@tollywood నిజమే అనుకుందాం. నాకు తెలిసి మీ బంధువులు కూడా టీడీపీ పార్టీ వాళ్ళు అయి ఉంటారు గా.అంత పెద్ద ప్రాబ్లెమ్ వచ్చినప్పుడు వాళ్ళు అయినా ట్రై చేస్తారు కదా. మీ ఆవిడ జగన్ గారు దెగ్గరికి వెళ్లే బదులు నాకు ఎందుకు నాయ్యం చేయరు అని వాళ్ళ పుట్టింటి వాళ్ళతో టీడీపీ ఆఫీస్ ముందు ధర్నా చేయవొచ్చుగా
@sathvik_puli@Eswarkarthikeya మీరు ఓటు ఏస్తే గెలిచారు అని కాదు.. కాంగ్రెస్ సపోర్ట్ చేసింది... జగన్ కూడా చేశారు అని.. అవునులే గొడ్డలి పొట్టునే గుండె పొటు అన్నారు... మీ క్లారిటీ గా ఉంటేనే అర్ధం కాదు ...
@naralokesh సార్, దయచేసి ఆ చిలకలూరిపేట కార్తికేయ కాంప్లెక్స్ ఇష్యూ ని చూడండి... @tollywood వీడు బేవర్స్ ఎదవ అని తెలుసు కానీ... రియల్టీ ఏంటో తెలుసుకోని ఒక ప్రెష్మీట్ పెట్టి ఇష్యూ ని క్లోజ్ చేయండి.
@JustAsking2_0 నీది ఆంధ్ర కదరా...? ప్రూఫ్ పెట్టి మాట్లాడరా ముందు... అయినా డీస్పీ పోస్టులు కమ్మవాళ్ళకి అని.. గొడ్డలి పొటు గుండె పొటు అవి ఎలా నమ్ముంచారు రా...