ఒక పెద్ద గీత పక్కన చిన్న గీత గీస్తే... రెండూ గీతలే కదా అనుకుంటారు ప్రజలు !
ఒక తెల్ల కాగితం మీద చిన్న నల్ల చుక్క పెడితే... నల్ల చుక్కనే చూస్తారు ప్రజలు !!
సరిగ్గా అదే... ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసింది !!
తన మీద 30 కి పైగా సీబీఐ, ఐటీ & ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి...
చంద్రబాబు మీద కూడా ఓ 4 కేసులు మోపితే...
ఇద్దరి మీదా కేసులు ఉన్నాయి కదా అనుకుంటారు ప్రజలు !
తను 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు కాబట్టి... చంద్రబాబును కూడా సుమారు 2 నెలలు జైల్లో పెట్టించి, ఇద్దరూ జైలుకు వెళ్ళొచ్చారని ప్రజలు అనుకునేలా చేశాడు !!
జగన్ చేసేది... జనరలైజేషన్ అనే కంటే డీగ్రేడేషన్ అనడం కరెక్ట్ !
ఆరోజు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ గా ప్రభుత్వ ఫర్నిచర్ వాడుకున్నారని అత్యంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేయించాడు.. తను మాత్రం క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్ ని 2 ఏళ్ళు కావస్తున్నా ఇవాల్టికీ ఇవ్వలేదు !!
అతని దృష్టిలో తను చేసేది మాత్రేమే సంసారం !
ప్రత్యర్ధులు చేసే ప్రతీదీ ప్రోస్టి!ట్యూషన్ !!
మంగళారం కబుర్లు ... చేసిన అక్రమాలు, అరాచకాలను ఈవీఎంల మీదకు తోసేసి, తాను త���పు, తురుం అని జాకీలు వేయించుకుంటున్నాడు !
2019లో వచ్చిన 151 సీట్లతో జగన్ రెడ్డి పరిపాలన చేసుంటే 2024లో అంత హీనంగా 11 సీట్లు మాత్రేమే వచ్చేవి కాదు !
151 సీట్లతో వచ్చిన అహంకారంతో అతను చేసింది పరిపాలన కాదు, కేవలం కక్షసాధింపు !!
అంద��కే... అంత హీనమైన ఓటమి పొందాడు !!
మళ్ళీ రేపు వచ్చాక రప్పారప్ప అనే అంటున్నాడు కానీ... తెలిసో తెలియకో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటాం, మంచి పాలన అందిస్తాం అని ఏరోజూ అనడం లేదు !!
ప్రజల్లోనే కాదు ప్రత్యర్దుల్లో సైతం తన పట్ల భయాన్ని శాశ్వతం చేశాడు & చేస్తూనే ఉన్నాడు !!
In the wake of recent accidents, this police officer boarding a sleeper bus to brief passengers on safety is a powerful reminder - awareness saves lives.
A simple message, delivered at the right time, can prevent tragedies.
I urge everyone to follow safety norms and share this with your friends and family. Let’s make every bus journey safer.
I memorise a unsung hero Ex MP Shri @JayGalla Garu who fought for amaravathi in previous term against those blood sucking monsters.
#AndhraRajadhaniAmaravathi
5 కోట్ల మంది ఆంధ్రుల కలలను,కొన్ని వేల మంది అమరావతి రైతుల ఆశలను సజీవంగా ఉంచి,నేడు ఆ అమరావతి బ్రతకటానికి కారణమైన నీకు సన్మానం అనేది చాలా తక్కువ భాయ్,ఇది మా రాజధాని అని గర్వంగా మేము చెప్పుకోవటానికి అమరావతి అనే ప్రాంతాన్ని మిగిల్చిన నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున పాదాభివందనాలు షరీఫ్ భాయ్🙏🙏....
దురదృష్టకరం ఏమిటంటే Y. S. Jagan Mohan Reddy అమరావతి��ి మాత్రమే వ్యతిరేకించలేదు, ఆ అమరావతి కోసం భూములు ఇచ్చిన 29000 రైతులను
-> దూషించాడు
-> ��ేధించాడు
-> ప్రాణాలు తీసేలా హింసించాడు
-> వారి జీవనోపాధిని దెబ్బతీశాడు
-> పంటలను నాశనం చేశాడు
-> డ్రోన్లతో బాత్రూమ్లలో చిత్రీకరించాడు
-> పాదయాత్రలో దాడులు చేశాడు
-> వారు ఆకలితో ఉండేలా చేశాడు
-> కనీస మానవత్వం లేకుండా మూగవాళ్లను జైల్లో కొట్టి హింసించాడు.
ఇంత ఓర్చుకొని ఆ 29,000 మంది అమరావతి రైతులు ఆ సైకో మీద చివరిదాకా పోరాడి విజయం సాధించారు.
ఇప్పుడు ఆ రైతుల పేరు చెప్పి ఈ "అమరావతి ఏకై�� రాజధాని" బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న YSR Congress Party MP లు నిజంగా సిగ్గుపడాలి 🙏🙏