మొన్న ఎన్నికల్లో రైతులను బ్రెయిన్ వాష్ చేసి తెలంగాణ స్థానిక పార్టీని పోగుట్టుకొనేలా చేశారు
తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఐక్యత ఇప్పుడెందుకు లేదు. ఇప్పుడు తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అయింది. తెలంగాణ వాళ్ళ ఐక్యత అయిపోయింది మనం తిష్ట వేయొచ్చు అని ధైర్యం వచ్చింది
వీళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది అంటే వీధుల్లో బతుకమ్మ పాటలు పెట్టడం వల్ల చస్తున్నం అని కొందరు అంటున్నారు. వినలేకపోతే వెళ్ళిపొండి అని చెప్పాను
తెలంగాణ ఏర్పడటం వల్ల దేశ సమగ్రతకు నష్టం కలుగుతుందని కొందరు అంటున్నారు, బీజేపీనే 3 రాష్ట్రాలు చేసినపుడు లేని ప్రమాదం తెలంగాణ ఏర్పడటం వల్లనే ఎందుకొచ్చింది
ఆంధ్ర ప్రజలను చూస్తే జాలి వేస్తుంది. ఆంధ్ర నాయకులు అక్కడ పాలన వదిలేసి ఇక్కడ రాజకీయాలు చేస్తామని వస్తున్నారు
ఆంధ్రలో వాళ్ళ నాయకుడిని ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళు నష్టపోతున్నా సరే సపోర్ట్ చేస్తారు. మనమేమో ఆబ్జెక్టివిటీ పేరిట బాగా పాలిస్తున్న నాయకుడిని, మంచి చేసిన నాయకుడిని తిడతాం
ఆంధ్రలో ఎక్కువ తెలంగాణ వాళ్ళు లేరు అక్కడి వాళ్ళతో కొట్లడటానికి, తెలంగాణ లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మనని వీకెన్ చేయడానికి. మన అనైక్యతే వాళ్ళ బలం
అది తెలుగు దేశం పార్టీ కాదు ఆంధ్ర దేశం పార్టీ. అది ఆంధ్రుల పార్టీ, తెలంగాణకు నష్టం చేసిన పార్టీ. నక్సలైట్ల పేరుతో యువతను చంపిన పార్టీ అదే. ఆ పార్టీ వల్లే గద్దర్ నష్టపోయాడు. అందుకే దానిని ఆంధ్ర దేశం పార్టీ అని పిలవాలి
- ప్రొఫెసర్ దంటు కనకదుర్గ
ఎందుకు @RagadiYT మాది వేరే భాష దాని పేరు తెలంగాణ అన్నడో ఆయనకే తెలియాలి.
నా వరకు మా బాధని భావాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే.. మాది తెలంగాణ. మా భాష తెలుగు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మా భాషే తెలుగు. మీ భాష అంధ భాషో, రంధ్ర భాషో, అరవ భాషో మీరే తేల్చుకోండి. అస్తమానం మా మీద పడి ఏడవకండి.
1600 కోట్ల బొగ్గు అమ్ముకున్నారు.
లక్షల కోట్ల ఇసుక అమ్ముకుంటున్నారు.
పవర్ ప్రాజెక్ట్స్ ని ప్రైవేటుకి కట్టబెట్టి దోచుకుందాం అనుకుంటున్నారు.
లక్షల కోట్ల భూములు అమ్ముకుంటున్నారు.
meanwhile కోదండం అంకుల్ 😭
మంత్రి సీతక్క ఇలాకా ములుగు నియోజకవర్గంలో ఇసుక అక్రమ మైనింగ్ దృశ్యాలు
రూ.4 వేల కోట్ల ఇసుకను అక్రమంగా దోచుకునేందుకు మంత్రులు సీతక్క, పొంగులేటి ప్లాన్
సీతమ్మ సాగర్ వద్ద డిసిల్టేషన్కు అనుమతి లేకున్నా అక్రమంగా ఇసుక తవ్వకాలు
గ్రామ సభ పెట్టకుండానే, నెల రోజుల వ్యవధిలోనే ప్రాసెస్ పూర్తి చేసి ఇసుక అక్రమ రవాణా మొదలు
12 వేల కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వేందుకు పర్మిషన్ ఇచ్చిన మైనింగ్ అధికారులు
అక్రమ ఇసుక మాఫియాపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యువకులపై కేసులు
2023లో ఫెయిల్ అయిన BBA పరీక్షలు మూడేళ్ల తరువాత రాస్తానని బెయిల్ తీసుకున్న బండి సంజయ్ కొడుకు
ఒకే తేదీన, ఒకే సమయానికి రెండు పరీక్షలు రాస్తానని కోర్టుకు తెలిపిన బండి భగీరథ్
తీవ్ర అనుమానాలకు దారి తీస్తున్న పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్
కోర్టుకు అందజేసిన పరీక్షల టైమ్ టేబుల్లో అవకతవకలు
చట్ట ప్రకారం బెయిల్ మంజూరు చేస్తున్నట్లు బాధితురాలికి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం
BBA సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ కోసం బండి భగీరథ్ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై వ్యక్తమవుతున్న అనుమానాలు
మే నెలలో జరగాల్సిన సప్లిమెంటరీ పరీక్షలు రాయలేకపోయినందున, జూన్ నెలలో సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన బండి భగీరథ్
మే నెలలో ఒకసారి జూన్ నెలలో మరోసారి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారా? లేక ఇవి కేవలం బెయిల్ కోసం సృష్టించిన నకిలీ పరీక్షలా?
రెండు నెలల్లో రెండు సార్లు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన మహీంద్రా యూనివర్సిటీ, భవిష్యత్తులో మరోసారి నిర్వహించలేదా? దానికే కెరీర్ పాడవుతుందని పిటిషన్లో ఎలా చెప్తారు?
ఒకే తేదీన, ఒకే సమయానికి రెండు సబ్జెక్టుల సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని పరీక్షల టైమ్ టేబుల్లో పేర్కొనడం అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి
పిటిషన్లో 2023 బ్యాచ్ BBA సప్లిమెంటరీ పరీక్షలు అని పలు సార్లు పేర్కోవడం, అందుకు తగిన టైమ్ టేబుల్ కూడా పొందుపరచడంతో, సప్లిమెంటరీ పరీక్షలు 2024 మరియు 2025 సంవత్సరాలలో జరిగాయా లేదా? జరిగినా అందులో కూడా నిందితుడు ఫెయిల్ అయ్యాడా?
బండి భగీరథ్ పరీక్షలు మళ్లీ వస్తాయి కానీ అతను బయటికి వచ్చి బాధితురాలిని ప్రభావితం చేస్తే ఎలా అంటూ న్యాయ నిపుణుల ప్రశ్నలు
తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు కనీసం బెయిల్ విషయం చెప్పకుండా ఉండడం కూడా అనుమానాలు నిజమని నమ్మేలా చేస్తుందని చెప్తున్న నిపుణులు
నీ కొడుకుని చంపేశా...” నీ దిక్కున్న చోట చెప్పుకో ల*జ.. అంటూ CI నాగరాజు అన్నాడు
ఇప్పటికైనా మా కుమారుడిని అప్పగించండి లేదా
చనిపోతే కనీసం మృతదేహాన్ని అయినా ఇవ్వండి
-కొడుకును తలుచుకొని కన్నీటిపర్యంతమైన విజయలక్ష్మి
తెలుగు పేరిట ఒకటే రాష్ట్రం ఉంది అది, తెలంగాణ.
తెలంగాణ వారిది తెలుగు భాష, తమిళ నాడు వారిది తమిళ భాష, బెంగాల్ వారిది బెంగాలీ భాష, పంజాబ్ వారిది పంజాబీ
మీ రాష్ట్రం ఏమిటో నేనైతే ఎరుగను, మీకు ఎరుక తెలిస్తే మీ రాష్ట్ర పేరూ దాని భాష చెప్పితే, తద్వారా మీకు లిపి అవసరమా లేదా ఆలోచించొచ్చు
Ee gavaar gaallaku Telangana beyond Hyderabad telvadu. TS politics beyond KCR telvadu. If anything, KCR is the reason we only hate cruel n wicked Andhra politicians while accepting migrants from Andhra as our own brothers and sisters. He maintained the same stand from 2001 to now
నీకు రాజకీయ అవసరం ఉన్నప్పుడు
“హిందీ గో బ్యాక్” అంటావ్,
ఉత్తరాది అహంకారం అంటావ్, వాళ్ళకి దక్షిణాది అంటే చిన్న చూపు అంటావ్.
నువ్వు గుజరాతి ఒడి కింద బానిసత్వం చేసేటప్పుడు అదే వాదన దేశ సమగ్రత ని దెబ్బతీస్తాది అంటావ్.
రంగా గారికి నాడు అండగా ఎవరు ఉన్నారు అంటూ కాపులని ప్రశ్నిస్తారు - కానీ రంగా హత్య జరిగింది ఎప్పుడు, జరిపించింది ఎవరు అంటే సమాధానం ఉండదు.
గద్దర్ గారికి బుల్లెట్ దిగిన రోజు మీరంతా ఎక్కడ ఉన్నారు అంటూ తెలంగాణ వాళ్ళని ప్రశ్నిస్తారు - కానీ గద్దర్ గారికి బుల్లెట్ట్ ఎవరి పాలనలో జరిగింది, ఎవరు జరిపించారు అంటే సమాధానం ఉండదు.
ప్రజలు అమాయకులు అనుకుంటారో - చరిత్ర తెలియని పిచ్చోళ్ళు అనుకుంటారో , లేక నేను ఏది చెప్పిన జై కొట్టే బానిసలు ఉన్నారనే ధీమానో ఆయనకే తెలియాలి.
గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయి. ఎవడో ఒకడు ప్యాకేజీ ఇవ్వండి లేకపోతే పొత్తు అయినా పెట్టుకోండి. కుల రాజకీయాలు చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడున్న మా కుల పిచ్చోళ్ళ ఓట్లు ఎంతో కొంత పైసలు ఇచ్చిన వాడికి పడేటట్టు నా వంతు కృషి చేస్తా. - భవదీయుడు బానిస కూలీ
@Telugu360 కులకుక్కల సొల్లు మొత్తం చదివే ఓపిక లేదు కానీ, మొదటి పేరాలో రెండు తప్పులు.
ఇప్పుడున్న రాష్ట్రాలలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఒడిశా. భాష ప్రాతిపదికన ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరూ విభజించలేదు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉందో సేమ్ అదే రాష్ట్రాన్ని కేసీఆర్ మళ్ళీ మీకు ఇచ్చేసాడు.
@GhantaC ఏం ఉపయోగం సార్? చిల్లర మాటలు మాట్లాడే వ్యక్తి, మూటలతో దొరికిన దొంగ, ఇప్పటికీ మూటలు మోయకపోతే సీటు చినిగిపోయే లుచ్చ బూట్లు నాకుతున్నప్పుడు గతం ఎంత ఘనం ఐతే ఏం ఉపయోగం??
తెలంగాణ మరియు ఆంధ్ర (ప్రదేశ్!?) రాష్ట్రాల ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ సాధించడమే కాకుండా, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం తరువాత వచ్చిన ఆంధ్ర రాష్ట్రాన్ని అదే విధంగా ఆంధ్రులకు అప్పగించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రెండు రాష్ట్రాలు ఎప్పటికీ రుణపడి ఉంటాయి.
తెలంగాణ మరియు ఆంధ్ర (ప్రదేశ్!?) రాష్ట్రాల ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ సాధించడమే కాకుండా, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం తరువాత వచ్చిన ఆంధ్ర రాష్ట్రాన్ని అదే విధంగా ఆంధ్రులకు అప్పగించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రెండు రాష్ట్రాలు ఎప్పటికీ రుణపడి ఉంటాయి.