I did not saw a https://t.co/wKxpm8hOwo asking votes based on his cast.. @narendramodi shown his real face by playing castisam.. I think he never fit for same position again.. #NoMoreNaMo
@ysjagan నీకు మనుషులు , ప్రాణాలు అన్నా పెద్దా గా లెక్క లేదు అనుకుంటా .. బాబాయ్ చావుని పెద్దగా పట్టించు కోలేదు , 19 మంది పిల్లలు తెలంగాణ లో చనిపోయినా పట్టించుకోలేదు .. నీలాంటి వాణ్ణి ముఖ్యమంత్రి నీ చేస్తే ..ఏంత నిర్లక్ష్యం గా ఉంటావో అని భయం వేస్తుంది .. #WhoKilledBabi
@ysjagan నీ బోడి బ్రెయిన్ కి ఏది వస్తే అది మాట్లాడతావ్ అనుకుంటా. నిన్నే కదా @ncbn కి ముఖ్యమంత్రి గా సమీక్షలు చేసే అధికారం లేదు అన్నావు .. ఇప్పుడు ప్రభుత్వం #ECI అనే పేరు తో @narendramodi బోడి గారి చేతులో ఉంది .వాళ్ళ కింద పోలీస్ లు ఉన్నారు .. వాళ్ళకి అర్ధం ఐయ్యేలా ఇంగ్లీష్ లో ట్వీట్ ఎట్టు
Y? #ElectionCommission don't mention date and time on VVPAT slips? How they say these slips not generated on poll day? If not y? bundles slips generated for test?
#EVMs should have a log of entries.. even VVPAT slips don't have date and time on it.. how #ElectionCommissionOfIndia make sure the slips are generated before #Election2019 date 11/04?
#ECI saying demand for 50% VVPAT'S counting is unreasonable.. it's not a demand from leader's of party's ..demand of People. 25% of India didn't believe in #EVMs..
బాబాయి హత్యను, గుండెనొప్పిగా చిత్రిస్తే పట్టించాం. 8 లక్షల ఓట్లు తొలగించాలని కుట్రలు చేస్తే పట్టించాం. దొంగలను పట్టించడం కోసమే పోలీసు ఉద్యోగం చేస్తున్నాం. గెలుపుపై అనుమానంతో కాదు మా పోరాటం, దొంగలను పట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం.