రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి రాఖీ కట్టిన విజయవాడ మేయర్ ఆర్ భాగ్యలక్ష్మి గారు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్ప లతారెడ్డి గారు, ఎమ్మెల్యే విడదల రజని గారు ఏపీ వడ్డీ కార్పొరేషన్ ఛైర్మన్ గాయత్రి సంతోషిణి గారు
#CMYSJagan
ప్రజలకు అవసరమైన ఫైల్స్ మీద నేను సంతకం పెట్టడం లేదు కేవలం పైరవిదారుల ఫైల్స్ మీదే సంతకం పెడుతున్నా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి . .. చంద్రబాబు నాయుడు
అందుకే నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు
#EndOfTDP
జగన్ గారి ప్రభుత్వంపై ముందు అసత్యాలు, అర్ధసత్యాలు ఆధారంచేసుకుని పుకారు పుట్టించడం ఆతరువాత పుకారును నిజంచేసేలా ప్రయత్నిచడం 10 రోజుల తరువాత మళ్ళీ అదే పేపర్లో అబ్బే ఇది వట్టిపుకారు మాత్రమే అని అచ్చువేయడం ఎల్లో మీడియాకేచెల్లు దేశంలో అత్యంత హీనమైన జర్నలిజం ఎవరిది అంటే యెల్లో మీడియాదే
ఏపీ మరో ముందడుగు
3 పోర్టులు.. 13 రహదారులు
రాష్ట్రంలో కార్గో రవాణా మరింత విస్తృతం
విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు జాతీయ రహదారితో అనుసంధానం
రూ.7,876.56 కోట్లతో 277.25 కి.మీ.కొత్త రోడ్ల నిర్మాణం
#CMYSJagan ప్రతిపాదనలకు ఎన్హెచ్ఏఐ ఆమోదం
#YSJaganMarkGovernance
తప్పుడు యంఓయూలు లేవు
పెట్టుబడులు పెట్టమని అడుక్కోవడాలూ లేవు
రోజులు తరబడి సమ్మిట్ లు ఏర్పరచి ప్రభుత్వధనం, కాలం వృధా చేయడంకూడా లేదు.
కేవలం పారదర్శకత,నాయకుడి కార్యదక్షత.
అన్నీ అవే సమకూరుతాయ్.
రాష్ట్రం నెంబర్ వన్ గా వెలుగొందుతుంది
#YSJaganMarkGovernance#YSJagan100DaysAdvBdayTrend