Under Sec 268 of the Indian Penal Code,urinating in public places is a public nuisance.When a responsible actor violates the law, what message does it send to society? @eyrahul
I’m asking because I’m you’re fan and you need to constantly ans our question
👉నువ్వు తెలుగోడివి కాదనే కారణంతో ఓడించి నందుకు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు @NagaBabuOffl గారు
👉కానీ నువ్వు తెలుగు రాష్ట్రమైన తెలంగాణాకి రావొద్దని @PawanKalyan గారిని అడ్డుకునే వేర్పాటు వాదులకి, అరాచక శక్తులకి వంత పాడుతున్నావు
నువ్వు మనిషివా, పశువివా అందామంటే వాటిని అవమానించడమే
నువ్వు మనిషివా? ప్రకాష్ రాజువారా?💦💦💦
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎటుపోయింది తెలంగాణా వాదం.!?
- పదేళ్ల పాలనలో కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేయనప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- 1200 మంది అమరవీరులు అని చెప్పుకుని, నిస్సిగ్గుగా సగానికి పైగా అమరవీరులను, తెలంగాణా కోసం చావలేదు, మీరు అమరవీరులు కాదు పొమ్మని అన్నప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- శ్రీకాంతాచారి మాతృమూర్తికి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తరువాత, ఒక నామినేటెడ్ పదవి కూడా ఇవ్వనప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని ఉద్యమ నినాదం చేయడమే తప్ప, పదేండ్లలో బయ్యారం ఉక్కును పట్టించుకోనప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై లాఠీ దెబ్బలు, రాళ్ళు, కేసులు వేసిన నాయకులనే పార్టీలో చేర్చుకుని పదవులిచ్చినప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణాలో, ధర్నాచౌక్ ను మూసివేసి, కనీసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయకుండా చేసినప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- సమస్యల మీద మాట్లాడినందుకు, తెలంగాణకే చెందిన 40 జర్నలిస్టులపై కేసులు వేసి, 2022లో జర్నలిస్టులపై అత్యధిక కేసులు వేసిన రాష్ట్రంగా దేశంలో మొదటిస్థానంలో జమ్మూ కాశ్మీర్ ఉండగా, రెండోస్థానంలో తెలంగాణను నిలిపినప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- కొన్ని తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే పరిమితం చేసి, సామాన్య తెలంగాణ ప్రజలనే తెలంగాణ వారు కాదన్నట్టు చేసినప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- ఎక్కడో టర్కీలో చచ్చిన 8వ నిజాంకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి కానీ, తెలంగాణలో పుట్టి పెరిగి, ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన దళితుడు, సాయన్నకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోయినప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- దళిత బంధు పథకంలో ఎమ్మెల్యే స్థాయి బీఆర్ఎస్ నాయకులు 3 లక్షల రూపాయలు లంచాలు మింగినప్పుడు ఎటుపోయింది తెలంగాణ వాదం?
- ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయల తెలంగాణ నిధులనే మింగినప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ ఎత్తలేనని పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి, తెలంగాణ వచ్చిన తర్వాత కనీస గుర్తింపు ఇవ్వనప్పుడు ఎటు పోయింది తెలంగాణా వాదం?
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన ఇతర రాష్ట్రాల, పార్టీల నాయకులను కనీసం పిలిచి ఒక శాలువా కప్పలేనప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో మొదలైన తెలంగాణ ఉద్యమం, నియామకాల్లో అవినీతి, పరీక్షలు రద్దు, పేపర్ లీకులతో విసిగి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే, ప్రేమ విఫలం అవడం వల్ల చనిపోయింది అన్నప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- బీఆర్ఎస్ ను ప్రశ్నించడమే నేరమైనట్టు, ప్రశ్నించినందుకు 16 అక్రమ కేసులు, రౌడీ షీట్ పెట్టి ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సాయి గణేష్ అనే యువకుడిని వేధిస్తే, పోలీస్ స్టేషన్లో పురుగుల మందు తాగి చచ్చిపోయినప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- నేరేళ్లలో దళితులను లారీలతో తొక్కించి, పోలీసులతో కొట్టించినప్పుడు, థర్డ్ డిగ్రీ ఉపయోగించినప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- తెలంగాణకే చెందిన 60 మంది హనుమాన్ భక్తులు కొండగట్టు బస్సు ప్రమాదంలో మరణిస్తే, కనీసం పరామర్శించడానికి పోలేనప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు ఇస్తే, దానికి భూసేకరణ చేయక, ఆ ప్రాజెక్టులు వెనక్కి పోయేలా చేసి, తెలంగాణా అభివృద్ధి జరగకుండా కుట్రలు చేసినప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- పీఎం అవ్వాలనే కోరికతో తెలంగాణ ప్రజల సొమ్మును పంజాబ్ రాష్ట్రంలో పంచి పెట్టినప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- కన్న కూతురితో సహా, తెలంగాణకే చెందిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి, సిగ్గులేకుండా భార్యా భర్తల మధ్య సంభాషణలు కూడా విన్నప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- పెద్ద పెద్ద కాంట్రాక్టులను ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టినప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- పదేండ్లు అధికారంలో ఉండి, ఎదురు మాట్లాడితే, తెలంగాణ ప్రజలనే అణగదొక్కినప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
- తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నప్పుడు ఎటుపోయింది తెలంగాణా వాదం?
అధికారంలో ఉన్నప్పుడు అహంకారవాదం, అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణా వాదమా.!?
విగ్రహాలు ధ్వంసం చేయండి
రథాలు కాల్చేయండి
కన్వెర్ట్ చేయండి
క్రిస్టియన్ ఓట్స్ అడగండి
లడ్డు కల్తీ చేయండి
క్రిస్టియన్స్ అయి ఉండి తిరుమల సెట్స్ వేయండి
ఓట్ల కోసం ఇన్ని చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి నీ ఏం అనాలి?
హిందువుగా పుట్టిన పవన్ కళ్యాణ్ మాత్రం తన ధర్మానికి హాని జరుగుతుంటే చూస్తూ ఉండాలా?
ఆ గొర్రెను వేలెత్తి చూపేసరికి...
ఈ గొర్రెకు గు నొప్పి వచ్చింది... 😂😂
Big Expose అంట...😂😂😂
బూతులు, అదంట ఇదంట అని ఆరోపణలు తప్పితే...
నీ బ్రతుక్కి అవేం ప్రూవ్ చేయలేవురా... గొర్రె joseph... 🐑
భారీ వర్షాలకి తెలంగాణలో వరదలొచ్చి నష్టం జరిగితే, పవన్ కళ్యాణ్ కోటి రూపాయల సాయం ప్రకటించారు. తెలంగాణ బిడ్డవి.. తెలంగాణకి నువ్వెంత ఆర్థిక సాయం చేశావ్ సీరియస్ పొలిటీషియన్ కవిత!?