“తన కింద పనిచేసిన KCR ను పరామర్శించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు!” అని ఎదుటోళ్లు రాయటం ఎంతసేపు ?
నువ్వు నీ గోరోజనం రాతలు .. కెసీఆర్ గారు అంట .. చంద్రబాబు అంట .. అతనేమో తొలి సిఎమ్ అంట .. బాబు గారు మాజీ సిఎమ్ అని!
ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు పరామర్శకి కలిసినపుడు, పార్టీ అఫిషియల్ అకౌంట్ లో ఎలా రాయాలి అనే కనీస జ్ఞానం వుండక్కర్లా ?
Own Cousin
చావ కొట్టడం
మూడ్ వస్తే వీడియో కాల్లో చూడడం
ఎక్కువ అరవకుంటే ఇద్దరు కొట్టడం
అన్నం లేదు, నేల మీద ఇంటి కింద పడక
ఆ అబ్బాయు చెప్పలేక పోవడానికి ఓకే ఓక్క కారణం, వ��ళ్ళకి పొలిటికల్ పవర్ YSRCP లో ఉండటం
Feudal Reddies🙏
భయం అవుతుందిరా Psycho గాళ్ళని చూసి
#HumanTrafickingReddy
🚨Shocked by today’s news:
Venkateswar Reddy involved in a human trafficking case in St. Louis.
This disgraceful act has even implicated the name of our Prime Minister, Narendra Modi.
As a citizen of Andhra, I am deeply troubled by these events.
#humantrafficking
#NarendraModi
రాజోలు నియోజకవర్గం కాట్రేనిపాడు సర్పంచ్ "జగనే ఎందుకు కావాలి?" అనే కార్యక్రమంలో YCP వారి ముందే జగనే ఎందుకు వద్దో చెప్పాడు. 😂😀 ఇది మామూలు ట్రోలింగ్ కాదు. 😀😂 #AndhraPradesh#WhyAPHatesJagan
ఎట్లుండే మీ బతుకులు....
గతములో పాసుపోర్టు బ్రోకర్లు.....
మా ఊరిలోనే దాక్కున్నాడు గా మీ అయ్య దేగాం - మచ్చర్ల గ్రామ పొలాలలో అప్ప్పట్లో దుబాయ్ శేఖర్...
మరి మీకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి @KTRBRS
మార్పు కావాలి....🤚
జగన్ రెడ్డి .. నేషనల్ రికార్డ్
జగన్ రెడ్డి కేసు వాయిదాలు : 3041
స్టే పిటిషన్లు : 158
31 కేసులు .. అందులో 11 CBI .. 7 ED
11 ఏళ్ల నుండి .. కేసులు కనీసం ట్రయల్ కి రాకుండా .. బెయిల్ పై హాయిగా తిరిగేస్తన్నాడు
చట్టాల్లో వున్న వెసులు బాట్లని వీరి కుటుంబం వాడుకున్నంతగా .. స్వతంత���ర భారత చరిత్రలో ఇంకెవరూ వాడుకొని వుండరు !
Looks like entire AP is out on the road to celebrate the return of their leader.
This could be the biggest ever people’s participation in an event, in the history of AP politics.
Deepawali arrived early in AP :)
#NijamGelavali
పంజాబ్ లో ఒక ముద్దాయి కోర్టుకు రాలేనని 70సార్లు ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశాడంట..
ఆగ్రహించిన కోర్టు వెంటనే బెయిలు రద్దు పరచి జైలుకు పంపింది..
మరి 2800 సార్లు ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన పొట్టోడిని గాలికి వదిలేశారు…
ఎందుకని?
#పేతందారులు#త్రిపురాసురులు
కొన్ని లక్షల మంది యువత లబ్దిపొందిన కార్యక్రమం.. మన రాష్ట్రంలో అవినీతి కింద చూపిస్తున్నా.. కనీసం నోరు మెదపలేదు ప్రధానమంత్రి ఇప్పటివరకు !!
ఎవరి రాజకీయ అజెండా, వ్యక్తిగత ప్రయోజనాలు ఏమిటనేది అందరికీ అర్ధమయ్యింది & అవుతూ ఉంది !!
ఇప్పుడే సినిమా చూసి వస్తున్న���...
టికెట్ తీసి లోపలకు వెళ్లి కుర్చీలో కూర్చున్న చాలా సమయం వరకూ సాదాసీదాగానే అనిపించింది...
హీరో ఎంట్రీ కూడా మామూలుగానే అనిపించింది..!!
ఆ ఎంట్రీ హీరో స్థాయికి తగ్గట్టు లేదేమో అనిపించేసింది..!
ఇంటర్వల్ సమయం దగ్గర పడుతోంది...!
హీరో మార్క్ నాకైతే కనిపించలేదు ఆ స్థాయిలో...!!
దర్శకుడి శైలి కూడా కనిపించలేదు..!!
ఇంకా బాగుంటే బాగుండేమో అనిపించింది...!!
అప్పుడు వచ్చింది ఒక ఫైట్ సీన్!!
దుమ్ము దులిపేసే ఫైట్ సీన్..!!
సినిమా రూపాన్నే మార్చేసిన ఫైట్ సీన్ అది!!
పులిని తక్కువ అంచనా వేసిన గుంట నక్కల మీదకు అదే పెద్ద పులి పడి ఆ నక్కల మెడలను కొరికేస్తూ ప్రక్కకు విసిరేస్తే ఎలా ఉంటదో ఆ ఫైట్ సీన్ అలా ఉంటది...!
అక్కడి నుండి సినిమాలోకి లీనం అయిపోతాడు ప్రేక్షకుడు..!!
ఈసారి కాస్త విభిన్నమైన కథతోనే బాలయ్య బాబు వచ్చాడు!!
అతని స్థాయికి తగ్గ కథ..!!
సీనియర్ హీరోలు మాత్రమే మోయగలిగే కథ...!!
బాలయ్య బాబు అంటేనే బహుశా పూనకం వచ్చేస్తుందేమో తమన్ గారికి!!
ప్రాణం పెట్టేశాడు అతను...!
అతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే గుండెలు అదిరిపోతాయి!!
అనిల్ రావిపూడి గారు బాలయ్య బాబు కోసం సినిమా చేస్తే...
బాలయ్య బాబు ఆడబిడ్డల ధైర్యానికి సంబంధించిన అంశం కోసం సినిమా చేశారు..!!
చాలా హాస్య ప్రధాన సినిమాలు తీసిన దర్శకుడు ఇంతలా యాక్షన్ పండించే సన్నివేశాలు ��ూడా తీయగలిగాడా అన్నంతలా దర్శకుడి ప్రతిభ ఈ సినిమాలో కనిపిస్తుంది...!!
ఆడబిడ్డలకు హాని చేస్తున్న ఉన్మాదపు అంశాల పట్ల ధైర్యంగా, నిర్మొహమాటంగా, ముక్కు సూటిగా బాలయ్య బాబు చేతనే సమాజానికి పాఠం చెప్పించేశాడు దర్శకుడు..!!
ఆ దృశ్యం చూసిన ప్రతి ప్రేక్షకుడూ కంట నీరు పెట్టుకోవడం ఖాయం..!!
గుండెలకు హత్తుకునే దృశ్యాలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో..!!
యాక్షన్ అయినా సెంటిమెంట్ అయినా పండించడం బాలయ్య ��ాబుకి కొట్టిన పిండి...!!
శ్రీలీల మరోసారి తన నటనతో ఆకట్టుకుంది..!!
సెంటిమెంట్ సన్నివేశాల్లో బాలయ్య బాబుతో పోటీపడి నటించింది ఆమె..!!
మాటలు బాగా కుదిరాయి....!
బలంగా పడ్డాయి సన్నివేశాలకు తగ్గట్టు...!!
మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు ధైర్యం నూరిపోసి తమ కాళ్ళ మీద తామే నిలబడే స్థాయిలో పెంచాలన్న అంశం అందరినీ ఆకట్టుకుంటుంది..!!
@Sreeleelaoffl
#NBK
@AnilRavipudi
#BhagavanthKesari
ర���వ్యూలు చెప్పటానికి మనకి పెద్దగా తెలియదు బాసూ .. మేమెళ్లేది .. తెలుగు తెర చూస్తున్న చిట్ట చివరి మాస్ హీరో .. మా చివరి అభిమాన నటుడి తొలి ఆట చూసామా .. జైబాలయ్య అన్నామా .. అందుకోసమే వెళ్లేది !
బాల సినిమాకి అందు��ోను ఫ్యాన్స్ షో అంటే విజిల్స్ కామన్ .. కానీ ఇందులో చిన్న పిల్లల గురించి చెప్పే సీన్ కి ఫ్యాన్స్ షో లో క్లాప్స్ వినబడ్డాయి.. ఇది చాలు ఎంత ఎఫెక్టివ్ గా వారు చెప్పాలనుకుంది చెప్పారనటానికి.. Beti kO Banao Sher
“చండ్ర నిప్పు కంట జూస్తే సాగరాలే జల్లుమనవా..
వేట కత్తే వేటు వేస్తే అగ్గికైనా భగ్గుమనదా”
నందమూరి బాలకృష్ణ ఈ పేరు ఎప్పటకీ గుర్తుంటది
#BhagavanthKesari