సీపీఎం రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక జరిగింది. మూడు రోజుల మహాసభల��� చివరి రోజు కమిటీ ఎన్నిక నిర్వహించారు. మొత్తం 50 మంది సభ్యుల కమిటీ ఎన్నికయ్యింది, గత రాష్ట్ర కమిటీలో ఉన్న పలువురు నేతలు రిలీవ్ అయ్యారు. వారి స్థానంలో కొత్త నేతలను కూడా ఎన్నుకున్నారు.
#Cpim #CpimAp #CpimApConference
1. BJP is attacking 4 pillars after coming to power.
Attack on secularism
Attack on democratic rights.
◆ Social attacks (on minorities, Dalits, tribals, women)
Attacks on the economic foundations of the states (complete plundering of the public sector.) Com. Sitaram
#CpimApAhead
Members of the party politburo, and central committee members are paying tributes to the martyrs after the unveiling of the flag as the starting point of the party's state conventions.
#CpimForApAhead#CPIMAP26thConference
#cpim26thstateconference
సి.పి.ఐ.(ఎం)ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 26వ మహాసభల జరగనున్న నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ సమాచారం.సి.పి.ఐ.(ఎం) 24 వ మహాసభ 2015ఫిబ్రవరి 8-9 తేదీలలో విజయవాడ లో జరిగింది.రాష్ట్ర విభజన అనంతరం మొదటి మహాసభ.
Celebrate the inaugural meeting of the CPM State 26th Mahasabha on December 27 at 10 am on December 27 at the Tadepalli Bypass CSR Kalyana Mandapam.
#CPIMisAlternative#CPIAp
Role of Communists in Anti-Colonial Freedom Struggle
BT Randive : BTR played a major role in organising a general strike in support of the Royal Indian Navy Revolt. In 1928 he joined the Communist Party of India & later became a prominent leader of the CPI(M)
#DefendingFreedom
యా-ఉదారవాద విధానాలు, హిందూత్వ రాజకీయాల కలయికతో సాగుతున్న బిజెప��� విధానాలు కార్మిక, కర్షక ఇతర శ్రామిక ప్రజానీకానికి వ్యతిరేకంగా, దేశ విదేశీ కార్పొరేట్లకు ప్రజా ధనాన్ని దోచిపెట్టే పెట్టుబడిదారీ మార్గంలో సాగుతున్నాయి.
#DefendingFreedom #IndiaAt75
బిజెపి-ఆర్ఎస్ఎస్ మతోన్మాద భావజాలాన్ని, కార్పొరేట్ కొమ్ముగాసే ప్రయివేటీకరణ విధానాల్ని ఏకకాలంలో ఎదిరించే కర్తవ్యం ఈ రోజు మన ప్రజల ముందుండాలి.
#DefendingFreedom#IndiaAt75