుకోదు ఏమంటారు..
@beemji I will always say boldly because..
I am an ambedkarite..
✍️Pa.Ranjith..🫡
Happy Birthday Annaya..🤝💐
👉నీలాంటి నికార్సైన డైరెక్టర్ల వల్లనే అంబేద్కరుగారు భారతదేశ బహుజనులకు మరింత దగ్గరయ్యారని నా నమ్మకం అన్నా జై భీమ్..✊
@bhavani575 😊నా దృష్టిలో కొందరు వారి స్వార్థంకోసం దేవుడు దయ్యాలను మంత్రాలు తంత్రాలను సృష్టించారు మనుషులను వర్ణాలుగా విడదీశారు రాను రాను ఆ వర్ణాలు కాస్తా పేదవారు ధనికులుగా మారిపోయాయి
నాడు ఆ స్వార్ధ మానవులు లేకుంటే నేటి ప్రపంచంలో మన దేశ లెవల్ వేరేలా ఉండేది
హరప్ప నాగరికత గూర్చి చూడండి ఒకసారి
@bhavani575 ఆ కాలంలో చదువుకొని వారు ఎక్కువ మరియు ఆలోచనశక్తి తక్కువ కావున ఎవడు ఏం చెప్పిన నమ్మరు నడిచింది..
నేడు మొత్తం ఆ పై అక్షరాలకు అభిముఖంగా ఉన్నారు అంతకుమించి ఆలోచిస్తున్నారు కావున ఇంకెలా పనిచేస్తాయండి మంత్రలు..