ఆదిలాబాద్ జిల్లా, పిప్రి గ్రామంలో ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశాను. ఆ వివరాలు…
రూ. 200 కోట్లతో బోథ్ నియోజకవర్గం అడేగామాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన.
రూ. 45 కోట్లతో బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన.
రూ. 20 కోట్లతో శ్రీ నాగోబా దేవస్థానం అభివృద్ధి & సుందరీకరణ పనులకు శంకుస్థాపన.
రూ. 20 కోట్లతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల & జూనియర్ కళాశాల (బాలికలు) భవనం ప్రారంభోత్సవం.
రూ 13 కోట్లతో ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన వంతెన ప్రారంభోత్సవం.
రూ 15 కోట్లతో ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ లో ఐటీడీఏ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన.
రూ 30 కోట్లతో బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ రోడ్డు నుండి డెడ్రా గ్రామం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.
రూ 20 కోట్లతో ఆదిలాబాద్ నియోజకవర్గం జైనథ్ లో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యా పాఠశాల (బాలురు) భవనం ప్రారంభోత్సవం.
రూ 30 కోట్లతో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో వివిధ రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
రూ 8.99 కోట్లతో బోథ్ నియోజకవర్గం ధన్నూర్, కుప్టి, కుచ్లాపూర్ లలో (3) 33/11KV విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన.
రూ 50.70 కోట్లతో బోథ్ నియోజకవర్గంలో పిప్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన. రూ 44.64 కోట్లతో బోథ్ నియోజకవర్గంలో తేజాపూర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన. రూ 65.85 కోట్లతో ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లి మండలంలో ముత్నూర్ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ (త్రివేణి సంగం) పథకానికి శంకుస్థాపన.
రూ 6.435 కోట్లతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో లాండసాంగి పంప్ హౌస్ దగ్గర చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన.
రూ 31.52 కోట్లతో ఖానాపూర్ నియోజకవర్గం సిరికొండ మండలంలో చిక్ మన్ వాగు ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన.
రూ 11.76 కోట్లతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం అమ్మనమడుగు వాగు ప్రాజెక్ట్ రిపేర్ పనులకు శంకుస్థాపన.
#AdilabadDevelopment
#PrajaPalana
#PragathiPranalika
#TelanganaDevelopment
#ManaAdilabad
#GramaAbhivrudhi
#InfrastructureDevelopment
#IrrigationProjects
మీ త్యాగం నిర్మించిన సౌధం.
మీ చెమట చుక్కలు…
సాధించిన విజయం…
ఈ ప్రజా పాలన.
రక్తం ధారపోసైనా…
రుణం తీర్చుకుంటా…
రాష్ట్ర పునర్ నిర్మాణంలో…
కాంగ్రెస్ సైనికులకు స్థానం కల్పిస్తా.
Congress(UDF) won Nilambur By election by nearly 11k votes.✌️
Nilambur falls under wayanad LS constituency.
Enjoy RG's campaign song of 2019LS election. One of my Fav❤️
#Wayanad#Nilambur
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.
హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలన్నారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
#WeatherAlert #Telangana #Hyderabad
సరస్వతి పుష్కరం
భక్తజన సందోహం.
కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి
పుష్కరాలకు వచ్చే భక్తులతో దక్షిణ కాశీ కాళేశ్వరం కిటకిటలాడుతున్నది.
భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి త్రివేణి సంగమంలో పుష్కరస్నానాలు చేస్తున్నారు.
ప్రతిరోజూ దాదాపు లక్షమంది తరలివస్తుండడంతో
నది పరిసర ప్రాంతాలు, పుష్కర ఘాట్లు, ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి.
ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ రాకతో ఉదయం
ఐదు గంటల వరకే పార్కింగ్ ప్లేస్‌లన్నీ నిండిపోతున్నాయి.
భక్తులు పుష్కరస్నానాలు ఆచరించిన అనంతరం
కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు.
భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది
రూ. 35 కోట్ల వ్యయంతో ఘాట్, డబుల్ రోడ్డు నిర్మాణం,
చలువ పందిళ్లు, తాత్కాలిక బస్టాప్, మరుగుదొడ్లు, టెంట్‌సిటీని ఏర్పాటు చేసింది.
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పుష్కర ఘాట్
పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తున్నది.
అందరికీ అందుబాటులో తాగునీటితోపాటు
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నది.
హైదరాబాద్, విజయవాడ, వరంగల్ నుంచి ప్రత్యేక బస్సులతోపాటు వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి బస్సు సౌకర్యం కల్పించింది.
తాత్కాలిక బస్టాప్నుంచి పుష్కర ఘాట్ వరకు
భక్తులకు ఫ్రీగా రవాణా సౌకర్యం కల్పించింది.
సమాచారం కోసం ‘సరస్వతి పుష్కరాలు-2025’ యాప్,
వెబ్ పోర్టల్, టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఎక్కడా భక్తులకు ఇబ్బంది కలగకుండా..
ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా
పకడ్బందీ ఏర్పాట్లతోపాటు భద్రతను ఏర్పాటు చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఆధ్వర్యంలో మొదటిసారి పుష్కరాలు నిర్వహిస్తున్నా.. ఏర్పాట్లలో ఎక్కడా లోపాలు లేవని భక్తులు మురిసిపోతున్నారు.
గౌరవ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు,
ప్రజాప్రతినిధులకు, సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో...
క్రికెట్ ఖేలో - నషా చోడో అనే నినాదంతో నో డ్రగ్స్ - నో బెట్టింగ్స్ అంటూ...
నేటి నుండి ఎల్బీ స్టేడియంలో T20 ఛాంపియన్ షిప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సందర్భంగా...
నేడు ఎల్. బి స్టేడియంలో టోర్నమెంట్ ను ప్రారంభించిన
రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు శ్రీ రోహిణ్ రెడ్డి గారు...
రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ ఇంచార్జి పొన్నం తరుణ్ గౌడ్ గారు...
ఖైరతాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు హరిధర్ గారు..
@JakkidiShivaIYC
@BRSparty@VPR_BRS@KTRBRS
సొంత పార్టీ కార్యకర్తలను తిడుతున్న బాల్కొండ MLA ...
మీరు ఆ స్థానం లో ఉన్నారు అంటే దానికి కారణం కార్యకర్తలు..
ఇప్పటికైనా ప్రజలారా మేలుకోండి.
#fakebrs#nevertrustbrs