#dacoit సినిమాలో కథ పరంగా చాలా అద్భుతంగా నడిపించారు. హీరో పగ, హీరోయిన్ ప్రేమ, పోటీ మీద పడి కథనం సాగుతుంది. #adaviseshu మాస్, యాక్షన్ అదరగొట్టాడు, ఇందులో ముఖ్యంగా హీరోయిన్ #mrunalthakur నటనతో చంపేశారు. సినిమా నుంచి బయట వస్తుంటే కళ్ళలో హీరోయిన్ కనబడుతుంది.
@AvmNews7 తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ దారిలో ఈ అమ్మాయిని నేను చూశాను అక్కడ అంగడి పెట్టుకుని కూర్చొని ఉంటాది ఈ ప్లేసు కరెక్ట్ గా ఎస్వి స్టేడియం ఎదురుగా ఫస్ట్ గేట్ తర్వాత ఉంటాది.
బ్రదర్ గుడ్ జాబ్..
@HanuNews@Suriya_offl@trishtrashers తమ్ముడు B.K (P.K) చేతుల్లో తుపాకీ ఉందని ఎవరికి పడితే వారికి గురి పెడతావా!
ఈ డైలాగు వింటుంటే పాత జ్ఞాపకాలు కొన్ని గుర్తొస్తున్నాయి.
@haribabunarra@vrsiddareddy ఈ పాట ఏ సినిమాలో తెలియని మీరు.. జ్ఞాపకాల గురించి మాట్లాడుతున్నారు అంటే ఇదంతా అవివేకమే కదా! మనం రాసే ప్రతి అక్షరము అచ్చులు, హల్లులు నుంచి తీసుకున్నవే! అంతమాత్రాన అవి కాపీ అయిపోతాయా!
@ashuvemulapalli మనిషికి భగవంతుడు రెండు కళ్ళు ఇచ్చాడు అంతేకానీ పరమశివుడి లాగా మూడో కన్ను లేదు అని బాధ పడతా కూర్చోలేదు. ఇలా నీలాంటోడు ఉన్నదాంట్లో తృప్తి పడక లేని దాని గురించి ఆలోచిస్తూ... జీవితం గడుపుతున్నాడంట.
@TVKVijayHQ
తమిళనాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ గారికి నా శుభాకాంక్షలు
మీ పరిపాలన దేశంలోనే ఆదర్శవంతంగా నిలవాలని కోరుకుంటున్నాను. #CMVijay#VijayTNCM
@sunilbaki6780@DrChiruTweets అవును సర్ మీరు చెప్పింది చాలా నిజం ఈ కథ చివరలో ముగింపు దశ చాలా అద్భుతంగా ఉంటాది. కథలో తమ్ముడి బాధ్యతని గుర్తు చేస్తూ బంధాల గురించి కన్నీళ్లు తెప్పించే ఘట్టం.
@DrChiruTweets ఈ కథలో చాలా తప్పులు ఉన్నాయి ఇక్కడ అన్న గాని తమ్ముడు గాని తల్లి గాని ఎవ్వరూ నిందితులు కారు! ముఖ్యంగా తమ్ముడు అన్న పైన కేసు వేయడానికి కారణం వేరే ఉంది ఇది కూడా తెలుసుకుంటే బాగుంటుంది ఇది నేను మీకు చెప్పచ్చు కానీ మీలో కూడా తెలుసుకోవాలి అన్న ఆసక్తి రేకెత్తించాలని భావిస్తున్నాను
@Prudvikumar_54 ఇలా అయితే అగ్ర కులాల వారు క్రైస్తవుల్లోకి మారితే వారిని SC లోకి చేర్చగలరా..
ఈ నిర్ణయానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా...
అప్పుడైతే అందరూ సమానంగా ఉంటారు కదా!
#dacoit సినిమాలో కథ పరంగా చాలా అద్భుతంగా నడిపించారు. హీరో పగ, హీరోయిన్ ప్రేమ, పోటీ మీద పడి కథనం సాగుతుంది. #adaviseshu మాస్, యాక్షన్ అదరగొట్టాడు, ఇందులో ముఖ్యంగా హీరోయిన్ #mrunalthakur నటనతో చంపేశారు. సినిమా నుంచి బయట వస్తుంటే కళ్ళలో హీరోయిన్ కనబడుతుంది.
@Telugu360 అన్నా నీ వయసుకు నువ్వు మాట్లాడుతున్న మాటలు ఇవి కాదన్నా... ఎందుకంటే తరం మారింది తరాలు మారాయి రేపటి తరానికి నువ్వు ఏమి చేస్తున్నావు చెప్పాలి అంతేకానీ భజన వద్దన్నా..!
@Mouli_Ka బాబు బాలరాజు సినిమాలో ఏమి ఉంది అని సినిమా గురించి పోస్టులు పెట్టాలి రా! నీకు నచ్చితే నువ్వు చూడు అంతేగాని నచ్చకపోయినా చూడమని చెప్పడం మీ చేతగానితనం అర్థం చేసుకోండి. ఇకనైనా మంచి సినిమాలు తీయండి జనాల దగ్గర శభాష్ అనిపించుకోండి