Community Welfare: Organizing public health awareness programs, educational initiatives, and civic responsibility camps. (Society Reg No : 358 of 2026),
బచ్చన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తిని నియమించుకుని పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకుని రికార్డులను బయటికి తీసుకెళ్తున్నారంటూ కలెక్టర్కు ఫిర్యాదు అందింది.@Collector_JGN@INC_Ponguleti
గౌరవనీయులైన జనగామ జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం.
మీ ఆదేశాల సూచనతో బచ్చన్నపేట తహసీల్దార్ గారు https://t.co/IO1JAZCDd5.A/482/2026, తేదీ 06-10-2026 ద్వారా శ్రీ కుంటి వినోద్పై FIR నమోదు చేయాలని బచ్చన్నపేట పోలీసులకు లేఖ పంపినప్పటికీ, చర్యలు శూన్యం...
@Collector_JGN
శ్రీనివాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
జనగామ జిల్లా కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ చైర్ పర్సన్ భర్త కడకంచి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా బచ్చన్నపేట మండల కాంగ్రెస్ నాయకులు జంగిటి విద్యానాథ్, గంగరబోయిన మహేందర్, కొక్కలకొండ బాబు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
@Collector_JTG జనాగామ జిల్లా బచ్చన్నపేటలో మంజూరైన మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలకు 8 ఏళ్లుగా స్వంత భవనాలు లేక ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఇబ్బందిని గుర్తించి, తక్షణమే స్పందించి సొంత భవనాల నిర్మాణానికి స్థలం కేటాయించేలా ఆదేశాలు ఇస్తారని కోరుతున్నాం. 🙏🙏🙏
బచ్చన్నపేటలో మినీ బస్ స్టాండ్ నిర్మించాలి
వర్షాలకు శిథిలమైన పాత బస్ స్టాండ్ కూలిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఆ స్థానంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన మిినీ బస్ స్టాండ్ నిర్మించాలని క్లీన్ ఫ్యూచర్ సొసైటీ అధ్యక్షుడు గంగరబోయిన మహేందర్ డిమాండ్ చేశారు.
#bachannapet#jangaon
పోచన్నపేట సోలార్ ఫీడర్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు!
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో ఎస్సీ కాలనీ మీదుగా ఏర్పాటు చేస్తున్న 11 కేవీ సోలార్ ఫీడర్ నిర్మాణాన్ని తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
#bacahannapet#jangaon
బచ్చన్నపేటలో బీసీ గురుకుల పాఠశాలల శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి విన్నవించాము. స్థానిక విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని కోరుతున్నాము.
#bachannapet#jangaon
బచ్చన్నపేటలో ఎంజేపీ గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని క్లీన్ ఫ్యూచర్ సొసైటీ కలెక్టర్కు విన్నవించింది. 2018 నుండి మంజూరైన పాఠశాలలు వేరే ప్రాంతాల్లో కొనసాగుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. భూమిని కేటాయించి భవనాలు నిర్మించాలని కోరారు.
#bachannapet#jangaon
*అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో నర్మెట్ట సీఐ ఎం. అబ్బయ్య, బచ్చన్నపేట మాజీ ఎస్సై షేక్ హమీద్లను సస్పెండ్ చేస్తూ వరంగల్ సీ*
*మీ ప్రాంతంలోని అన్ని వార్తలను చూడటానికి మరియు వార్తలను షేర్ చేసి సంపాదించడానికి షురు యాప్ (Shuru App) డౌన్లోడ్ చేసుకోండి* 👇🏻
https://t.co/K8j80t39QC
జనగామ కలెక్టర్ గారి చొరవతో బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ (సర్వే నెం.147) లో 163.25 ఎకరాల ప్రభుత్వ భూమి అధికారుల స్వాధీనం. ఆక్రమిస్తే కఠిన చర్యలు! #Jangaon#bachannapet@Collector_JGN
గౌరవ ఎమ్మెల్యే @PallaRajeshwar గారికి, జనగామ జిల్లా బచ్చన్నపేట MJPTBC గురుకుల పాఠశాల/కళాశాలను మండల కేంద్రంలోనే శాశ్వతంగా నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, మా ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాము.
@PRR_BRS#bachannapet#jangaon#pallarajeswareddy