తిరుమల టికెట్స్ 30 సెకెండ్స్ లో అయిపోవడం
10 గంటలకు ఓపెన్ చేస్తే లాగిన్ అవ్వడానికి 15 సెకండ్స్ ఇంకో 15 సెకండ్స్ లో క్లోజ్ ఆయునట్టు గా చూపిస్తుంది
అసలు ఏమి జరుగుతుంది #ttd లో
ఒకసారి ఆలోచించండి @naralokesh sir
@ncbn@TTDevasthanams
విఘ్నేశ్వరుడు మీ జీవితం నుండి విఘ్నాలను తొలగించి, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
వినాయకుడు మీ ఇంటికి సంతోషం కలగజేయాలి!
శుభాకాంక్షలతో,
నరేంద్ర నాథ్ రెడ్డి చింతల CMR సిల్క్స్
#vinaayakachavithi2025