South India’s biggest clash lo highest openings kotina Monagadu 🔥🔥2001 TeluguCinema DatetoDate clash lo South Indian Industry Hit kotina Boxoffice Bonanza ra maa hero 🔥🔥🌋🌋🧨🧨🎇🎇 #NandamuriBalakrishna#NBK111 tho Boxoffice shake ayidi 🥁🥁🧨🧨🎯🎯
రామ రధచక్రాలు నడిపిన రధసారధి, ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసి, తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మా అన్నయ్య, స్వర్గీయ శ్రీ నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.🙏
మాతో నీవు గడిపిన ప్రతి క్షణం నేటికీ కళ్లముందు కదలాడుతూనే ఉంది. నీవు మా మధ్య లేకపోయినా, నీ జ్ఞాపకాలు మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
నాకు అత్యంత ఆత్మీయుడు, మా బావమరిది నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. రాజ్యసభ సభ్యుడు గా, రాష్ట్ర మంత్రి గా ప్రజా సేవలో అశేష సేవలు అందించిన హరికృష్ణ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉంటారు. సినీ నటుడు గా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.
ఒక దేవర, ఒక ఇరుముడి..
సంక్రాంతి సీజన్ టైమ్ లో కాకుండా..ఈ మధ్య కాలం లో తెలుగు రాష్ట్రాల్లో కుమ్మిన సినిమా లు.
ALL AREAS .. HUGE PROFITS తెచ్చిపెట్టిన సినిమా లు.
దేవర సినిమా ఏకధాటిగా 5 వారాలు .. అదిరిపోయే రన్ వచ్చింది.
ఇప్పుడు ఇరుముడి సినిమా, పాన్ ఇండియా సినిమా ల కి మించి రోజు రోజు కి అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుంది.
#DEVARA #IRUMUDI
Happy anniversary, my love❤️. As we step into our 20th year together, I feel incredibly grateful for everything we’ve built, the memories we’ve made, and the journey we continue to share. Through all the highs and lows, you’ve been my constant.
Here’s to all the adventures still ahead. Excitedly stepping into our 20th! ❤️
@naralokesh