మార్చి లో ఇందిరమ్మ ఇళ్లు ప్రొసీడింగ్స్ తీసుకున్నాం,హోమ్ లోన్ ద్వారా ఇల్లు మొదలు పెట్టాం,ఇప్పుడేమో స్లాబ్ ఏరియా పై ఆంక్షలు విధించారు.ప్రతి సారి కొత్త ఆంక్షలు పెట్టడం ఎందుకో? @INC_Ponguleti@TelanganaCMO@revanth_anumula@PMOIndia
సీఎం @revanth_anumula, మంత్రి @INC_Ponguleti మాయమాటలు నమ్మి.. చేస్తున్న ప్రైవేట్, ఐటీ ఉద్యోగాలు వదిలేసుకుని వచ్చిన 6,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచింది.
మంచి జీతం ఇస్తామని ఆశపెట్టి, శిక్షణ ఇచ్చి, ప్రమాణ స్వీకారాలు చేయించి.. తీరా ఇప్పుడు ఎకరం సర్వే చేస్తే కేవలం 10 రూపాయల కమిషన్ ఇస్తామనడం విద్యావంతులైన యువతను ఘోరంగా అవమానించడమే..
ఏడాది పొడవునా కష్టపడి రెండు వేల ఎకరాలు సర్వే చేసినా వీరికి వచ్చేది 20 వేల రూపాయలే.. ఇదేనా రేవంత్ రెడ్డి గారు యువతకు ఇచ్చే ఉపాధి? ఏడాదిగా జీతాలు లేక ఆ కుటుంబాలు రోడ్డున పడితే పట్టించుకోకపోగా.. మండల ఆఫీసుల్లో ఉచితంగా కూలీల్లా వాడుకుంటూ శ్రమదోపిడీ చేయడం దుర్మార్గం.
ఈరోజు సిద్దిపేటలో నన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న సర్వేయర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.
ప్రభుత్వం కమిషన్ల పేరుతో వాళ్ల జీవితాలతో ఆడుకోకుండా.. తక్షణమే వారికి గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సర్వేయర్ల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. మీకు న్యాయం జరిగే వరకు కొట్లాడుతాం.
@TelanganaCMO
#CongressFailedTelangana
Bring the Voter ID services into the CSC portal.90% voters demographic details are incorrect,need to correct it only via CSC.@CSCegov_@PMOIndia@ECISVEEP@CSCTelangana
Good news to Debit card holders.
మా HDFC బ్యాంక్ BC కేంద్రం దౌల్తాబాద్ లో ATM సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
మా వద్ద ఆధార్ తో పాటు ATM కార్డ్ ద్వారా కూడా డబ్బులు విత్ డ్రా చేయవచ్చు ఎటువంటి అదనపు కమిషన్ లేకుండా
మరిన్ని వివరాలకు సంప్రదించండి
అస్లామ్ కమ్యూనికేషన్స్(CSC)&HDFC బ్యాంక్
Good News for SHGs in Telangana! We are happy to announce that a MoU has been officially exchanged between SERP and CSC SPV under the Model CSC Project initiative.
🤝 This collaboration will empower SHG Women & rural development in Telangana @CSCegov_@MoRD_GoI@GoI_MeitY
Hon'ble Deputy CM Sri Bhatti Vikramarka,Govt of Telangana, CEO SERP Smt.D.Divya IAS and Dist.Collector Sri Anudeep Durishetty IAS launched the Mahila Shakthi Model CSC Poster & also Freely distributed 153 biometric devices to SHG VLEs @CSCegov_@anudeepd7@MoRD_GoI, @GoI_MeitY
తెలంగాణ వ్యాప్తంగా 20000 పై చిలుకు CSC కేంద్రాలు ప్రతి గ్రామంలో G2C మరియు B2C సర్వీసులను ప్రజలకు అందిస్తున్నారు,కానీ తెలంగాణ రాష్ట్ర సర్వీసులు లేక చాలా CSC కేంద్రాలు కనీసం రెంట్ కట్టలేని స్థితిలో ఉన్నాయి,రాష్ట్ర సర్వీసులు అందించి 20000 కుటుంబాలను ఆదుకోండి @revanth_anumula
ఇంతకు ముందు మీ సేవ లో కొత్త రేషన్ కార్డు మరియు రేషన్ కార్డులో పేర్ల చేర్పుకు సంభందించిన డేటా అప్రూవల్ ఇచ్చిన తరువాత మళ్ళీ కొత్త దరఖాస్తులు స్వీకరించండి.@revanth_anumula@TelanganaCMO