For 94 people, a road means a whole new future.
Mulaguda, a remote PVTG habitation in Sitampeta, struggled for years without proper road connectivity. Rain, healthcare, education and even basic travel were daily challenges.
Under the vision of Hon’ble Deputy CM Shri @PawanKalyan Garu, the #AdaviThalliBaata initiative changed that. A 0.78-km road worth ₹85 lakh was laid under PM-JANMAN, finally connecting Mulaguda to the mainstream.
This is the kind of leadership that reaches the last mile. Small habitation, big aspirations, and a government that chose not to leave them behind.
When development reaches the most remote, it becomes truly meaningful. Proud of Shri Pawan Kalyan Garu’s commitment to tribal welfare and inclusive development.
#PawanKalyan #PawanKalyanTransformsAP
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామ అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు రూ.15 కోట్లు మంజూరు చేశారు.🙏🏻
గ్రామ సభలు ✅ పల్లే పండుగ ✅
అడవితల్లి భాట ✅ మన ఊరు-మాటా మంతి ✅
@JanaSenaParty@APDeputyCMO#ManaOoruMataManthi
A Coastal Shield! 🌊
Uppada Coastal Protection Project kick-started with ₹323 Cr strength !!
Villages, livelihoods & dreams saved from sea erosion !!
This is the Power of @PawanKalyan garu’s leadership 💥
#Uppada
కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే "రూ. 1,005 కోట్లు" మంజూరు చేసింది.
మూడు నెలల క్రితం రోడ్ల అభివృద్ధికి మళ్లీ వస్తానన్న మాటతో "అడవితల్లి బాట"తో మీ ముందుకి వచ్చాను.
- Deputy CM @PawanKalyan sir 💚
@JanaSenaParty@APDeputyCMO#AdaviThalliBaata
పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం - జనసేన విధానం
జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పర్యావరణ పరిరక్షణ కోసం మాట్లాడటమే కాకుండా పార్టీ ప్రాధమిక సిద్ధాంతాలలో చేర్చి, మన నుడి - మన నది, మట్టి వినాయకుడు, క్లీన్ గోదావరి, భీమవరం డంపింగ్ యార్డ్, పారిశ్రామిక కాలుష్యం, కాకినాడ బీచ్ కలుషిత వ్యర్థాల నియంత్రణ వంటి చర్యలు చేపడుతూనే, మరోవైపు 50% పచ్చదనం పెంపొందించేలా ప్రభుత్వం తరపున తీర ప్రాంతాన్ని పరిరక్షించేందుకు 1053 కి.మీ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మడ అడవుల పెంపకం, 5 కోట్ల సీడ్ బాల్స్, నగర వనాలు వంటి చర్యలు గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు చేపట్టారు.
మన ఇంటినే కాదు, మన పరిసరాలు, మన చెరువులు, నదులు, సముద్రాలను పరిరక్షించుకుందాం, కాలుష్యం బారి నుండి కాపాడుకుందాం, భావి తరాలకు స్వచ్ఛమైన గాలిని తాగునీటిని అందిద్దాం.
#SayNoToPollution #CleanAndhraGreenAndhra #JSPForNewAgePolitics