@KurnoolCity2025@NationTeluguTG Naa knl friends ki naa yemmiganur slang ye different ga vuntadi even naku kuda pathikonda slang different anipistadi.knl district lone every 30kms radius ki oka slang vuntadi
మాటలు లేవు.. కేవలం ఆత్మీయ ఆలింగనమే!
హన్మకొండలో అనారోగ్యంతో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించిన అత్యంత భావోద్వేగ భరితమైన దృశ్యం. ఆ యువకుడి పక్కన కూర్చొని, చేయి పట్టుకుని, గుండెలకు హత్తుకుని ధైర్యం చెబుతున్న తీరు అందరి మనసులను కదిలిస్తోంది.
"ఆడంబరాలు లేని ఆత్మీయత.. మాటలకు అందని ఒక అద్భుతమైన క్షణం"
#PawanKalyan
"నీకోసం మళ్ళీ వస్తా.. OG సినిమా పంపిస్తా!"
అనారోగ్యంతో ఉన్న నిరంజన్‌తో ఏపీ డిప్యూటీ సీఎం #PawanKalyan ఆత్మీయ సంభాషణ:
"నీకోసం ఐ ప్యాడ్‌లో సినిమాలు వేసి పంపిస్తా.. మా ప్రొడ్యూసర్ని అడిగి #OG సినిమా కూడా పంపిస్తా" అని పవన్ అంటే.. "నా దగ్గర యాప్ ఉంది, అందులోనే చూస్తా" అని నిరంజన్ అనడంతో నవ్వేసిన జనసేనాని!
లీడర్ అంటే అధికారం కాదు.. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమాభిమానాలు
Rey erri hook @RagadiYT
తెలంగాణ ప్రజలకి ఉన్నవి లేనివి నూరిపోస్తూ ఇంకా తెలుగు ప్రజల మధ్య దూరాన్ని పెంచుతున్నావ్ సిగ్గు లేని బతుకు ఎందుకు చెప్పు నీకు ?
రాయలసీమ కి వచ్చి చూడు రాయలసీమ యాస ఎలా ఉంటుంది అని ? మరి మేము మీలా మాది తెలుగు భాష కాదు అని అనటం లేదు!
ఎవరి మీద ఉన్న కోపం మీరు తెలుగు భాష మీద చూపిస్తూ తెలుగు భాష ని లేకుండా చెయ్యాలి ఉర్దూ, హిందీ ని పెంచాలి అని చూస్తున్నారు ?
తెలంగాణ భాష అనటం సరే మరి ? హైదరాబాద్ మెట్రో లో మరి మీ తెలంగాణ భాష కంటే ఉర్దూ ఎక్కువ సమయం డిస్ప్లే చేస్తారు అది మీకు సమ్మగా ఉంటుంది కదా ?
దమ్ము ఉంటే కరీంనగర్, మహబూబ్ నగర్ ఇలా ఉన్న ఉర్దూ పేర్లను మార్చండి రా