@nagakishore981 అంటే మనం దేశం లో ఉన్న ఇతర సమస్యల గురించి మాట్లాడుకోం. Outdated education system, Health care, transport, unemployment ఇంకా చాలా ఉన్నాయి. అవి boring kada. ఇదైతే views వస్తాయి
@ChekrishnaCk That's not patriotism,that is pure betrayal. Shame on those who forget that when they disrespect him, they disrespect the 1.4 billion people of India. We may have our differences, but our dignity and self-respect must never be compromised.
@ChekrishnaCk He is our PM, our representative, our nation's pride. Like it or not, he holds the highest office in our country. Yet, instead of standing by him when he is mocked by foreigners, some of us are celebrating it.
@MFIndiaGyan సిటీ లో ఉంటున్నాం. ఆఫీసు కి ఇంటికి అప్పుడప్పుడు బయటికి అనే వాళ్ళకి EV లే best.
లేదు, రెగ్యులర్ గా హైవేస్ ఎక్కాలి అంటే EV కాకుండా ఏదైనా ఒక్కటే. నిజాలు చెప్పండి, ఊరికే జనాలని భయపెట్టకండి.
@MFIndiaGyan EVs 3-5 yrsలో 45-55% వాల్యూ పడిపోతుంది. కానీ Hybrids కూడా early daysలో అంతే. ఇప్పుడు stabilizing. High mileage + home charging ఉంటే TCO బాగుంటుంది.
@nameismadhuu11 Rosemary oil (EBM Sort A for hair growth) may improve scalp circulation and support hair growth similarly to low-dose minoxidil with regular use. However hair growth mostly depends on so many things not just oil. Science won't work like that because it works on me concept.
@CHINTU6952 Ekkado చదివినట్టు గుర్తు, ఇది actual గా తెలుగు అండ్ తమిళ్ లో ఒకేసారి తీయడానికి ప్లాన్ చేశారు. తమిళ్ లో విశాల్ తో, తెలుగు లో Jr.NTR తో, కానీ అప్పటికే సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ మూవీస్ తో బ్యాడ్ టైంలో ఉండి మళ్ళీ అదే జానర్ వద్దు అని NTR అనుకున్నాడు ani. So తెలుగు లో కూడా.