గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఆశయ్యగారి నవీన్ గౌడ్ కుమార్తె సహస్రకు ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం సిరిసిల్ల ఎమ్మెల్యే శ్రీ కే.టి. రామారావు గారి చొరవతో 4 లక్షల ఆర్థిక సహాయం అందించబడింది. హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్లో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఈ రోజు ఆసుపత్రికి వెళ్లి చిన్నారి సహస్రను పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాను. చిన్నారి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరాలని ఆకాంక్షిస్తున్నాను.
We are delighted to have shared our campus activities and vision with him. Grateful for his presence and support towards the initiatives being carried out at the KG to PG campus @KTRBRS
Today, we had the pleasure of welcoming Himansh Rao Kalvakuntla to the KG to PG campus in Gambhiraopet. It was truly a wonderful experience spending valuable time with him. His visit brought great enthusiasm and encouragement to all of us,
@KTRBRS Heartfelt thanks once again, anna, for standing with us and motivating us at every step. Your support means a lot to us
మా ప్రతి అడుగులో మా వెంట నిలబడి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు అన్నా. మీ సహకారం మాకు ఎంతో విలువైనది.
Thank you so much for your valuable guidance and constant support, anna. Your encouragement has been a great strength, and because of your motivation and trust, we are able to reach and help more people effectively Anna @KTRBRS@BRSparty
గంభీరావుపేట మండలం లో కేటీయర్ గారు మరియు కొండూరు రవీందర్ రావు గారికి దీవెనలతో
ఉచిత యోగా & కరాటే సమ్మర్ క్యాంప్ ను KG to PG లో ఈ రోజు చేరాల లహరిక- నిఖిల్ గౌడ్ నిర్వహణలో ప్రారంభించడం జరిగింది
ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది.
మొదటి రోజు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటూ క్రమశిక్షణ, ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసాన్న పెంపొందించుకుంటున్నారు.
తమ పిల్లలను పంపించి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు మరియు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
కేసీఆర్ కప్ - 2026 గ్రాండ్ ఫైనల్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "కేసీఆర్ కప్ - 2026" డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ సమరానికి సిద్ధమైంది..
తేది : ఏప్రిల్ 25 (శనివారం)
సమయం: మధ్యాహ్నం 3.00 గంటలకు
స్థలం : బైపాస్ గ్రౌండ్, సిరిసిల్ల
#KCRcup #Sircilla
@BRSparty@KTRBRS
గంభీరావుపేట మండల కేంద్రంలో కేజీ టూ పీజీ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించడం జరిగింది.
దీక్షా దివస్ - తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయ రోజు 🙏🏻
ఉద్యమనేత కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్షకు దిగిన రోజు.
#DeekshaDivas@KTRBRS@RasamayiBRS
కడియం గారూ!
కాంగ్రెస్ పార్టీలో చేరలేదని రోజుకోసారి బుకాయిస్తారు.
మరి జనాలకు కాంగ్రెస్ కండువాలు ఎందుకు కప్పుతున్నారు?
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ
ఎవరూ చూడటం లేదని అనుకుంటుందట!
ఎన్నాళ్లు ఇలా మోసం చేస్తారు
మీకు ఓటేసిన ప్రజలను?
Congress Betrayed Gig Workers – KTR
BRS Working President @KTRBRS strongly condemned the Congress government for betraying gig and platform workers by failing to implement the promises made in its Abhayahastam Declaration.
A delegation from the Telangana Gig and Platform Workers Union (TGPWU) met KTR at Telangana Bhavan and explained their issues. Responding to them, KTR said :
•The Revanth Reddy government must immediately implement the assurances given to gig and platform workers, including the setting up of a Gig Workers Welfare Board, social security with insurance, fair wages, and compensation for deceased workers.
•He expressed anguish that the families of Ahmed Bin Abdul Khuder, Shyam Sundar, and Lokurthi Naresh, who lost their lives while working, have still not received the ₹5 lakh accident insurance compensation promised by the government, despite submitting all required documents.
•Congress, which released a special declaration for gig workers during elections, has completely ignored them after coming to power. Making promises only for votes and abandoning them has become the Congress party’s habit.
•Rahul Gandhi, who personally assured responsibility for implementing these promises, must immediately respond to the plight of gig workers.
•BRS will extend full support if the government brings in a special law for the welfare of gig and platform workers.
KTR asserted that the welfare of gig workers should not remain just on paper. Ensuring their safety, dignity, and rights is the moral and political responsibility of the state government.
రాష్ట్రంలో ఎన్ని ఎకరాల సాగులో ఉంది.ఎంత ఎరువులు అవసరం పడుతది అనే విషయాల్లో సర్కార్ అంచనా లేకనే, ముందు ప్రణాళికలు వేయలేక ఈ యూరియా కొరతకు దారి తీసింది.పక్క రాష్ట్రంలో నాయకులు రైతుల కష్టం తెలుసుకొని.ఎరువులను కేంద్రం నుండి విడుదల చేసుకుంటే, ఇక్కడ అధికార నాయకులు ఏడున్నరు, ఏం చేస్తున్నరు.? రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుండి మన కోటా వినియోగం ఏది.? మన జిల్లాలో బీజేపీ నాయకులు ఉన్నా లాభం ఎక్కడుంది.? ప్రపంచంలో అతి కష్టమైనా పని ఈ వ్యవసాయం. ఏ కొంచెం సమయం ఆలస్యమైనా చేతికి దక్కదు.అందుకే ప్రభుత్వాలు రైతుల కష్టాన్ని గుర్తించక పొతే ఎలా.? ఇకనైనా ఆదుకొని, ఆసరా కావాల్సిన బాధ్యత సర్కారుదే.