@KTRTRS సార్ UIDAI వారు తీసుకున్న నిర్ణయం ద్వారా దాదాపు వెయ్యి మంది మీసేవ ఆధార్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారు...సార్ తక్షణమే మీరు జోక్యం చేసుకొని ఈ విషయంలో మా కుటుంబాలను ఆదుకోవాలి సార్..దాదాపు10 సంత్సరాలుగా ఇదే పని చేసుకు బ్రతుకుతున్నాం మీరే దారి చూపాలి.
@TelanganaCMO తెలంగాణ లో పౌర సేవలు పారదర్శకం గా అందిస్తూ దేశంలోనే తెలంగాణ ని అగ్రస్థానం లో నిలపడానికి సహాయ సహకారాలు అందిస్తున్న @KTRTRS గారికి మరియు అధికారులకు, మీసేవ నిర్వాహకులకు 11సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీసేవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. @jayesh_ranjan
2/2 . 820 Aadhaar Centers which have been delivering Aadhaar services for the last ten years are being effected now. 3000 families who are earning their livelihood through it, we request you to deliver justice to us🙏.
In the time of emerging corona cases rapidly,planing on keeping sem exams would worsen the situation where the amount of students couldn't maintain follow the social distancing....should consider promoting students..
#CancelTSExamsPromoteStudents#savetelanganastudents
@KTRTRS Corona virus infect physically but wifona virus infect our mental health and all our habits which are hidden sofar are exposed at wifona. And thanks to corona for relieving such a busy personality to respond to such funny posts sir. We respect you for being our leader.