విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ నగరంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు, కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గారు మరియు డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది..
86వ డివిజన్ కండ్రిక సాయిబాబా గుడి వద్ద ప్రారంభమైన మా ప్రచారం కండ్రిక మెయిన్ రోడ్డు, జర్నలిస్ట్ కాలనీ, ఎన్టీఆర్ గారి విగ్రహం, మాస్టర్ మైండ్ స్కూల్, వంగవీటి మోహన రంగా గారి విగ్రహం మీదుగా కొనసాగింది. అనంతరం 85వ డివిజన్లోని న్యూ రాజీవ్ నగర్ సెంటర్, ఓల్డ్ రాజీవ్ నగర్, ఎన్టీఆర్ గారి విగ్రహం ప్రాంతాల్లో, 84వ డివిజన్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహం, ప్రజాశక్తి నగర్, రాధానగర్ ప్రాంతాల్లో ప్రజలను కలుసుకున్నాం.
అలాగే 83వ డివిజన్ సుందరయ్య నగర్ మసీదు నుంచి ప్రకాష్ నగర్ సెంటర్ వరకు, 82వ డివిజన్ ప్రకాష్ నగర్, శాంతి నగర్, దుర్గారావు బార్బర్ షాప్ ప్రాంతాల్లో, 78వ డివిజన్ షాదీఖానా రోడ్డు, టీడీపీ కార్యాలయం రోడ్డు, వడ్డెర కాలనీ, దాబాకొట్లు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యాం.
రోడ్డు షో లో భాగంగా ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాము... విజయవాడ నగర అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని కోరడం జరిగింది.. కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గారితో పాటు సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిషన్లో పోటీ చేస్తున్న కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి నగర అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరడం జరిగింది...
#vijayawadacentral #vijayawada #vijayawadacity #APLocalElections #APLocalBodyElections #APLocalElections2026 #MunicipalElections #APPolitics #AndhraPradeshPolitics #Kootami #KootamiAlliance #TDPJSPBJPTogether #TDP #JanaSena #BJP #KootamiVijayameLakshyam #KootamiSweepsVJA #BondaUma #VangaveetiRadha #NaraChandrababuNaidu #PawanKalyan #NarendraModi #KootamiSuccess #APNews #TeluguNews #TrendingAP #ElectionUpdates (1/2)
@imvangasandeep అలాంటి పేర్లు పెడతారంటారా ...!?
ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
సోనియా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
రాహుల్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
ప్రియాంక గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
అనుమోలు రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్. ఇవి అయితే 👍
దానం నాగేందర్‌పై అనర్హత వేటు
హైకోర్టు సంచలన తీర్పు
బీఆర్ఎస్ బీఫాం మీద గెలిచి.. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించి బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ MP గా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ.