@JanaSenaParty బాబుని సపోర్ట్ చేస్తున్న నిలకడ లేని పవన్....రాష్ట్ర ఆదాయం 90,000 కోట్లు- జగన్ పథకాలు విలువ 77,000 కోట్లు- చంద్రబాబు ఇప్పుడు ఇస్తా అంటున్న పథకాలు విలువ 1,65,000 కోట్లు. చంద్రబాబు ఇస్తున్న సాద్యం కాని హామీలు అమలు చేస్తే నిజంగా రాష్ట్రం శ్రీలంకే అవుతుంది. ఇక అభివృద్ధి ఎలా చేస్తారు.
1 hour ago
@ik2805
కోవిడ్ టైమ్ లో సొంత, రక్త సంబంధాల వ్యక్తులు ఒకరికి ఒకరు సహాయం చెయ్యడానికి భయపడిన సమయంలో వాలంటీర్లు ధైర్యంగా సేవలు అందించి ప్రాణాలు కాపాడారు.. వాళ్ళ రుణం తీర్చుకోలేనిది..చాలా పథకాలు మనం కష్టపడకుండా మన గుమ్మం దగ్గర అందుతున్నాయి...
ఉద్దానం బాధితుల కీ ఉపశమనం దోరికింది గాని.. ఈ ఒళ్లంత పచ్చ కామెర్లు తో భాధపడేవారికీ జగన్ మోహన్ రెడ్డి గారు మందు కనిపెట్టి వాళ్ళకీ కూడా శాశ్వత పచ్చ కామెర్లు వ్యాధి నుండి విముక్తులని చేయాలని మనవి...
ఏమిరా Yellows !
అసలు సచివాలయం కట్టిందే bank నుండి loan తీసుకుని .. ఆ భూముల టిక్కట్టు పెట్టే ఆనాడు CRDA కి loan ఇవ్వండి అని ప్రభుత్వం నుండి నువ్వు గారెంటీ ఇచ్చింది ..
లోన్ పూర్తిగా కడితేనే కదా మళ్ళీ తాకట్టు పెట్టుకునేది ?
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం కొన్ని నిజాలు
1) 29-12-2015 న GO 278 release చేస్తూ 6 లక్షల చదరపు అడుగులతో సచివాలయం కట్టాలి అని డానికి 300 కోట్ల Estimate చేస్తూ 150 కోట్లు ప్రభుత్వం వడ్డీ లేకుండా CRDA కి రుణం ఇవ్వాలి అని మిగతా డబ్బు loan తీసుకునే విధంగా order ఇచ్చింది .
20 ఏకరాల్లో 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చెయ్యాలి అని నిర్ణయించి అది తాత్కాలిక , Transit సచివాలయం అంటూ మిగతా మొత్తం CRDA కమీషనర్ ని HUDCO లాంటి సంస్థల దగ్గర అప్పు చేసుకో మనీ చెప్పింది .
2) 2 నెలలు తిరగకుండానే అంటే 3-02-2016 న తూచ్ అలా కాదు 180 కోట్ల కర్చుతో 90 కోట్లు వడ్డీ లేని రుణం , 30 june 2016 నాటికి పూర్తి అవ్వాలి అని చెబుతూ GO 19 release చేసింది
3) మళ్ళీ తూచ్ అంటూ 17 రోజుల తరవాత గుడ్డి Visionary తీసుకున్న మొదటి నిర్ణయంలో కేవలం buildings మాత్రమే ఉన్నాయి కానీ external drainage,
Sewerage Treatment Plant, external electrical facilities, external water
supply, roads, drains, parking, compound wall security gates, raising of site
level upto 0.90 m height, land-scaping and compound wall, security office
at gates, medical centre etc. and basic interiors కోసం ఇంకో 101 కోట్లు మరియు 2 shifts లలో పని చెయ్యాలి అంటే లేబర్ కర్చు పెరుగుతుంది కాబట్టి రెండవ సారి చెప్పిన 180 కోట్లకి ఇంకో 40.8 కోట్లు ఇవ్వాలి అని అడిగి తీసుకుంది CRDA. ఇప్పటికీ లెక్క 321 కోట్లు.
4) 25-04-2016 న 2016-17 budget కేటాయింపులకు గాను CRDA మొదట అనుకున్నట్లు 6 buildings కాకుండా (అసెంబ్లీ విడిగా చూపించారు ) 5 బిల్డింగ్స్ కోసం బడ్జెట్ లో ఇంతకు ముందు ఇచ్చిన 90 కోట్లతో కాకుండా ఇంకో 530 కోట్లు విడుదల చెయ్యాలి అని అడిగినది GO 242 /25-04-2016 అంటే ఇప్పటికీ 620 కోట్లు
ఇది కాకుండా 6 వ building అయిన అసెంబ్లీ కి విడిగా కర్చు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం పరిస్థితి ఏమంటే , కనీసం మంత్రుల చాంబర్స్ లలో 20 మంది కూర్చోవడానికి place ఉండదు.
యాంటీ రూంస్ కంటే మనకి పాత సచివాలయంలో ఉండే మంత్రుల డైనింగ్ హాల్స్ పెద్దవి .
ఇక సదుపాయాల విషయానికి వస్తే కాంటీన్ లోకి ఒకసారి వెళ్ళి చూడండి .
గాలి , వెలుతురు ఉండదు. నాణ్యత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది .
జగన్ గారు అతను చేసిన మంచి నీ చెప్తున్నారు.విపక్షాల గురించి 0.005% మాత్రమే చెప్తున్నారు.ఇది fair పాలిటిక్స్ అంటే.విమర్శ కి విమర్శ అనేది పరిష్కారం కాదు.ప్రజలకి మనం ఎలా సేవ చేస్తున్నాం అన్నదే మెయిన్ పాయింట్. ఈ లాజిక్ @ysjagan కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు.ఇండియా లో బెస్ట్ లీడర్ 🩷🩷
ముసలి కి నీటిలో బలం,
సింహానికి అడివిలో బలం,
@ysjagan గారి కి జనంలో బలం..
జగన్ గారి నీ ప్రజాస్వామ్యం లో ఏదురుకోవటం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవడి తరం కాదు...
పేద ప్రజలు దేవుడిగా భావిస్తారు జగన్ గారి నీ❤❤❤
సిద్ధమా….!
మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా…?
పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన @YSRCParty ని మరోసారి గెలిపించేందుకు మీరంతా సిద్ధమా?
#Siddham#YSRCPAgain#VoteForFan
సంగివలస సిద్ధం సభ చూశాం,
2 వ సభ దెందులూరులో చూశాం,
నిన్నటి వరకు YSRCP మీద అనేకమంది అసెంబ్లీ 122 సీట్లు పార్లమెంట్ 18 సీట్లు గెలవ వచ్చు అనుకున్నారు,
ఇప్పుడు ప్రతీ నోటా why not 175 అంటున్నారు,
మరో 5 ఏళ్ళల్లో #ANDHRA No 1 అవ డo ఖాయం . హ్యాట్సాఫ్ @ysjagan సార్
#Siddam@YSRCParty
#HBDYSJaganmohanreddygaru#HBDYSJagan
He is not only Mass leader,
He is not only poor people Leader,
But he is everyone heart touching Leader,
Wish you a happy birthday and many many more happy returns of the day @ysjagan Anna 💐💐💐❤️❤️❤️❤️
#HBDYSJagan@ysjagan
అడుగు అడుగు ధైర్యం
ప్రతి మనసు గెలచిన హృదయం...
వెన్నుపోటు కాదు కదా
వెన్నుదన్నుగా నిలచితవిగా....
మాటలు కాదు కదా
ప్రతి గడపలో నీ సంక్షేమ పథకాలు
నవరత్నాలు విరబూసెనుగా...
పొగడ్తలు చాలని ముఖ్యమంత్రి
మహోన్నత ఖ్యాతి...
జయహో జయహో జయహో
జైజైజై శ్రీ జగనన్న🙏🙏🙏🙏🙏
పేపర్ ను అడ్డుపెట్టుకుని జగన్ ను సర్వనాశనం చేద్దామని చాలా చాలా దారుణమైన రాతలు రాశారు.వాళ్ళ రాతలను ప్రజలు నమ్మలేదు, మంచి మెజారిటీతో సీఎం ను చేసేశారు. ఆనాడే వాళ్ళ గుండెల్లో గునపాలు దిగిపోయాయి.కర్మ తన క్రియను కొనసాగిస్తుంది...అందుకే జనాల్లో ఏమాత్రమూ సానుభూతి రావడం లేదు.