ఏంది ఈ UPI చార్జీలు, దానికోసం పాస్ ఐన బిల్లు మీద నడుస్తున్న గోల?
డిజిటల్ ట్రాన్సక్షన్స్ ఇక మీదట ఫ్రీ గా ఉండవు, దానికి చార్జీలు కట్టాలి అంటున్నారు..
అంటే ఎందన్నట్లు, ఎవలకు బొక్క పడుతది అన్నట్లు, ఏ ఏ ట్రాన్సక్షన్స్ కు వర్తిస్తది అన్నట్లు, ఎంత కట్టాలి అన్నట్లు..??
నువ్ ఆన్లైన్ లో ఎవలకన్నా పైసల్ ట్రాన్స్ఫర్ చేస్తే, దానికి ఏం చార్జీలు ఉండవు.. నువ్ గ్రాసరీస్ కొన్నా, ఎలక్ట్రానిక్స్ కొన్నా ఇంకేదైనా వస్తువులు కొన్నా, దానికి డిజిటల్ పేమెంట్ చేస్తే, కార్డు అయినా, UPI అయినా, G - Pay అయినా, దానికి ఇక మీదట చార్జీ పడుతుంది..
ఆ చార్జీ కస్టమర్ కి కాకుండా, మర్చంట్ కి, అంటే వ్యాపారికి పడేలానే చట్టం చేశారు.. అది ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదు, ఆ విషయం బ్యాంకులకు వదిలేశారు..
దీన్నిబట్టి చూస్తే జనానికి నష్టమేం లేదు అనిపిస్తుంది కదా, బొక్కపడేది వ్యాపారులకే కదా, మరెందుకు లొల్లి?
అక్కడే ఉంది మతలబు.. వ్యాపారికి బొక్కపడుతుంది అని తెలిసిన తర్వాత ఏ వ్యాపారి అయినా ఎందుకు భరిస్తాడు.. ఆ ఫీజు ని సింపుల్ గా వస్తువు ధరలో కలిపేసి, రేట్లు పెంచి అమ్ముతాడు.. కాబట్టి ఇండైరెక్ట్ గా బొక్క పడేది ఎవలకు, మనకే.. అదీ కాక, ఇప్పుడిప్పుడే డిజిటల్ ఇండియా అని ఊదరగొట్టుకుంటున్న మనం, ట్రాన్సక్షన్స్ అన్నీ ఆన్లైన్ లో చేస్కుంటున్నా మనం, ఇప్పుడు కొత్త బిల్లుతో వెనక్కి తగ్గాల్సి వస్తది.. వ్యాపారులు కూడా ఏం చేస్తారు అంటే, సార్ మీరు క్యాష్ ఇయ్యండి, మీకు ఇంకా మస్తు అగ్గువకు ఇస్తాం ఈ UPI చార్జీలు గవర్నమెంట్ కు ఉత్తపుణ్యానికే ఎందుకు కట్టాలి అంటాడు, నిజమే కదా అని మనం ఆశపడి, క్యాష్ ఇస్తాం.. అంటే మళ్ళీ నోట్ల సర్క్యూలేషన్ పెరిగి, డిజిటల్ ట్రాన్సక్షన్స్ తగ్గిపోతాయి.. మళ్ళీ మొదటికే వచ్చిన కథ అవుతుంది..
ఇప్పటి వరకు బాగానే నడుస్తుంది కదా, మరి ఉన్నపళంగా ఎందుకు తీస్కొచ్చిళ్ళు ఈ బిల్లు, ఎవలడిగిల్లు అసలు??
నెలకు కొన్ని కోట్ల UPI ట్రాన్సక్షన్స్ నడుస్తూ ఉండడం వాళ్ళ, వాటికి కావాల్సిన సర్వర్లు, ఇతరత్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటి సెక్యూరిటీ వగైరా వగైరా మైంటెనెన్సు కి మస్తు పైసలైతానై అని బ్యాంకులు గొడవ చేస్తున్నాయి అంటా, వాటికి అయ్యే ఖర్చులను ఎలాగైనా కవర్ చెయ్యాలి అని డిమాండ్ చేసేసరికి, ఇగో ఇలా ఈ కొత్త బిల్లును తీస్కొచ్చిళ్ళు..
అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావ్ అన్నా మరి..??
ఏముంది, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముల్లొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది నాకే అని మనకు తెలిసిందే కదా, కాబట్టి ఏ బిల్లు తీసుకొచ్చినా, వేరే వాళ్లకు వర్తింపచేసినా చివరకు వచ్చి పడేది మన మీదనే, ఏదో ఆవేశంలో నాలుగు రోజులు ఇలా ఏడుస్తాం, అరుస్తాం కానీ షరా మామూలుగానే అలవాటు పడిపోతాం, కడుతూనే ఉంటాం, భరిస్తూనే ఉంటాం, మర్చిపోతాం.. 😂😂
Hi madam this is Srinu from Hyderabad, it's too much delay in delivery, here local showroom people not responding and I was payid on 28/05/2026, till not received my evo rorr, why delay and ur people are not responding, You sent only 8 bikes to secundrabad.
@madhumitagrawal
ఎత్తిపోసిన 4 టీఎంసీల నీళ్లకు ఇంతా బిల్డప్ అవసరమా ఉత్తం గారు?
కాళేశ్వరం ప్రాజెక్టు 240 టిఎంసిల వినియోగాన్ని.. ఎల్లంపల్లి తీర్చగలిగే ప్రాజెక్టే అయితే జూలై 27 వరకు నీళ్లు నీళ్లు ఎందుకు ఎత్తిపోయలేదు?
రిజర్వాయర్లు అన్ని డెడ్ స్టోరేజీలో ఎందుకు పెట్టిండ్రు?
కడెం నుండి వరద వచ్చింది కనుక నీటిని పంపింగ్ చేశారు.. వరద వచ్చినప్పుడు పంపింగ్ చేస్తే దాంట్లో సంకలు గుద్దుకోవాడనికి ఏం ఉంది?
మీరు ఎత్తి పోసిన నీళ్లు 4 టీఎంసీలు మరో 10,15 టీఎంసీలు లిఫ్ట్ చేయగలరు, ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన 220 టీఎంసీలు ఎక్కడి నుండి తెస్తారు?
మళ్ళీ మేడిగడ్డ నుండే కదా!
ఈ నిజాన్ని దాచి అబద్ధాలు ప్రచారం చేస్తుంటే సిగ్గు అనిపిస్తుంది ఉత్తం..
అయినా ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు నీళ్లు ఆకాశంలో ఎగురుకుంటూ వస్తున్నాయా?
కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పంప్ హౌస్ ల నుండి 170 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తే వస్తున్నాయి.. ఒకవేళ కాళేశ్వరం ఫెయిల్యూర్ అయితే నంది మేడారం, గాయత్రి పంపులు ఎక్కడివి?
ఆ పంప్ హౌస్ లు లేకుంటే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు,వరద కాలువకు నీళ్లు ఎట్లా వచ్చెవి?
మంత్రి హోదాలో ఉండి తెలంగాణ సొంత ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడానికి సిగ్గు లేదా? మీకు మనసు ఎలా చెప్పుతుంది?
ఎల్లంపల్లి నుండి పంపింగ్ ఆపేసాకా చెబుతాం రైతుల దండూను ఎల్లంపల్లికి కదిలేలా చేస్తాం..
అప్పుడు ఎల్లంపల్లి బండారం బట్టబయలు చేస్తాం.
కాంగ్రెస్ పార్టీలో బుద్ది, జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరూ లేరా?
పక్క రాష్ట్రం వాడు చూస్తే నవ్వుకుంటాడనే సోయి కూడా లేకుండా పార్టీ అధికారిక ఖాతాలో మిడిమిడి జ్ఞానంతో పోస్టులు ఏంది?
కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగం 240 టీఎంసీలు, ఎల్లంపల్లి నుండి ఈ సీజన్ లో ఎత్తిపోసింది 2 టీఎంసీలు.
ఎల్లంపల్లి నుండి కాళేశ్వరం ప్రాజెక్టుకు 20 టీఎంసీలను తీసుకునే వెసులుబాటు సీడబ్ల్యుసీ కల్పించింది, 190 టీఎంసీలు మెడిగడ్డ దగ్గర తీసుకోవాలి..
ఇప్పుటి వరకు ఎల్లంపల్లి నుండి ఎత్తిపోసింది కేవలం రెండు టీఎంసీలే.
ఎల్లంపల్లిలో 20 టీఎంసీలు, 190 టీఎంసీలు మేడిగడ్డ దగ్గర తీసుకోవాలని సిడబ్ల్యుసి చెప్పి హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది.
ఒకవేళ ఎల్లంపల్లి దగ్గర 240 టీఎంసీల నీటి లభ్యత ఉంటే..
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో తమ్మిడిహట్టి బ్యారేజీని ఎందుకు ప్రతిపాదించారు?
ఇప్పుడు దాని నిర్మాణం కోసం ఆపసోపాలు ఇప్పుడు ఎందుకు పడుతున్నారు?
ఎందుకంటే ఎల్లంపల్లిలో అంతా నీటి లభ్యత లేదు కనుక.
ఎల్లంపల్లి, మిడ్ మానేరు జలాశయాలు వేరుగా నిర్మించిన జలాశయాలు అయినప్పిటికీ అవి కాళేశ్వరం వ్యవస్థలో విడదీయరాని భాగంగా మారినాయి.
ఈ రెండూ కూడా కాళేశ్వరం వ్యవస్థలో కీలకమైన బ్యాలెన్సింగ్ జలాశాయాలుగా మారిపోయిన సంగతి కాంగ్రెస్ నాయకులు గుర్తించకపోవడం శోచనీయం.
అయినా ఎల్లంపల్లి నుండి నీళ్లు ఆకాశం నుండి వస్తున్నాయా?
కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ -2 లో భాగంగా సుమారు రూ. 12,500 కోట్లు వెచ్చించి నిర్మించిన నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్ ల నుండి మీడ్ మానేరుకు చేరుతున్నాయి.
ఎల్లంపల్లి FRL.148 మీటర్ల నుండి మిడ్ మానేరు 308 మీటర్లకు నీళ్లు ఉత్తగనే గాలిలో ఎగురుకుంటూ వస్తున్నాయా?
160 మీటర్ల ఎత్తుకు కాళేశ్వరం బాహుబలి మోటార్లు పంపింగ్ చేస్తేనే వస్తున్నాయి.
ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే!
2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన 2014 వరకు ఒక్క టీఎంసీ నీటిని కూడా నిల్వ చేయలేకపోయారు,
18 వేల ఎకరాల భూసేకరణ, 1,448 కుటుంబాల పునరావాసం (R&R) మాత్రమే కల్పిస్తే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది.
అదనంగా 10,700 ఎకరాల భూసేకరణ చేపట్టి, 13,296 కుటుంబాలకు పునరావాసం కల్పించింది. రూ. 2,052 కోట్ల వెచ్చించి ప్రాజెక్టును పూర్తి చేసి, 2016 తర్వాత పూర్తి స్థాయిలో 20 టీఎంసీల సామర్థ్యంతో వినియోగంలోకి తీసుకొచ్చింది.
అలాగే రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ నుండి
మిడ్ మానేరుకు నేరుగా నీళ్లు తీసుకెళ్లడం కష్టం కాబట్టి, వరస బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా తీసుకెళ్లమని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు.
ఇదే విషయాన్ని జస్టిస్ ఘోష్ కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్ లో చాలా స్పష్టంగా చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు కొట్టుకుపోయాయని చెప్పడం పూర్తిగా అవాస్తవం.
ప్రాజెక్టుపై మొత్తం సుమారు రూ.87 వేల కోట్లు ఖర్చు కాగా, మేడిగడ్డ-ఎల్లంపల్లి వరకు వ్యయం సుమారు 10% మాత్రమే.
మిగిలిన 90% వ్యవస్థలోని మిడ్ మానేరు, రంగనాయక సాగర్, అనంతగిరి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి రిజర్వాయర్లు మరియు 19 పంప్ హౌస్ లు 500 కీ.మీ టన్నెల్స్ ,1,500 కి.మీ. గ్రావిటీ కాలువలు సురక్షితంగా వినియోగంలో ఉన్నాయి.
ఈరోజే ఎల్లంపల్లిలో ఇన్ ఫ్లో తగ్గింది,
@INCTelangana మీరు పెట్టిన పోస్టులు డిలీట్ చేయకుండా పెట్టుకోండి 4 రోజుల తర్వాత నీళ్లు ఇవ్వకుంటే మీ కథలు మొత్తం రైతులే భయట పెడుతారు.
మీరు చెప్పినట్లు ఎల్లంపల్లిలో నీటి లభ్యత ఉంటే మిడ్ మానేరు ఎందుకు ఎండింది?
లోయర్ మానేరు ఎందుకు ఎండింది?
రంగనాయక సాగర్,మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ,అనంతగిరి రిజర్వాయర్లు నీళ్లు లేక ఎందుకు వెలవెలబోతున్నాయి?
మీకు రైతు బతుకు తెల్వదు తెలంగాణ భౌగోళిక స్వరూపం తెల్వదు.
అసలు మీకు కాళేశ్వరం గురించి ఈక తెల్వదు తోక తెల్వదు..
@KTRBRS@BRSHarish
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు,
కోర్టు తీర్పుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, చట్టం చూపించిన మార్గం అప్పీల్ చేయడమే. కానీ కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ వాటిని పాటించకుండా, "మేము చెప్పిందే కరెక్ట్" అన్నట్లుగా వ్యవహరిస్తేనే Contempt of Court ప్రశ్న తలెత్తుతుంది కదా?
మరి ఇది మీ లీగల్ టీం వైఫల్యమా? లేక కోర్టుల ఆదేశాల పట్ల నిర్లక్ష్యమా?
మీరు ఐలాపూర్‌లో వందల ఎకరాలు కబ్జా అయ్యాయని చెబుతున్నారు. కానీ ఆ భూమి ప్రభుత్వానిదేనని ఇప్పటివరకు ఏ కోర్టు తుది నిర్ణయం ఇచ్చింది?
వాస్తవానికి, సింగిల్ జడ్జి తీర్పు ప్రకారం ఆ భూమి ప్రైవేట్ వ్యక్తులదిగా గుర్తించబడింది. ఆ తీర్పుపై అప్పీల్ పెండింగ్‌లో ఉంది. అంతేకాకుండా Status Quo ఆదేశాలు అమల్లో ఉన్నాయి. అలాంటప్పుడు అక్కడికి వెళ్లి ఫెన్సింగ్ వేయడం ఏ చట్టబద్ధ అధికారంతో జరిగింది?
అంతేకాదు, ప్రభుత్వ పీఆర్ విభాగం అధికారిక హ్యాండిల్లో "ఐలాపూర్‌లో 860 ఎకరాల ప్రభుత్వ భూమిని HYDRAA కాపాడింది" అని ప్రచారం చేయడం ఎలా సమర్థనీయం? కోర్టు తుది తీర్పు రాకముందే ఆ భూమి ప్రభుత్వానిదని నిర్ణయించే అధికారం ఎవరు ఇచ్చారు? ఏ చట్టం ప్రకారం?
ఇక పటాన్చెరువు–అమీన్పూర్ ప్రాంతంలోని భారీ ఆక్రమణల సంగతేంటి?
• అమీన్పూర్ ప్రభుత్వ సర్వే నం. 993లో సుమారు 100 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి.
• సర్వే నం. 462లో 2 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి.
• సర్వే నం. 1000లో సుమారు 1.5 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి.
కృష్ణారెడ్డిపేట సర్వే నం. 164లో ప్రభావశీలులకు చెందిన అనేక భారీ భవనాలు ఉన్నాయి. వాటిలో ఒక్క భవనాన్ని మాత్రమే కూల్చి చర్యలు తీసుకున్నట్లు ప్రచారం చేశారు. మరి మిగతా నిర్మాణాలపై ఇప్పటివరకు చర్యలు ఎందుకు లేవు?
బీరంగూడలోని శంభునికుంట మొత్తం 22 ఎకరాలు 12 గుంటలు. అందులో సుమారు 14 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. అదే ప్రాంతంలో చెరువు శికం భూమిని ఆక్రమించి, వేరే సర్వే నంబర్ చూపిస్తూ, ఎటువంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా ఐదు అంతస్తుల కమర్షియల్ భవనం నిర్మించి, లీజుకు ఇచ్చి లక్షల్లో ఆదాయం పొందుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై HYDRAA తీసుకున్న చర్యలు ఏమిటి?
ఈ అంశాలపై HYDRAA కమిషనర్ గారిని ప్రశ్నిస్తే, "మిగతా శాఖలు ఏమి చేస్తున్నాయో వారినీ అడగండి. HYDRAA తన పని చేస్తోంది. అమీన్పూర్లో కూడా చాలా ప్రభుత్వ భూములను కాపాడాం" అని సమాధానం ఇచ్చారు.
గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒకే ప్రమాణం అందరికీ వర్తించాలి. చట్టం ముందు అందరూ సమానమే. కోర్టు తీర్పు వచ్చే ముందు భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించడం కానీ, చిన్నవారిపై ఒక విధానం - పెద్దవారిపై మరో విధానం అనుసరించడం కానీ Rule of Law స్ఫూర్తికి విరుద్ధం.
ఈ ప్రశ్నలకు ప్రభుత్వం, HYDRAA స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. ప్రజలకు వాస్తవాలు తెలుసుకునే హక్కు ఉంది.
@IPRTelangana@revanth_anumula@Comm_HYDRAA@sjaju1@TelanganaCS #Ameenpur #Sangareddy #Telangana #HighCourt
My heartfelt gratitude to Dr. Mamatha Reddy for her extraordinary dedication and relentless efforts in saving the life of our dear colleague and former MLA, Peddi Sudarshan Reddy garu.
By refusing to give up and successfully reviving his heartbeat after multiple rounds of CPR, she demonstrated exceptional skill, courage, and unwavering commitment under immense pressure. It was nothing short of a medical miracle.
Doctors like Dr. Mamatha Reddy truly embody the noblest ideals of the medical profession. Her compassion, perseverance, and fighting spirit remind us why doctors are often regarded as living gods on earth.
My deepest respect and heartfelt salute to you, Doctor. Your service is an inspiration to us all.
Get Well Soon, Peddi Anna.
BRS పార్టీ కి క్యాడర్ లేదు అని పోటీ చెయ్యడానికి కాండిడేట్లు లేని పార్టీ నాయకుడు చెప్తున్నాడు..
తెరవెనుక రాజకీయ వ్యభిచారం చేస్తూ, ఒకనికోసం ఒకడు వీక్ క్యాండిడేట్స్ ను నిలబెట్టుకుని, నీకు సగం నాకు సగం అని పార్లమెంట్ ఎన్నికల్లో సరిసమానంగా సీట్లు పంచుకున్న పార్టీ నాయకుడు పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నాడు.. 🤦♂️😂
DISTRICTS ALERT - 2.20PM ⚠️🌧️
SCATTERED MODERATE - HEAVY RAINS ahead in Sangareddy, Vikarabad, Medak, Medchal, Yadadri - Bhongir in next 3hrs ⚠️⛈️
SCATTERED MODERATE RAINS ahead in Vikarabad, Rangareddy, Siddipet, Mahabubnagar, Wanaparthy, Nagarkurnool, Nalgonda, Jangaon, Mancherial, Bhupalapally, Nizamabad, Asifabad in next 2hrs ⚠️⛈️
Hyderabad - Super favourable conditions for rains in North Hyderabad during late afternoon to evening, stay tuned for next updates 🌧️🌧️
Telugu Scribe Effect
రెండు ఓట్ల విషయంలో అడ్డంగా దొరికిపోయి తడబాటుకు గురవుతున్న రేవంత్
పాయింట్ 1 - ఎన్నికల సంఘం తరపున వకాల్తా పుచ్చుకుని రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు ఉన్నమాట నిజమే అని ఒప్పుకున్న తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్
పాయింట్ 2 - హుటాహుటిన అచ్చంపేట (నాగర్‌కర్నూల్ పార్లమెంట్)లో ఉన్న రేవంత్ రెడ్డి రెండో ఓటు తొలగించిన అధికారులు
పాయింట్ 3 - రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ ఇచ్చిన వివరణ ట్వీట్ సైతం కాసేపటికే డిలీట్ చేశారు
పాయింట్ 4 - సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు ఉన్నాయన్న విషయంపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాల్సి ఉండగా తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇవ్వడం దేనికి సంకేతం. రాష్ట్ర ఎన్నికల సంఘం రేవంత్ రెడ్డి చేతిలో ఉందని భావించాలా?
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల వల్ల రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి
Big Breaking News 🔥🚨
రేవంత్ రెడ్డి లాగా ఒట్టేసి ఒక మాట
వేయకుండా ఒక మాట చెప్పను
ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు
అదే భద్రాద్రి రాముడు మీద ఒట్టు పెట్టి చేస్తానన్న రుణమాఫీ సంగతి ఏమైంది?
రాష్ట్రమంతా పక్కన పెట్టు కనీసం ఖమ్మంలో అయినా రుణమాఫీ పూర్తిగా చేశావా?
ఎందుకంత ఆవేశం, అసహనంతో రగిలిపోతున్నావు?
కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు లిఫ్ట్ చేయలేని చేతగానితనాన్ని, అబద్ధాలతో కవర్ చేస్తున్నావా?
మాట తప్పడం, పార్టీలు మారడం నీకు అలవాటు, నాకు కాదు
నీలాగా ఒట్టు వేసి ఒక మాట ఒట్టు వేయకుండా ఒక మాట నేను చెప్పను
– హరీష్ రావు
@BRSHarish
రేవంత్ రెడ్డి... మాట తప్పడం, పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి కావొచ్చు. కానీ నాది కాదు.
20 ఏళ్ల నీ రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల నా రాజకీయ చరిత్ర నే దానికి నిదర్శనం.
నీలాగా ఒట్టు వేసి ఒక మాట, ఒట్టు వేయకుండా మరో మాట చెప్పే అలవాటు నాకు లేదు.
భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైంది? రాష్ట్రం సంగతి పక్కన పెడదాం... కనీసం నువ్వు సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? సమాధానం చెప్పగలవా?
ఒకవైపు "చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం" అంటూ.. మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో, అసహనంతో రగిలిపోతున్నావు?
కన్నెపల్లి నుండి నీళ్ళు లిఫ్ట్ చేయని నీ చేతగాని తనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య.
28 లక్షల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు చెక్కు చెదరలేదు. లక్ష క్యూసెక్కుల వరద వస్తున్న ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారు.
కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు?
రిటైర్డ్ ఇంజనీర్ల సుదీర్ఘ అనుభవం అంటే మీకు లెక్కే లేదా?
ఆనాటి రోజులు తెస్తానన్న @revanth_anumula ..మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జలాల దోపిడీకి తలుపులు తెరిచిన పరిస్థితి తీసుకురావడం దుర్మార్గం.
తెలంగాణ జలాలను తన గురువు చంద్రబాబుకు కప్పం కడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
నీళ్లు ఉండి కూడా ఎత్తిపోకుండా, రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారింది.
ఒక వైపు ఎల్ నినో ప్రభావం ఉన్నా తెలంగాణలో గోదావరి జలాలు గలగలా ప్రవహిస్తున్నాయి. అయినా ఆ నీటిని ఒడిసిపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెడుతున్న రేవంత్ సర్కారు తెలంగాణకు జలద్రోహం చేస్తోంది.
ఎల్‌నినో కరువు హెచ్చరికలు, రిటైర్డ్ ఇంజినీర్ల సూచనలు పక్కనబెట్టి నీటిని ఎత్తిపోసే చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట.
కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా పంపులు ఆన్ చేయకుండా నీటిని దిగువకు వదిలేయడం తెలంగాణ రైతాంగానికి రేవంత్ చేస్తున్న నమ్మక ద్రోహం. ఇది రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ అసలు వైఖరికి నిదర్శనం.
రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న పంపులు సిద్ధంగా ఉన్నా కావాలనే ఆన్ చేయకపోవడం క్షమించరాని నిర్లక్ష్యం.
నీళ్లు ఉండి కూడా వాడుకోకపోవడం కంటే పెద్ద వైఫల్యం ఇంకేముంటుంది?
తెలంగాణ ప్రభుత్వం నీటిని వదిలేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తమపట్నం, పుష్కర ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకుంది.
తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసి చోద్యం చూస్తున్నది.
నిరంతరాయంగా పట్టిసీమ పంపులు పనిచేస్తూ మొత్తం 24 మోటార్లను ఫుల్ రన్లో ఉంచి గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు తరలిస్తుంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం పంపులు ఆన్ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం సిగ్గుచేటు.
ఒక్కో పట్టిసీమ మోటారు 4 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తూ నీటిని ఎత్తిపోస్తుంటే, తెలంగాణలో సిద్ధంగా ఉన్న బాహుబలి పంపులను నడపకపోవడం వెనుక దాగి ఉన్న చీకటి ఒప్పందం ఏమిటి?
కళ్ల ముందే నీరు ఏపీకి తరలివెళ్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చొంటున్నది?
తెలంగాణ రైతులకు ఉపయోగపడాల్సిన నీళ్లు ఏపీకి తరలిపోతుంటే సీఎం, నీళ్ల మంత్రి ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నట్లు?
గురుదక్షిణ చెల్లింపులో భాగంగానే కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా తెలంగాణ జలాలను ఏపీకి వదులుతున్నారా? దీనిపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి?
ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 5.48 టీఎంసీలే నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ 3.32 టీఎంసీల స్థాయికి చేరువలో ఉన్నా ప్రభుత్వం అప్రమత్తం కావడం లేదు. ఇది బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట.
ఎల్లంపల్లి స్టేజ్ 1 & 2 ఆయకట్టుకు 12 tmc, కడెం లిఫ్ట్ స్కీమ్ కోసం 3 tmc, మంథని, రామగుండం సాగునీటి అవసరాల కోసం 2tmc, రామగుండం STPP కోసం 6.50 tmc, NTPC కోసం 4.73 tmc మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల అవసరం కోసం 13.67 tmc, తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ కోసం 6.57 tmc, హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం 10 tmc కేటాయింపులు ఉన్నాయి.
డెడ్ స్టోరేజీకి చేరిన నీటి నిల్వతో ఈ అవసరాలను ప్రభుత్వం ఎలా తీర్చుతుంది? హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడితే దానికి బాధ్యులు ఎవరు?
1/2
డిస్కవరీ ఛానల్లో తెలంగాణ జలవిప్లవం – కాళేశ్వరం వైభవం
డిస్కవరీ ఛానల్లో ప్రసారమవుతున్న "Witness the Grandeur of Kaleshwaram – The Water Revolution in Telangana"కార్యక్రమం కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతోంది.
ఈ మహత్తర జలయజ్ఞం రూపకల్పనలో, అమలులో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు నాయకత్వం కీలక పాత్ర పోషించింది.
కాళేశ్వరం కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు... తెలంగాణ వ్యవసాయానికి, భవిష్యత్ నీటి భద్రతకు ఒక నూతన దిశ.
ప్రపంచం ఈ అద్భుతాన్ని అధ్యయనం చేస్తుంటే, రేవంత్ రెడ్డికి మాత్రం కాళేశ్వరం గురించి కనీస అవగాహన కూడా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విమర్శించడం సులువు... కానీ కాళేశ్వరం లాంటి ఇంజినీరింగ్ అద్భుతాన్ని నిర్మించడం దూరదృష్టి ఉన్న నాయకత్వానికే సాధ్యం.
@BRSHarish
ఈరోజు Netflix లో పెద్ది సినిమా 🎬చూసిన
చూసిన తర్వాత నిజంగా మనసులో 💌అన్పించింది
ఒక గుర్తింపు లేని చిన్న ఊరు కోసం ఆట ఆడి ఆత్మగౌరవం నిలబెట్టుకున్నడు ఆ పెద్ది 🤔
అయితే
వెనుకబడిన మనుషుల కోసం,
అన్ని రకాలుగా మా మీద పెత్తనం చేసే మనుషుల అహం మీద,
మా నీళ్ల 💧కోసం,
మా నిధుల 📦కోసం,
మా అస్తిత్వం 💪కోసం ,
మరీ ముఖ్యంగా మా యాస 🫶కోసం ,
మా తెలంగాణ ఆత్మ గౌరవం ✊ కోసం
ఎంతో మంది ఎన్ని కుట్రలు పన్నినా ధైరంగా పోరాడి సొంత రాష్ట్రాన్ని సాధించి 10 ఏండ్లల్లా దేశం గర్వించదగ్గ స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించిన @KCRBRSPresident కూడా తెలంగాణ కు “పెద్ది “
నే అన్పించింది..
Proudly say I am from Telangana ❤️
#TheLivingLegend 👑
#KCR🙏
#JaiTelangana🥇
రాజకీయాల కోసం మరీ ఇంత దిగజారాలా?
మీ అన్న ఎలాంటోడో నీకు తెలీదా?
నిన్ను ముద్దుగా PUP అని పిలుచుకుంటూ, నిన్ను అరెస్ట్ చేసిన రోజు నుండి, విడుదలయ్యే వరకు నీ వెంటే ఉంటూ, నిన్ను అంతగా ప్రేమిస్తూ అండగా నిలబడిన మనిషి..
నీ ఫోటోలను మార్ఫింగ్ చేయించి, నిన్ను నలుగురిలో అలా అన్యాయంగా నిందిస్తూ విమర్శిస్తాడా? అది కూడా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ?
కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అక్క??
నీ స్వార్థం కోసం అంత ప్రేమగా చూసుకునే అన్నని, తండ్రిని ఇంతలా నిందించి ఏం సాధిస్తావ్ అక్కా? రేపు పోయేటప్పుడు పట్టుకొని పోతావా?
నువ్ ప్రశించాల్సింది కేటీఆర్ నా ప్రభుత్వన్నా?? ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ తో క్విడ్ కో ప్రో లో భాగం గా కుమ్మక్కైతే నువ్ వంత పాడుతున్న గుంపు మేస్త్రి ఎం పీకుతున్నాడు?
అవన్నీ ఆధారాలతో బయటపెట్టి జైల్లో వేయొచ్చు కదా.. పవర్ లో లేకున్నా కూడా నీకు జాగలు ఇచ్చి లాలూచి పడిన గుంపు మేస్త్రీని రామన్ననే కంట్రోల్ చేస్తున్నాడు?
మరి అంత శాతగానోనికి ఆ పదవి ఎందుకు, దిగిపొమ్మనచ్చు కదా..
ఇలా అడ్డం తిరిగి మహా ఐతే కోట్లు కొల్లగొట్టుకుంటావేమోగాని తెలంగాణ ప్రజలలో నీకున్న పరువు పేరు ఎప్పుడో పోయింది.. అదెప్పటికీ తిరిగి రాదు ఇంకా.. 😤😤
నిలిచిపోయిన జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల ఓవర్ ఛార్జింగ్, హీటింగ్ సమస్యలను చైనా నిపుణులు సాఫ్ట్వేర్ మోడిఫికేషన్‌తో పరిష్కరించడంతో నల్గొండ, సూర్యాపేట, వరంగల్, నిజామాబాద్ డిపోలకు చెందిన 150 బస్సులు శుక్రవారం నుంచి తిరిగి రోడ్డెక్కాయి. ఈ నెలాఖరులోగా థర్డ్ పార్టీ ఆడిట్ పూర్తిచేయడంతో పాటు బస్ భవన్లో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి రెగ్యులర్ సేఫ్టీ చెకింగ్ నిర్వహిస్తామని ఆర్టీసీ ఈడీ వెంకన్న తెలిపారు.