టాస్క్ చార్జీలు లేదా అడ్వాన్స్ చెల్లింపులు చేయవద్దు.
అధిక ఆదాయం, తక్కువ పని అంటూ వచ్చే ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
బ్యాంక్ ఖాతా వివరాలు, OTPలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దు.
ఉద్యోగం నిజమో కాదో సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా ధృవీకరించండి.
మోసానికి గురైతే
పార్ట్ టైమ్ జాబ్ మోసాల పట్ల జాగ్రత్త!
ఇంట్లో నుంచే పని చేసి రోజుకు వేల రూపాయలు సంపాదించవచ్చని చెప్పే పార్ట్ టైమ్ జాబ్ ప్రకటనల వెనుక సైబర్ మోసగాళ్లు ఉండే అవకాశం ఉంది.
సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా వచ్చే ఉద్యోగ ఆఫర్లను పూర్తిగా నమ్మవద్దు.
రిజిస్ట్రేషన్ ఫీజు,
🚨UPI COLLECT SCAM
क्या UPI App पर "Collect Request"आई है?
-ावधान!
धोखेबाज कहते हैं:
"मैं पैसे भेज रहा हूँ, Request Accept कर लीजिए।"
"PIN डालिए, पैसा आपके खाते में आ जाएगा।"
"Refund/Cashback लेने के लिए Request Approve करें।"
@Cyberdost@BiharHomeDept@IPRDBihar@bihar_police
ವೈವಾಹಿಕ ವಂಚನೆಗಳಿಂದ ಎಚ್ಚರಿಕೆ ವಹಿಸಿ ..
ವಂಚಕರು ಮ್ಯಾಟ್ರಿಮೋನಿಯಲ್ ವೆಬ್ಸೈಟ್ಗಳು ಮತ್ತು ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ನಕಲಿ ಪ್ರೊಫೈಲ್ಗಳನ್ನು ಸೃಷ್ಟಿಸಿ, ನಂಬಿಕೆ ಗಳಿಸಿ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ಭಾವನಾತ್ಮಕವಾಗಿ ಹಾಗೂ ಆರ್ಥಿಕವಾಗಿ ಶೋಷಿಸುತ್ತಾರೆ.
• ಭವಿಷ್ಯದ ಜೀವನ ಸಂಗಾತಿಯ ಗುರುತು, ಉದ್ಯೋಗ ಮತ್ತು ಹಿನ್ನೆಲೆಯನ್ನು ವಿಶ್ವಾಸಾರ್ಹ ಮೂಲಗಳ ಮೂಲಕ ಪರಿಶೀಲಿಸಿ.
• ಯಾರಾದರೂ ತುಂಬಾ ಬೇಗ ಪ್ರೀತಿ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರೆ, ನೇರವಾಗಿ ಭೇಟಿಯಾಗುವುದನ್ನು ತಪ್ಪಿಸಿದರೆ ಅಥವಾ ತಮ್ಮ ಮಾಹಿತಿಯನ್ನು ಪರಿಶೀಲಿಸಲು ಅವಕಾಶ ನೀಡದಿದ್ದರೆ ಎಚ್ಚರಿಕೆಯಿಂದಿರಿ.
• ಆನ್ಲೈನ್ನಲ್ಲಿ ಪರಿಚಯವಾದ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಹಣ, ಬ್ಯಾಂಕ್ ವಿವರಗಳು, OTPಗಳು ಅಥವಾ ಗೌಪ್ಯ ದಾಖಲೆಗಳನ್ನು ಎಂದಿಗೂ ಹಂಚಿಕೊಳ್ಳಬೇಡಿ.
• ಆರ್ಥಿಕ ಸಹಾಯ, ವೈದ್ಯಕೀಯ ತುರ್ತು ಪರಿಸ್ಥಿತಿ, ಪ್ರಯಾಣ ವೆಚ್ಚ ಅಥವಾ ಹೂಡಿಕೆ ಅವಕಾಶಗಳ ಹೆಸರಿನಲ್ಲಿ ಹಣ ಕೇಳಿದರೆ ಜಾಗರೂಕರಾಗಿರಿ.
• ಅನುಮಾನಾಸ್ಪದ ಪ್ರೊಫೈಲ್ಗಳು ಮತ್ತು ವಂಚನೆ ಚಟುವಟಿಕೆಗಳನ್ನು ಸಂಬಂಧಿತ ವೇದಿಕೆಗಳಲ್ಲಿ ವರದಿ ಮಾಡಿ.
ನಂಬಿ, ಆದರೆ ಪರಿಶೀಲಿಸಿ.
ಎಚ್ಚರಿಕೆಯಿಂದಿರಿ ಮತ್ತು ಆನ್ಲೈನ್ನಲ್ಲಿ ಸುರಕ್ಷಿತವಾಗಿರಿ.
📞 ರಾಷ್ಟ್ರೀಯ ಸೈಬರ್ ಅಪರಾಧ ಸಹಾಯವಾಣಿ: 1930
#Awareness #DcpNorthEast #JointCpEast #BengaluruCityPolice
@BlrCityPolice@DgpKarnataka@KarnatakaCops@CPBlr@jt_cpeastbcp
JAGRATHA! 🚫
బంపర్ ఆఫర్లు, బహుమతుల పేరిట సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మకండి. తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటే నమ్మి మోసపోవద్దు. స్పిన్ వీల్, స్క్రాచ్ కార్డులంటూ వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దు. ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటి లింక్స్ క్లిక్ చేయొద్దు.
#telanganapolice
నేర దర్యాప్తులో ప్రతిభకు గుర్తింపు
➡️తొలిసారిగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఎక్సలెన్స్ అవార్డులు
➡️దర్యాప్తులో ప్రతిభకు, ఉత్తమ పనితీరుకు పట్టాభిషేకం
➡️తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారాల అందజేత
➡️నిజాయితీని చాటుకున్న సామాన్యులకు, క్రీడాకారులకు ప్రత్యేక సత్కారం
నేర పరిశోధనలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పి, పక్కా శాస్త్రీయ దర్యాప్తు ద్వారా బాధితులకు సంపూర్ణ న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. కేసుల దర్యాప్తును పకడ్బందీగా చేపట్టి, పక్కా ఆధారాలతో న్యాయస్థానాల్లో నేర నిరూపణ చేసే అధికారులకు ఈ ఏడాది నుంచి ప్రత్యేక పురస్కారాలను అందజేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా తొలిసారిగా ‘హైదరాబాద్ సిటీ పోలీస్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్' (Excellence Award for Best Investigation) ను ప్రవేశపెట్టింది. కేసుల్లో దర్యాప్తు జరిపి, 5 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు పడేలా చేసిన 14 మందికి ఈ కేటగిరిలో అవార్డులు వరించాయి. అందులో నలుగురు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, 10 మంది కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లు ఉన్నారు.
మరొక కేటగిరి 'హైదరాబాద్ సిటీ పోలీస్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్' (Excellence Award for Best Performance) కింద విధుల్లో చురుగ్గా పాల్గొన్న 18 మందికి అవార్డులు దక్కాయి. అందులో ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ముగ్గురు ఎస్సైలు, ఐదుగురు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు.
ఈ రెండు కేటగిరిల్లో మొత్తంగా 32 మందిని పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరంతా జూన్ 2025 నుంచి ఈ ఏడాది మే వరకు కేసుల దర్యాప్తులో, విధుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను ఈ అవార్డులు వరించాయి.
కేసు నమోదు నుంచి శిక్ష పడే వరకు ప్రతి దశలోనూ వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. పోలీసు వ్యవస్థలో దర్యాప్తు ప్రమాణాలను మెరుగుపరచడం, క్షేత్రస్థాయి సిబ్బందిలో స్ఫూర్తిని నింపడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. పక్కా శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు నిర్వహించి నిందితులకు శిక్షలు పడేలా చేయడం ద్వారా సిబ్బందిలో సానుకూల పోటీ తత్వాన్ని పెంచవచ్చని హైదరాబాద్ సిటీ పోలీస్ భావిస్తోంది. విధుల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించేలా దోహదపడే ఈ సత్సంప్రదాయాన్ని ఇకపై ప్రతి ఏటా కొనసాగించాలని నిర్ణయించింది.
హైదరాబాద్ పేట్ల బురుజులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో మంగళవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఈ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "కేసు నమోదు చేయడం దర్యాప్తులో మొదటి అడుగు మాత్రమే. శాస్త్రీయ ఆధారాలతో నిందితులకు శిక్ష పడేలా చేసి, బాధితులకు సంపూర్ణ న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యం. ఈ దిశగా కృషి చేసిన అధికారులను గుర్తించి ప్రోత్సహించడం వల్ల ఇతరుల్లోనూ స్ఫూర్తి కలుగుతుంది. విధుల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించేలా ఈ పురస్కారాలు దోహదపడతాయి. ఈ సత్సంప్రదాయాన్ని ఇకపైనా కొనసాగిస్తాం" అని అన్నారు.
ఈ వేడుకల్లో పోలీసులతో పాటు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించి నిజాయితీ చాటుకున్న సామాన్య పౌరులను, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను కూడా ప్రత్యేకంగా గౌరవించినట్లు తెలిపారు. నిజాయితీ గల వ్యక్తులు, పట్టుదల గల ప్రతిభావంతులు సమాజానికి వెలుగునిచ్చే దీపాలని అన్నారు. ఇలాంటి వ్యక్తులను గౌరవించడం ద్వారా పౌరుల్లో సరికొత్త స్ఫూర్తిని నింపడమే తమ లక్ష్యమని చెప్పారు.
✳️ అవార్డు గ్రహీతల జాబితా:
బెస్ట్ ఇన్వెస్టిగేషన్ కేటగిరి: (దర్యాప్తు అధికారులు)
1. కె.మురళీధర్ (ఇన్స్పెక్టర్, సీసీఎస్)
2. ఎం. ముత్తు యాదవ్ (ఎస్‌హెచ్‌వో, రాజేంద్రనగర్)
3. ఏ.రాజశేఖర్ రెడ్డి (ఎస్సై, రాజేంద్రనగర్)
4. ఎం.స్వామి (ఎస్సై, సైఫాబాద్)
✳️కోర్టు డ్యూటీ ఆఫీసర్లు:
1. నేనావత్ శేఖర్ (పీసీ, సనత్ నగర్)
2. పి.వీరాంజనేయులు (పీసీ, గుడిమల్కాపూర్)
3. వై. ఆంజనేయులు (పీసీ, గోషామహాల్)
4. ఎం.సుమలత (డబ్ల్యూపీసీ, షీటీమ్స్)
5. బి.సుదర్శన్ (హెచ్‌సీ, అబిడ్స్)
6. కె.సాయి కిరణ్ (పీసీ, భవానీ నగర్)
7. బిక్షపతి (హెచ్‌సీ, మీర్‌పేట)
8. కె.శ్రీనివాస్ రెడ్డి (హెచ్‌సీ, బాలాపూర్)
9. వి.శ్రీనివాస్ (పీసీ, ఆదిభట్ల)
10. ఎస్. మల్లేష్ నాయక్ (పీసీ, మెహిదీపట్నం)
✳️బెస్ట్ పెర్ఫార్మెన్స్ కేటగిరి:
1. డి. అశోక్ (ఇన్స్పెక్టర్, సనత్ నగర్)
2. ఎస్. విష్ణు వర్దన్ రెడ్డి (డీఐ, బండ్లగూడ)
3. ఎస్.రమేశ్ (ఇన్స్పెక్టర్, ఐటీ సెల్)
4. పి.జ్ఞానదీప్ (ఎస్సై, టాస్క్ ఫోర్స్)
5. సయ్యద్ మునావర్ అలీ (ఎస్సై, లంగర్‌హౌజ్)
6. జి.ప్రవళిక (డబ్ల్యూఆర్ఎస్సై, సీఏఆర్ హెచ్‌క్యూ)
7. ఏకే రోజీ (డబ్ల్యూఏఏస్సై, ట్రాఫిక్)
8. కె.హరిరామ్ (ఏఎస్సై, సైబర్ క్రైమ్స్)
9. ఎం. వెంకటేశ్వర్లు (ఏఎస్సై, మలక్‌పేట)
10. వి.మోహన్ రావు (ఏఎస్సై, ముషీరాబాద్)
11. జి.విశ్వనాథం (ఏఎస్సై, సీసీఎస్)
12. కె.ప్రభు (హెచ్‌సీ, మెహిదిపట్నం)
13. ఏ. రెడ్డాంకయ్య (హెచ్‌సీ, హెచ్-ఫాస్ట్)
14. సీహెచ్ సుధాకర్ రాజు (హెచ్‌సీ, కాచిగూడ)
15. కె.దినేశ్ కుమార్ (పీసీ, కుల్సుంపుర)
16. డి. శ్రీనయ్య (పీసీ, సీసీఎస్)
17. ఎండీ జీలాని (పీసీ, పంజాగుట్ట)
18. ఏ.శివ మనోహర్ (పీసీ, హెచ్-న్యూ)
✳️సమాజానికి స్ఫూర్తిప్రదాతలు: ఐదుగురికి సత్కారం:-
కేవలం పోలీసులనే కాకుండా, సమాజంలో తమ నిజాయితీతో, ప్రతిభతో ఆదర్శంగా నిలిచిన ఆరుగురిని హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.
1. శ్రీ సర్దార్ హరి హర్ సింగ్ (రిటైర్డ్ అడిషనల్ డీసీపీ): రిటైర్మెంట్ తర్వాత కూడా ఫిట్నెస్, క్రమశిక్షణతో యువతకు రోల్ మోడల్‌గా నిలిచినందుకు గుర్తింపు.
2. డాక్టర్ క్వీనీ విక్టోరియా గండం: ఇంగ్లాండ్ నుండి ఫ్రాన్స్ వరకు ఉన్న 'ఇంగ్లీష్ ఛానల్'ను రిలే ఈత ద్వారా విజయవంతంగా దాటిన తెలుగు రాష్ట్రాల తొలి మహిళగా నిలిచినందుకు సత్కారించారు.
3. శ్రీ స్టీఫెన్ కుమార్: తన తల్లి డాక్టర్ క్వీనీ విక్టోరియా గండం తో కలిసి అంతర్జాతీయ ఈత పోటీల్లో రాణిస్తూ, 'కాటలినా ఛానల్', 'కుక్ స్ట్రెయిట్' సముద్ర భాగాలను ఈదిన తెలంగాణ తొలి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించినందుకు సన్మానించారు.*
4. శ్రీ మిర్జా ముజఫర్ (జెప్టో డెలివరీ): నారాయణగూడలో దొరికిన రూ. 1,30,000/- నగదును వెంటనే పోలీసులకు అప్పగించి బాధితుడికి అందేలా చేసిన అసాధారణ నిజాయితీకి గుర్తింపుగా సత్కరించారు.
5. శ్రీ మోదం వెంకటయ్య (ఆటో డ్రైవర్): తన ఆటోలో ఓ ప్రయాణికుడు మర్చిపోయిన రూ. 1,20,000/- నగదును పోలీసులకు అప్పగించి, ఆపరేషన్ కోసం డబ్బు అవసరమైన బాధితుడిని ఆదుకున్నందుకు సన్మానించారు.
6. శ్రీ జి. వెంకటేష్: పార్సిగుట్ట ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక స్మార్ట్ ఫోన్ రోడ్డుపై పడి ఉండడాన్ని గమనించారు. వెంటనే నల్లకుంట పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ ఫోన్ ను అందజేశారు. అదే సమయంలో బాధితుడు కూడా అక్కడే ఉన్మారు. పోలీసుల సమక్షంలో ఆ స్మార్ట్ ఫోన్ ను అప్పగించారు.
Lost your mobile phone? Don't panic.
Register your complaint on the CEIR portal at https://t.co/r7dqsyh6xB or visit your nearest police station for assistance. Punjab Police continues to leverage technology to help citizens recover lost mobile phones and enhance public safety. #CyberSafety
ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮಗಳ ನಕಲಿ ಜಾಹೀರಾತುಗಳ ಬಗ್ಗೆ ಎಚ್ಚರಿಕೆ ..
ಮೋಸಗಾರರು ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮಗಳಲ್ಲಿ ಆಕರ್ಷಕ ಜಾಹೀರಾತುಗಳು, ನಕಲಿ ಆಫರ್ಗಳು ಮತ್ತು ಅತಿಯಾದ ರಿಯಾಯಿತಿಗಳನ್ನು ಬಳಸಿ ಜನರನ್ನು ವಂಚಿಸಿ ಹಣ ಅಥವಾ ವೈಯಕ್ತಿಕ ಮಾಹಿತಿಯನ್ನು ಕದಿಯಲು ಪ್ರಯತ್ನಿಸುತ್ತಾರೆ.
• ಯಾವುದೇ ಪಾವತಿ ಮಾಡುವ ಮೊದಲು ಅಧಿಕೃತ ವೆಬ್ಸೈಟ್ಗಳಲ್ಲಿ ಆಫರ್ಗಳನ್ನು ಪರಿಶೀಲಿಸಿ.
• ಅನುಮಾನಾಸ್ಪದ ಲಿಂಕ್ಗಳ ಮೇಲೆ ಕ್ಲಿಕ್ ಮಾಡಬೇಡಿ.
• OTP, ಪಾಸ್ವರ್ಡ್ ಅಥವಾ ಬ್ಯಾಂಕ್ ಖಾತೆ ವಿವರಗಳನ್ನು ಯಾರೊಂದಿಗೂ ಹಂಚಿಕೊಳ್ಳಬೇಡಿ.
ನೀವು ಸೈಬರ್ ವಂಚನೆಗೆ ಒಳಗಾಗಿದ್ದರೆ, ತಕ್ಷಣ 1930ಕ್ಕೆ ಕರೆ ಮಾಡಿ ಅಥವಾ https://t.co/nLF5tE0Zp7 ನಲ್ಲಿ ದೂರು ದಾಖಲಿಸಿ.
ಎಚ್ಚರಿಕೆಯಿಂದಿರಿ. ನಂಬುವ ಮೊದಲು ಪರಿಶೀಲಿಸಿ.
#Awareness #DcpNorthEast #JointCpEast #BengaluruCityPolice
@BlrCityPolice@DgpKarnataka@KarnatakaCops@CPBlr@jt_cpeastbcp
শুধু “Name@123” ধরনের সহজ পাসওয়ার্ড ব্যবহার করলে আপনার অ্যাকাউন্ট ঝুঁকিতে পড়ে যেতে পারে। শক্তিশালী ও ইউনিক পাসওয়ার্ড ব্যবহার করুন এবং Two-Factor Authentication (2FA) চালু রাখুন। একটি অতিরিক্ত নিরাপত্তা স্তর আপনার গুরুত্বপূর্ণ তথ্যকে সাইবার অপরাধীদের হাত থেকে রক্ষা করতে পারে।
#CyberAwareness #CyberSafety #StopDropInform
అడ్మిషన్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి.
ఫీజులు అధికారిక వెబ్సైట్ లేదా కార్యాలయంలో మాత్రమే చెల్లించండి.
సైబర్ మోసానికి గురైతే 1930కు కాల్ చేయండి.
– కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్
#CyberSafety#PoliceKurnool#APPOLICE100
Fake loan apps steal your data, harass your contacts, and vanish with your money, all while pretending to help you. Several such illegal apps have already been removed from the Play Store and App Store, but new ones keep appearing. Before you download any lending app, verify it against the RBI's official NBFC register at https://t.co/tXupLSqGPk, because a real lender never needs to hide.
#IndianBank #KhabarNahiKhabardarBano #CyberSecurity #StayAlert #FakeLoanApp
[FakeLoanApps, CyberSecurity, LoanAppScam, DigitalFraud, OnlineLending, FinancialSafety, CyberAwareness, PlayStoreFraud, AppStoreFraud, StayAlert, DataPrivacy, FinancialLiteracy, IndianBanking, MobileAppSafety, LoanFraud, CyberCrime]
📵 “No Bill… No Box… No Deal!”
📱 ದಾಖಲೆಗಳಿಲ್ಲದ ಮೊಬೈಲ್ ಖರೀದಿ ಅಪಾಯಕರ.
⚠️ ಬಿಲ್ ಹಾಗೂ ಬಾಕ್ಸ್ ಇಲ್ಲದೆ ಮೊಬೈಲ್ ಖರೀದಿಸಬೇಡಿ.
🔍 IMEI ಸಂಖ್ಯೆ ಮತ್ತು ಮಾರಾಟಗಾರರ ವಿವರವನ್ನು ಪರಿಶೀಲಿಸಿ.
🚫 ಅನುಮಾನಾಸ್ಪದ ಕಡಿಮೆ ಬೆಲೆಯ ಆಫರ್ಗಳಿಂದ ದೂರವಿರಿ.
📵 “ಅಗ್ಗದ ಆಫರ್ ನೋಡಬೇಡಿ… ಸುರಕ್ಷತೆಯನ್ನು ನೋಡಿ!”
Why Are So Many People Falling Victim To Digital Arrest Scams?
Digital arrest scams do not succeed because victims are careless.
They succeed because scammers are experts at creating fear and panic.
Fraudsters often pretend to be police officers, cyber crime officials, CBI officers, customs authorities or government agencies.
They accuse victims of crimes such as money laundering, parcel scams, drug trafficking or illegal bank transactions.
Once the victim becomes scared, the scammers isolate them, keep them on long video calls and pressure them into transferring money for "verification" or "investigation."
Many victims lose money because they panic instead of verifying the claims.
How To Protect Yourself
Remember that there is no legal concept called "digital arrest" over a phone or video call.
Genuine police officers do not ask people to transfer money to prove innocence.
No government agency will demand secrecy or ask you to stay on a video call for hours.
Never share bank details, OTPs, passwords or personal financial information.
If someone threatens arrest over the phone, disconnect and verify independently.
Talk to a family member or trusted friend before taking any action.
Report suspicious calls immediately by calling 1930.
Fear is the scammer's biggest weapon.
The moment you stop panicking and start verifying, the scam begins to fail.
🛡️ ডিজিটাল জগতে নিরাপদ থাকুন, সচেতন থাকুন
এনক্রিপ্টেড প্ল্যাটফর্ম ব্যবহার করুন, শক্তিশালী পাসওয়ার্ড সেট করুন, সন্দেহজনক লিংকে ক্লিক করার আগে যাচাই করুন এবং প্রাইভেসি সেটিংস নিয়মিত পর্যালোচনা করুন। সাইবার নিরাপত্তা শুধু প্রযুক্তি নয়, এটি প্রতিদিনের অভ্যাস।
সাইবার অপরাধের শিকার হলে দ্রুত ১৯৩০ হেল্পলাইনে যোগাযোগ করুন।
#CyberSecurity #DigitalSafety #CyberAwareness #StopDropInform